Super Saddam & Yadamma Raju Performance | Jabardasth | 23rd February 2023 | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #sowmyarao #skit

Рекомендации по теме
Комментарии
Автор

Saddam team vachaka malli jabardasth chudalanipisthundhi😍😍😍😍😍

sshiva
Автор

జబర్దస్త్ టీం కి ఒక విన్నపం సార్ మీరు ఆ యాంకర్ నీ మార్చండి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻

aanjiyadav
Автор

సద్దాం and యాదమ్మరాజు skit evry time super🥰 hit

pawanparamesh
Автор

స్కిట్ చాలా బాగుంది సద్దాం మీ కామెడీ టైమింగ్ హైలైట్ 👍

sanjana
Автор

జబర్దస్త్ లో హైపర్ అది టీమ్ తరువాత ఎక్కువగా wait చేస్తున్నాము అంటే అది మీ టీమ్ కోసం మే బ్రో

vijaychinna
Автор

Jabardast యాదమ్మ రాజు, సద్దాం, కృష్ణ భగవంతుడు, ప్రసాద్ వల్ల రన్ అవుతుంది 💥💥💥💥💥💥💥💥

spbkapoor
Автор

యాదమ్మ రాజన్న టీం కి ఒక లైక్ వేసుకోండి ❤️🤝

miriyalasivanaidu
Автор

The best Anchor no over action no exposing

jeenathullashaik
Автор

Yadamma Raju always King of cmdy 🔥🔥👌🏻❤️🔥

PandithSathyaAstrologer
Автор

ఇంద్రజ అతి వినయపు మాటలు, ఓవర్ యాక్టింగ్
యాంకర్ అతి దర్ద్రమైన భాష భరించలేక పోతున్నాం...

royuduroy
Автор

కొంచెం ఆది గారు చూసి నేర్చుకుంటే బెటర్ ఇలాంటి స్కిట్స్ చూసి...కంటెంట్ తప్ప అన్ని వుంటాయి... అతని స్కిట్స్ లో

chenchukumarreddyk
Автор

After long time saadam skit block buster

rprsunraizee
Автор

పోకిరి సినిమా కామెడీ 2.0 లాగ ఉంది బాస్ అందరూ బాగా చేశారు నాకైతే బాగా నచ్చింది గుడ్ కంటిన్యూ కంటిన్యూ 💯💥🤩

SURESHBABI
Автор

Super sadham extra jabhardha... fully comdey

nalamalavenkatesh
Автор

యాంకర్ నేర్చుకుంటుంది లే bro.. అందరూ ఫస్ట్ లో అన్ని రావు కదా... డైరెక్ట్ చెప్పింది చేస్తుంది...👍
ఎంటి మీకు లోపం లాంగ్ డ్రెస్ వేసుకుంటుంది అనా 😃

SSubbu
Автор

జబర్దస్త్ కి సద్దాం హుస్సేన్ skit ల వల్ల మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది

yanamalabalaraju
Автор

సద్దాం గారు నవ్వి నవ్వి సచిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంది👌

sanjana
Автор

Saddam expressions chalu navvadaniki super 👌

venkatsuri
Автор

ఒకప్పుడు సుధీర్ అన్న ఇప్పుడు మీరన్న చితక్కొట్టేస్తున్నారు స్కిట్స్ ని గుడ్ లక్

bankaramakrishna
Автор

First lo evarini accept cheyyalem.. evariki adhi alavatu kaadhu ga... Okasari meeru alochinchandii meeru cheyyagalara anchoring... Language rakapoyina tanu chestundhi... Chaala great... Keep it up Sowmya garu 👻🥰❤️👑

hemalathamunaparthi