An Ultimate Dialogue for all Ages | Daana Veera Soora Karna | Super HIt Telugu Movie | NTR | SUN NXT

preview_player
Показать описание
Based on the life of Karna from the Mahabharata, the movie stars NTR in three roles: Karna, Duryodhana, and Krishna. Watch this super hit telugu movie now on SUN NXT.

Daana Veera Soora Karna is a 1977 Telugu Hindu mythological film co-written, produced and directed by N. T. Rama Rao under his banner, Ramakrishna Cine Studios. it stars Rama Rao in three roles: the title character, Duryodhana, and Krishna. It also stars Rao's sons Nandamuri Harikrishna and Nandamuri Balakrishna, who play the roles of Arjuna and Abhimanyu, respectively.

#DaanaVeeraSoora #NTR #SUNNXT #RamaRao #NandamuriHarikrishna #NandamuriBalakrishna #DaanaVeeraSooraMovieScene #ClassicMovies #telugu

------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------

SUN NXT is Sun TV Network's OTT Platform with over 4000+ Movies in Tamil, Telugu, Malayalam, and Kannada, 30+ Live TV Channels, and a huge library of Regional TV Shows, Music Videos, and other exclusives.

Download SUN NXT Now to Enjoy Unlimited entertainment:
------------------------------------------------------------------------------------
Follow us on:
------------------------------------------------------------------------------------
#SunNXT #SunNXTMovies #MoviesOnSunNXT #TamilMovies
Рекомендации по теме
Комментарии
Автор

Krisha role
Karna role
Dhuryodhana role
Director role
Producer role
43 days shooting
10lakhs budget.
2cr collection 🔥🔥🔥That is NTR❤

b_ramu
Автор

ఈ డైలాగ్ 30 సంవత్సరాల నుండి వింటున్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఒక మంచి డైలాగ్

medisdttisyambabu
Автор

మా ఎన్ టి ఆర్ గారే ఒక రత్నం, మాకు ఏ కేంద్ర ప్రభుత్వం అడుక్కుంటే ఇచ్చే భారత రత్న, అవసరం లేదు. జై ఎన్ టి ఆర్.

maheshkuruva
Автор

ఈ అద్భుతమైన డైలాగులు వ్రాసి ఎన్టీఆర్ కీర్తిని ఇనుమడింప జేసిన పూజ్యులు కొండవీటి వెంకటకవి గారికి నమస్సుమాంజలులు

balanaiduthippana
Автор

ఆచార్య దేవా..! హహహ ఏమంటివి
ఏమంటివి..!
జాతి నేపమున సూత సుతులకిందు నిలువరాహత లేదంధువా..?
హా..! ఎంత మాట ఎంత మాట..!

ఇధి క్షాత్ర పరీక్షా గాని క్షత్రియ పరీక్ష కాదే... కాదు కాకూడదు...
ఇధి
కుల పరీక్షయే అంధువా..!

నీ తండ్రి భరధ్వాజుని జననమెత్తిదీ..?
అతి జుగుప్సాకారమైన నీ సంభవమెట్టిది..?
మట్టి కుండలో పుట్టితివి కదా..!
హహహహ... నీది యే కులము...?

ఇంతాయేలా..!
అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు... శివ సముద్రాల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా..!
హహహ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…

నాతో చెప్పింతువేమయ్యా..!
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు, దేవా వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా..!

అతడు పంచమీ జాతి కన్యా అయిన అరుంధతి యందు శక్తినీ... ఆ శక్తి చండాలంగాన యందు పరాశరును...
ఆ పరాశరుడు పల్లె పదతి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని...
ఆ వ్యసుడు విధవరాంద్రైన పితామహమైన పితామహమైన పితామహుడు
పితామహుడు
పితామహుడు. మీచే కీర్తింపబడుతున్న హా..! ఈ విధుర దేవుని కనలేదా..?

హహహహ..! సంధర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనదీ...
కాగా లేదు..! కులము కులము అను వ్యర్ద వాదములేందులకు..??

కర్ణుడి పట్టాభిషేకం

ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది...
మ్మ్మ్మ్ అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడు ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను...

సోదరా... దుశ్శాసనా..!
అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ గొణితెమ్ము...

