Venu Swamy About Astrology #shorts

preview_player
Показать описание
#qubetv #venuswamy #ytshorts
Рекомендации по теме
Комментарии
Автор

అసలు అడిగిన ప్రశ్న ఎంటి, నువ్వు చెప్పే సమాధానం ఎంటి అనే వాళ్ళు ఒక like వేసుకోండి

besilentdobrilliant
Автор

జవాబు చెప్పకుండా సోది చెప్పావ్ ఏంటి స్వామి అనుకునే వాళ్ళు like కొట్టండి

MILLIONGOAL
Автор

Sunil : em cheppav raa 😅
Prakash Raj ; niku em ardam ayyindhi raa
Sunil :adhi ardam kake em cheppav raa annanu 😅😅

samsothrahul
Автор

కరెక్ట్ గా చెప్పారు, దేవుణ్ణి నమ్మిన వారికే అర్థమవుతుంది

SAIKRISHNA-snyy
Автор

ఎవడు జాబ్ గురించి వాడు గొప్పగా చెప్పుకున్నాడు..అందులో వీడు ఒకడు💯

Bharathkumar-bqwg
Автор

If you don't convince them, confuse them 🤔

theenappagariajay
Автор

If you don't convince them, confuse them

sssgossipingvlogger
Автор

Nijame swamee...aksharaalaa nijam..mee practical thinking evvarikee raadu, ledu. Mee analysis excellent. Aa devadevuni nammukunna ye okkarinee ayana vadalaka dayachuputhadu..idi 100% nijam..meeru marintha goppagaa edagaali..aa edukondalavaadi aaseessulathoo...namo venkatesaya..

EABV
Автор

"జాతకాలు చెప్పేవాడికి అన్నీ తెలిస్తే వాడు జాతకాలు చెప్పుకుంటాడు" అన్న మాటకు మీరు చెప్పే ఉదాహరణ సెట్ అవలేదు

prasadkonathala
Автор

అది గూడా కరెక్టే గా సార్ 👍👍👍👍🌹🙏👌🏵️🌹🌹🌼🌼

somasekharareddy
Автор

Venu swami garu meeru cheppedi hundred percent correct

Nagajyothi-by
Автор

Even the RBI governor uses the same currency. That currency changes his life.
And the PM is not the owner of this country he is just a servant.
In India it is not a king ruling based country. When kings were there. They're the owner of the treasury. Any government in India should answer COG.

ajaykrishna
Автор

So ఎవరు ఎలా పోవలో అలా పోతాడు మధ్యలో జాతకాలు అనేవి చేసేది, చెప్పేది, ఏమి లేదు... అని భలే చెప్పారు...
ఇది అసలు విషయం...

goutamikanth
Автор

hey Chepandi nekuayina ardhamidha Nv Chepandi 🙏

lakshmipinninti
Автор

Chala baga chparu sir asalu sink lekunda answer

sadviworld
Автор

జాతకాలు చెప్పడం అందరివల్లాకాదు కొందరు అద్భుతంగా చెప్పగలరు....
అలాంటి చాలా మంది మహాత్ములు నాకు తెలుసూ...

jingajayram
Автор

వీళ్లంతా వల్ల వల్ల జాబ్స్ చేస్తున్నారు. కానీ ప్రశ్న కు సరైన సమాధానం దొరకలేదు

jaffarkhan
Автор

Aswatthama ekkada unnado video cheyyuraa 🎉

mamidisivakumar
Автор

Uncle maa point ki Mee examples ki yemina sambhandam unda😂

svmgallery
Автор

జనం అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి లాజిక్ లేని సమాధానాలు ఇక్కడ మాట్లాడకండి

asiva