Super Saddam & Yadamma Raju Performance | Jabardasth | 16th March 2023 | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #sowmyarao

Super Saddam and Yadamma Raju make everyone jump out of their seats with their rib-tickling comical performances.

Рекомендации по теме
Комментарии
Автор

పడిపోయిన జబర్దస్త్ ని నిలబెట్టాడు సద్దాం గ్రేట్

Shivakumar
Автор

సద్దాం యాదma రాజు మీ జోడి అలాగే ఉండాలి మా పెదవులపై నవ్వులు ఇలాగే రావాలి

patanhameed
Автор

సద్దాం అన్న నీకు die hard fan జబర్దస్త్ నీ నిలబెట్టావ్ అన్నా nv గ్రేట్ అన్నా ❤❤

Kalyan-sspb
Автор

సద్దాం, యాదమ్మ రాజు, రియాజ్ వీళ్ళ టీం వచ్చిన తరువాత జబర్దస్త్ షో పూర్వ వైభవం వచ్చింది...😂😅 నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత😆🤣

syedkhajajilanipk
Автор

చాల రోజుల తర్వాత నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుది 😂😂😂😂😂😂 సూపర్ గా ఉంది కామెడీ

sagarikachannel
Автор

ఎవరు చూడని time lo malli kotta kala తెచ్చారు మీ టీమ్ సలామ్
Great

gokurlaraju
Автор

వేణు, ధన్ రాజ్, (ఆటో రాంప్రసాద్, next "సద్దాం.. నా ఫేవరెట్ కమెడియన్స్ 🤣🤣🤣

boyathirumalesh
Автор

King of jabardasth soon *సద్దాం* 👌👌👌👌👌👌

bhanujiraokalipi
Автор

Saddam anna super....💗💗💗💗

Jabardast ki manchi peru nee Valle vastundhi anna... Saddam .. Love you 💖

johnkaruturi
Автор

సద్దాం గారి స్కిట్స్ కంటెస్ట్ ను కించపరిచే విధంగా ఉండవు. హైపర్ ఆది లా.

raghuvignesh
Автор

సద్దాం, రాజు అన్నా మీరు ఇలాంటి కామెడీ చేస్తే మేము చూసి నవ్వి నవ్వి సచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్నా

tirupathibarnana
Автор

Nenu only sadhham kosam jabardast chusta 😊😍😍

kalyanathyala
Автор

యాదమా రాజు ది కామెడీ కంటే గట్టిగా అరవటమే ఎక్కువ 🥵🥵

rakamnawinpatel
Автор

Anna naku okka Avakasam evvandi Anna show lo please Anna❤❤ 🙏🙏🙏🙏

balums
Автор

బంగారపు ( సద్దాం) హుండీ ని చిల్లర వేయడానికి వాడుతున్నారు ఇండస్ట్రీ 😢









సద్దాం అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక 👍

surya
Автор

nijanga chala bavundhi Raju nd saddham

siddhuard