Runa Mafi Latest News Today 2024 || How To Check Runa Mafi Eligibility List 2024

preview_player
Показать описание
Runa Mafi Latest News Today 2024 || How To Check Runa Mafi Eligibility List 2024

Government of Telangana Empowering farmers in Telangana, the Rythu Runa Mafi Status for 2024 under the Crop Loan Waiver Scheme can now be easily checked.

మీ మొబైల్ నుండి సులువుగా అప్లికేషన్ పెట్టుకోండి ఈ క్రింది లింక్ ద్వారా చూడండి...

 

Note : Images used in this video thumbnail belongs to respected owners , not mine.Thanks to them.

NO COPYRIGHT INFRINGEMENT INTENDED.

COPYRIGHT NOTICE:

Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank 

#RunaMafiLatestNewsToday2024

#HowToCheckRunaMafiEligibilityList2024

#Farmers updatesInTelangana
Рекомендации по теме
Комментарии
Автор

మిగతా వాళ్లకి నా రుణమాఫీ చేస్తారు చేసి చూపెట్టాలి కాంగ్రెస్ అప్పుడే మంచి పేరు ఉంటుంది

chandrachekhr
Автор

సారూ మీరునాకోసం ప్రభువుత్వ నికి తెలియచేయలి సారూ🙏

maddiralasrinivas
Автор

రెండు లక్షల పైచిలుకు కట్టిన ఇంకా మాకు రుణమాఫీ కాలేదు గోవిందరెడ్డి

GovindhuReddy
Автор

రేషన్ కార్డు లో na లోన్ మాత్రమే ఉంది. Renewal june 2024 లో చేశాను. 2 lakhs రుణమాఫీ కాలేదు

ravindarnampalli
Автор

Hu సారూ warangal జిల్లా నెక్కొండ మండలములో పెద్దకొరుపోలు గ్రామము నాకు క్రపులోను మాపిచేయలేదు కాంగ్రెస్ ప్రభువుత్వము సారూ నాకు 2, 44, 000 వుంటే 44, 000 కట్టాను సారూ నాకు మపీ చేయలేదు సారూ🙏

maddiralasrinivas
Автор

పిసిసి అధ్యక్షుల ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తే మాట నిలబెట్టుకున్న కున్న అవుతారు అప్పుడు విశ్వసనీయత ఉంటుంది 2లక్షల పైన ఎంత ఉన్నా పర్వాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయండి

thirupathichitla
Автор

అన్ని రకాలుగా అర్హులై ఉండి అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసిన పాసింగ్ లో ఉందని చెప్పాడు కానీ ఇంతవరకు రాలేదు రెండు లక్షల లోపు లోపు ఉన్న

galimallesham
Автор

రెండు లక్షల పైన ఉన్న వారి సంగతి ఏమిటి ఎలక్షన్ మీరు బ్యాలెన్స్ ఇప్పుడు చెల్లించాలి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు

GopalreddyBanswada
Автор

నేను 11/2023 లో loan తీసుకున్న . మా అవసరం నిమిత్తం 2/2024 లో మా loan డబ్బులు Deposit. చేసి మా account ను running Account గా పెట్టుకొని మా passbook తీసుకున్నాం . మా పేరు రుణమాఫీ list లో పేరు వచ్చింది డబ్బులు మీ account లో add అయ్యాయని mssg కూడా వచ్చింది . తీరా bank కు వెళ్లి మా డబ్బులు గురించి అడుగుతే మీ loan Account Close అయింది మీ రుణమాఫీ డబ్బులు return వెళ్లిపోయాయని bank manager అంటున్నాడు . దీనికి పరిస్కారం చెప్పండి .

nareshmalyala
Автор

వచ్చినా రాజపోయిన మేము(ఫార్మర్స్ ) ఎవరిని కూద నిందించము.yes దయవుంచి ఎదురు చూసేటట్లు చెయ్యకండి, అందువల్ల ఆరోగ్యం పాడాడుపోతుంది ఆ ఉసురు మీకొద్దు..

tummareddy
Автор

అరహతాగల్లా రైతులు అంటే ఏమిటీ వివరణ ఇవ్వండి. రేషన్ కార్డు లేని వారి కుటుంబ నిర్దారణ ఆయి 10 రోజులు అయింది.ఎప్పుడు రుణమాఫీ అవుతుంది చెప్పండి.

muthyamreddy
Автор

Sir maku ఇంకా రుణమాఫి రాలేదు
వస్తద రాద, yes or no చెప్పండి ప్లీజ్.దయచేసి.

tummareddy
Автор

Anna nu chepedi kotemundi andharu ede chepthunaru డబ్బులు katandi అని andharu ade katamani chepthunaru కానీ chepina 2 lcx cheyandi migathavi raithu estam అని chepandi

lucky_bowbow
Автор

చాలా బాగా చెప్పారు ధైర్యం ఇచ్చారు
రుణ మాఫీ అయితే ఇంకా సంతోషం

gangadharverynicesongs
Автор

రేషనుకార్డు వుంది అందులో ఇద్దరి పేర్ల మీద 3లక్షల వరకు లోన్ వుంది అవుతాద కదా

srinivas.m
Автор

Retion card 3members unnaru andhariki kalipi 4laks undhi runamafi ithundha sir

pittalashekar
Автор

మా ఇంట్లో నా ఒక్కడి పేరు మీదే లోన్ ఉంది.రేషన్ కార్డు కూడా ఉంది but నాకు రుణమాఫీ కాలేదు.నేను 07/12/2023 loan లోన్ amount pay చేశాను మళ్ళీ next day loan ki వెళ్తే వాళ్ళు 13/12/2023 లో loan sanction చేశారు ఇప్పుడేమో బ్యాంక్ అతను మీరు december 9 తరువాత తీసుకున్నారు మీకు రుణమాఫీ కాదు అని చెపుతున్నారు .ఇది ఎంత వరకు కరెక్ట్ please ఎవరికైనా idea ఉంటే చెప్పారా.నేను 2018 తర్వాత 2 times loan thiskunna . కనీసం ఆ loan ayina లెక్కలోకి తీసుకోవాలి కదా.

MR
Автор

Bro ma mammi and I am one retion card undi.. loan 1.2 and 1.6 loan undi.. but maffi kaledu..

mohanreddy
Автор

అన్న నేను గల్ఫ్ లో వుంటాను నా పేరు మీద passbook ఉంది మ బార్య పేరు మీద లోను వుంది 99000 ఉన్నాయి మాకు మాఫీ కాలేదు మాకు రుణమాఫీ ఈ ప్పుడన్నా అవుతుందా ఒక్కసారి సారి చెప్పు అన్న

rajendharneerati
Автор

Ration card lo Peru ledu kutumba nirdharana chesi 10 days ayindi epudu mafi avtundi

shankarkagne