Acharya​ - Laahe Laahe Full Video Song (Edited Version) | Megastar Chiranjeevi, Ram Charan

preview_player
Показать описание
Presenting Laahe Laahe Full Video Song (Edited Version) #Acharya​ Movie.

Megastar #Chiranjeevi​​ #RamCharan #KajalAggarwal​​ #PoojaHegde​​ #ManiSharma​​ #LaaheLaaheSong #LaaheLaaheFullSong #ChiranjeeviAcharayaSongs #Chiranjeevi #RamCharanAcharya #LaaheLaaheSong #AcharyaMovieSongs #Acharya #TeluguSongs #NewSongs #TrendingSongs #TeluguNewMovieSongs #AdityaMusic

Audio also available on:

Song Name : Laahe Laahe
Singers : Harika Narayan, Sahithi Chaganti
Lyrics : Ramajogayya Sastry
Music coordinator : V. Venkateswarlu
Recording Engineer : Vickey
Mixed by - S.V. Ranjith
Mastered by - Eric Pillai (Future Sound of Bombay)

Movie: Acharya​
Starring: Megastar Chiranjeevi​​, Megapowerstar Ram Charan, Pooja Hegde, Kajal Agarwal.
Written & Directed by: Koratala Siva.
Producer: Niranjan Reddy, Anvesh Reddy
Cinematography: S. Thirunavukkarasu
Music: Mani Sharma
Production Designer: Suresh Selvarajan
Editor: Navin Nooli
Choreographer: Prem Rakshit
PRO: Vamsi Kaka
Digital Media: Nani
Marketing: First Show
Banners: Konidela Production Company, Matinee Entertainments.
Audio On: #AdityaMusic

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
ఒంటి యిబూది జలజల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా
కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన… కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను చూసి… సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన… లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు, వాఁ

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు
మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళ్లో గంటలు మొదలాయే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం

KhyathiTeluguFacts
Автор

చాలా మంచి పాట. కేవలం సినిమా ఫ్లాప్ కావటం తో, పాటలు కూడా జనంలోకి వెళ్ళాలె

yammanikrishnaiah
Автор

Same as like lyrical song only what is difference between this lyrical song and video song🔥🔥

hindibollywoodromanticsongs
Автор

Kajal lekunda ee paata ni choodalekapotunna...😔

sanapalajithendra
Автор

Appreciate the main dancer miss Sangeetha .. she's done a fabulous job..in love with her

revathireddy
Автор

Kajal we are missing u in this movie😥😥😥

ishrathbegum
Автор

Age is jst a number for off to your grace...jai chiranjeevaa

vuppalashamili
Автор

ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం 🤩🔥
ఆచార్య సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్

shaikpspk
Автор

Theater lo Boss Action Fight Scences Mind lo nunchi Povatley🔥🔥🤟

todaytwitterfanswar
Автор

Chiru giving tough to Ramcharan through his graceful dance moves.. that is called “Experience”

karthikpichai
Автор

India's first graceful dancer
Chiranjeevi mavaya🔥🔥🔥
AA anna fans🔥🔥😍😍😎😎✊

mahindrakanuri
Автор

Movie mind blowing🤯 paka son of India 2 movie

natashagamingdiehardfans
Автор

True legend chiru sir same grace same elegance

sairams
Автор

Cinema morning 4am ki chusa malli 7:30 am chusa. Bossu endhi ne granceuu 🙏🙏🙏 and ne fights 🔥🔥🔥 . Age 66 antey can't belive. Seriously ne scenes matramey e movie lo eni sarlu ayina chudachu. Banjara song eye feast 😍😍 but story okatey koratala shiva previous movies mix chesaru, bossu may be meru khaleja chudaledemo andhukey e cinema opukunaru

kumarin
Автор

I am here after Guruvu garu, Shri. Nanduri Srinivas gari video explaining the lyrics of this song in detail. Excellent lyrics and thank you Guruvu garu for explaining so beautifully.

naveenkumar-ibll
Автор

The perfection in each and every steps are mind blowing, Megastar Chiranjeevi is the king of dance in Indian cinema ever 🙏🙏

vinod_lifevlogs
Автор

Cinematography is awesome, next level .

shreyashtodkari
Автор

MEGA STAR CHIRANJEEVI SIR DANCE KING IN SANDALWOOD 🔥🔥🔥

anilkumarv
Автор

“This song never gets old. No matter how much I listen, I never gets bored.”

imsubbingtoeveryonewhosubb
Автор

Chiru sir ❤️❤️👌👌 age is a just a number ....what a grace full dance sir

bbasudev