మామా... గాంధరసార్వబౌమా..!
సురుచిరమణిమయమందిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము...

పరిజనులారా..!
పుణ్య భగీరథీ నాధీ తోయములనందుకొనుడు...

కళ్యాణ భట్టులారా..!
మంగళ తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిందు...

వందిమాగధులారా..!
కర్ణ మహారాజును కైవారము గావింపుడు...

పుణ్యాంగనాలారా..!
ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరి తిలకము తీర్చిదిద్ది...
బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ధ సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాధిత్యోలికి వాంచాలు చెలరేగ వీర గంధము విద్యారాల్పుడు...

నేనీ సకల మహాజన సమక్షమున..! పండిత పరిషణమధ్యమున..!
సర్వధా సర్వధా... శతధా సహస్రధా...
ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా
ప్రక్షాళనము గావించెను...

హితుడా..!
అప్రతిహాత వీరవరేణ్యుడవగు నీకు...
అంగ రాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనార్థ నిచ్చి గౌరవించుచున్నాను...

srithejapoldasari
Автор

యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ పుట్టుక మీ జీవితం తెలుగు జాతికి వరము.తెలుగు జాతి ఉన్నంత వరకు మీ కీర్తి ప్రజ్వలిస్తూనే ఉంటుంది

demudubabunimiditalli
Автор

మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు.
ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి
జై సనాతన ధర్మం.

sathishkumar-stnk
Автор

నిర్మాత, దర్శకత్వం, మూడు ముఖ్యపాత్రలు పోషిస్తూ 43 రోజులలో షూటింగ్ పూర్తి చెయ్యడం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏🙏

rcv
Автор

కులమతాల గురించి చాలా చక్కగా చూపించారు ధన్యవాదములు.

JGO
Автор

ఈ సినిమాని ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అది ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

ynschanalallinone
Автор

ఇలాంటి మహనుభావులు లేరు. రారు. రాబోరు కూడా.. కారణజనమ్మడు మా అన్న. నందమూరి తారక రామారావు.. 🙏🙏🙏🙏

songapremchand
Автор

అబ్బా ఎం నటన.... దుర్యోధుడు లో కర్ణుడి మొహం లో కృతజ్ఞత భావం ఎంత గొప్పగా చూపించాడు.... అందుకే ఈ మహానుభావుని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కూడా ఈ మహానుభవుడే...

venkatakrishnaduppati
Автор

"మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు.
ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి
జై సనాతన ధర్మం."

nrusimha
Автор

ఏ పాత్రలో నటించిన మీకు మీరే సాటి ప్రతీ పాత్ర కీ పరకాయ ప్రవేశము చేసి ప్రాణం పోసిన మహామహులు మీరు యుగపురుషులు మీరే మీరే మాకు ఆదర్శం మా ఈ జీవితం మీకు అంకితం జోహార్ అన్న ఎన్టీఆర్

hareeshaddanki
Автор

అబ్బాబ ఏమి సినిమా ఏమి సినిమా...
ఇలాంటి నటుడు మరల వస్తాడా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా...!
😊

Ramakrishna.N
Автор

NTR direction... dedication... great efforts.... voice base..and body language.... only one NTR sir....he is evarest mountain... number one top star ⭐....jai NTR fans...🙏

virallovelystar
Автор

అన్న గారిని చూస్తే నేత్రానందం జరుగుతుంది

b.srinivasarao
Автор

దానవీరశూరకర్ణ అద్భుతమైన డైలాగు ఎన్టీఆర్ నోటనున్న పలికించిన కొండవీటి వెంకటసుబ్బయ్య గారికి నమస్సుమాంజలి 👌👌👌👌👌👌👌👌

Kamadulanageswararao-wy
Автор

అన్నగారికే చెల్లినది
చలన చిత్ర చరితలో ఎప్పుడు రిలీజ్ అయినా కూడా 100రోజుల పండుగ జరుపుకుంది

balaramabalaramamahesh
Автор

I'm belongs to Marathi but by seeing this I understood the feelings, emotions, courage of Karna. Really this scene doesn't need translation. Hats off 🚩🚩

shaileshnagargoje