Kidney Stones VS Gallbladder Stones | How to Reduce Kidney Stones | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Kidney Stones VS Gallbladder Stones | How to Reduce Kidney Stones | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

galbladder stones,gallbladder,gallbladder surgery,gallstone,gallbladder stones,gallbladder stones treatment,gallbladder removal,gallstones symptoms,how to reduce kidney stones,kidney stone pain,kidney stone prevention,kidney stones symptoms,preventing kidney stones,kidney stone symptoms,kidney stones diet,prevent kidney stones,kidney stone disease,urinary bladder,kidney stone pain,colici pain,

#KidneyStones #Gallbladerstones #Surgery
Рекомендации по теме
Комментарии
Автор

చదువు, అందం, తెలివి, మంచిమనసు, నవ్వుతూ ఓపిక గా చెప్పే కాంబినేషన్

sunlight
Автор

మనల్ని కూడా ఒక డాక్టర్ లను చేసే దాకా వదిలి లాగా లేరు అనుకుంటా
రవి అన్న❤
థాంక్స్ అన్న మీరు మాకు ఎంతో దూరాన ఉన్నా యూట్యూబ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు చెబుతూ మాకు చాలా దగ్గరగా ఉన్నారు ఒక టీచర్ల
ఒక ఫ్యామిలీ మెంబర్ లా
ఒక శ్రేయోభిలాషుల
ఒక ఫ్రెండ్ లా
😊

agolluswapna
Автор

మీలాంటి మంచి వారు డాక్టర్ కావడం మన దేశానికి చాల గర్వకారణం

Vijay_nela
Автор

డాక్టర్ గారు చెప్పిన important health tip పాటించడం మానేసి, అసలు విషయం మీద questions and doubts అడగటం మానేసి, ఊరికే పదే పదే ఆయనను పోగిడేసి next video ki వెళ్లిపోవడం వలన ఏమి లాభం .

దయచేసి ఆయన చెప్పింది పాటిస్తే, videos ki సార్థకత.
Thank you doctor ji for your informative videos.

vaenkatapadmavati
Автор

ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు
ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం
మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
మీ వీడియోస్ అన్ని excellent excellent excellent

nageswararaovanumu
Автор

ఇలాంటి మంచి డాక్టర్ మన దేశానికి ఎంతో గర్వకారణం

NagamaniKovvuri-cfoo
Автор

డాక్టర్ అంటే దేవుడు అంటారు అది నిజమని నిరూపించారు రోగులకు భయాన్ని కాదు ధైర్యాన్ని ఇస్తున్న రు 👍👍🙏🙏🙏🙏

desettishanthi
Автор

🙏DR garu 🙏 డాక్టర్ గారు ఓపికగా వివరంగా తెలియపరచడం చాలా సంతోషకరంగా ఉంది సార్ ఎందుకంటే ఒక పేషెంటు ఆపరేషన్ అనగానే భయబ్రాంతులకు గురి అవుతాడు అటువంటి పేషెంట్స్ కి డాక్టర్ గారు వివరించే విధానం అనేది ముఖ్యం చాలా నిదానంగా నవ్వుతూ ఇంత చిన్న దాన్ని అంత పెద్దగా చేసుకోవద్దని మీరిచ్చే ధైర్యాన్ని 🙏 సార్

sunmoonnnr
Автор

మీ నవ్వు ఎంత..నిర్మలంగా..స్వచ్ఛంగా ఉందో.. మంచి వివరణ ..థాంక్స్

srideviyerrisani
Автор

sir మీ వీడియోలు చాలా రోజుల నుండి చూస్తున్న సార్ సాధారణ ప్రజల కు కూడా అర్థం అయ్యేలాగా చెప్తున్నందుకు మరియు అవగాహన కల్పిస్తున్నందుకు అందరి తరపున చాలా థాంక్స్ సార్. ధన్యవాదములు

salla.venkateshvenkatesh
Автор

వైద్యం సామాన్యులకు అందుబాటులో లేని ఈ రోజుల్లో మీరు చేప్పే విషయాలు చాలా బాగున్నాయి అంది .ధన్యవాదాలు డాక్టర్ గారు

lakshmih
Автор

;చదువు, అందం, తెలివి, మంచి మనసు, నవ్వుతూ ఓపికగా చేప్పే విధానం ఎం కాంబినేషన్‌ బాస్, , గ్రేట్‌

manikantachari
Автор

మీలాంటి వారి వల్ల నే, మన పూర్వికులు వైద్యుడు, నారాయణుడు ఒక్కరే అని చెప్పారేమో. సమాజం పట్ల ప్రేమతో మీరు వైద్య విజ్ఞానాన్ని పంచుతున్న తీరు అభినందనీయం. మీకు నా హృదయ పూర్వక అభినందనలు మరియు నమస్సులు. May god bless u Sir 🙏🙏🙏

PSR
Автор

ఇంత చక్కగా చెప్పే డాక్టర్ నేను చూడలేదు మీరు చెప్పే విధానం చాలా బాగుంది

CrazygrilDmofficial
Автор

మీలాంటి డాక్టర్స్ ఈ భూమి మీద కోట్లలో కొందరే ఉంటారు 💞💞🌹🌹🤝🤝💐💐

durgaraojammula
Автор

మీలాంటి డాక్టర్ గారిని నేను ఎప్పుడు చూడలేదండి మంచి సలహాలు ఇస్తానందుకు థాంక్స్ డాక్టర్ గారు

rameshmedi
Автор

సార్! మీ వృత్తిలో మీరు బిజీ గా వున్నా సమయం వున్నప్పడుల్లా, ప్రతి విషయాన్ని మీరు మాకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నందుకు మీకు దన్యవాదములు! ఇలాంటి సమయం లో మీరు మాకు దేవుడి పంపిన దూతలు. Sir, you are God’s representative.

AP_Wants_Special_Status
Автор

నవ్వుతూ explain chesaru tq sir
Good smile ☺️ 😃☺️☺️☺️

swathi.p
Автор

సంగీతనికి రాళ్లు కరుగుతాయి అంటారు అలాగే మీరు చెప్పే విధానం కూడా అలానే వుంది sir❤❤❤❤❤

jagathjanani
Автор

డాక్టర్ గారు మంచి విషయాలు అందరికి అర్థమైయె విధముగా చెప్తున్నందుకు ధన్యవాదములు

rameshbabupalisetty