CM Revanth Reddy On Over 2 Lakh Rythu Runa Mafi | Kaka Jayanti 2024 | V6 News

preview_player
Показать описание
CM Revanth Reddy On Over 2 Lakh Rythu Runa Mafi | Kaka Jayanti 2024 | V6 News

Watch Today's Teenmaar Full Episode:

మల్లన్న సాగర్ల ముంచి..
మూసీల దుంకులాట

సెంటర్ సాయం 416 కోట్లే

ఇంకింత ముదిరింది

పెత్తరామాసకు..

దీక్ష విరమణ

స్వచ్ఛ భారత్ కు పదేళ్లు

ఎంగిలి పూల సంబురం

రాజస్థాన్ పనిమంతులు

బాబా విగ్రహాలు తీస్తుండ్రు

బతుకమ్మ ముచ్చట్లు

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#CMRevanthReddy
#CMRevanthReddySpeech
#GVenkataswamy
#KakaJayanti
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Комментарии
Автор

అయ్యా రేవంత్ సార్ నేను పైన అమౌంటు కట్టి ఇప్పటికీ నెల అవుతుంది

arameshyadav
Автор

అన్నా ఏం మాట్లాడుతున్నావ్ అన్న లక్ష లోపట బాపి కాని వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు అన్న

mallikarjungadila
Автор

నీకు ఎందుకు ఓటేశాం రా అని ఇప్పుడు అనుకుంటున్నాo .... 🤦🏻‍♂️

sandhavenimahesh
Автор

2 lakhs paina amount katti 45 days avutundi Inka mafi kale

kalalimuraligoud
Автор

Runa maffi cheyakapoty next government change

siddhuyadavchittaru
Автор

రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు మెదక్ డిస్టిక్ కౌడిపల్లి మండలంలో కేవలము 25000 రూపాయలు మాఫీ కాలేదు సార్ బ్యాంకు చుట్టూ కౌడిపల్లి మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి అలసిపోయాము మాకు ఇంకా మాఫీ కాలేదు

ravisastry
Автор

ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కి పోవాలా.... 😄😄

sandhavenimahesh
Автор

రుణమాఫీ విషయంలో క్లారిటీ ఇవ్వండి 2లక్షల పైన ఉన్న వారికి

mahenderyadav
Автор

నాకు రేషన్ కార్డు లేదని మాఫీ చేయలేదు రా సామి

mahendarchary
Автор

రేవంత్ సార్ బాధ ఉందని కూడా ఖుషి లో చెప్తున్నారు ఈ మాట మీరు చిత్తుచిత్తుగా ఓడిపోయినప్పుడు మీకు ఉంటది ఆ బాధ అప్పుడు తెలుస్తది మా బాధ అప్పుడు నిజంగా మీకు తెలుస్తుంది

mallikarjungadila
Автор

నీకు ఎందుకు ఓటు వేసం అని ఆలోచిస్తున్నా

naveenreddy
Автор

కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఇలాంటి గైడ్ లైన్స్ రాలేదు అంటున్నారు

kondirajinikarreddyreddy
Автор

సారూ జర్ర ని దయ నేను 3నెలలు ఐతుంది 2లక్షలా పైన ఉన్న డబ్బులు కట్టిన అయినా నాకు కాలేదు మీరు చేపిన కట్ ఆఫ్ డేట్ ప్రకారమే ఉంది సారూ జర్ర ఆగం చేయకండి సారూ 😭😭😭😭

kondirajinikarreddyreddy
Автор

మా ఇంటిలో 3 ముగ్గురు వున్నారు ఋణం మాపి కాలేదు సార్

kancharollusrinivasreddy
Автор

రేపు పోటీ చేసిన ఓడిపోయావ్ ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టి గెలిసినబ్

doctorshanker
Автор

కెసిఆర్ పూర్తిగా చేయలేదనే కదా నిన్ను ఎన్నుకున్నది నువ్వు పరిపాలన కరెక్ట్ చెయ్ కానీ కేసీఆర్ తిట్టుకుంటా కూర్చుంటే నిన్ను ఎన్నుకొని మేమేం లాభం ఇలా చేస్తే మల్ల సారీ మీరు ప్రచారం చేసిన కెసిఆర్ ఇంట్లో కూర్చున్న కేసీఆర్ ఏ గెలుస్తాడు మేం పడ్డ కష్టం వృధా అయిపోయింది నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా

Ramu-blq
Автор

miru eche amount miru eyyandi revanthanna memu tharvatha kattukuntam bank vallu kattichikuntale there is no rules anta

mahipalreddygangam
Автор

Athulu pikanike cheppinava election time Lo

gkurumurthyyadav
Автор

అయ్యా రేవంత్ గారు ఇవన్నీ ఉట్టి మాటలు కట్టి పెట్టి. ఆసలు రుణమాఫీ చేసేది ఉందా లేదా. ఓ మైక్ పట్టు కొని ఒక్కటే వాగుతావ్. నీ మాటలు ఎక్కువ ఆయినై చేతలు తక్కువ ఆయినై. రుణమాఫీ సంపూర్నంగ చేసి. రైతు భరోసా వెంటనే వెయ్యు. ఫస్ట్ పని మీద కాన్సంట్రేషన్ చేయు. ఈ వాగుడు బంజేసి

Manikantakalleda
Автор

Kcr Sir Best మీకన్నా
ఎందుకు వోట్ వేశారో మీకు

diqmsdn