Manasantha Nuvve Latest Promo | Episode 473 | Mon-Sat 8:30pm | 24th July 2023 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ప్రోమోలో సింధు, యష్ చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి, ఈ జంటను ఇలా చూస్తుంటే ఎంతమందికి హ్యాపీగా ఉందండి!!💯♥️💕💞❣️💘👌👌🙏

mukundagondu
Автор

తామరాకుమీద నీటిబొట్టు ఎంతసేపు ఉంటుందో ఈ సీరియల్లో సింధు ముఖంలో చిరునవ్వు, మనసులో ఆనందం కూడా అంతేసేపు ఉంటాయి కదా ఫ్రెండ్స్!!💯

mukundagondu
Автор

Thumbnail లో దాము అత్త బలే కళగా ఉంది 😚

ssb
Автор

నచ్చలేదు. సింధు ప్రవర్తన అస్సలు నచ్చలేదు
ప్రేమను పంచే దాము తో, అలాగే ఎంతో ప్రేమ గా చూసే భర్త తో తన ప్రవర్తన నచ్చలేదు
అసలు తనని యశ్ నీ విడగొట్టి చంద్ర ఫ్యామిలీ మీద పగ సాధించాలి
అని చూసే అంబిక మీద సింధు కి అంత ప్రేమ ఎందుకో అర్థం కావట్లేదు
సింధు రేపు అన్న రోజు మారుతి అరెస్ట్ అయితే
దాము అనట్టు మీది హంతకుల ఫ్యామిలీ
ఇది నువ్వు ఒప్పుకొని తీరాలి
అంబిక వేరు, మారుతి వేరు కాదు
అలాగే అంబిక అంటే మీ రక్తం
సో మీది నేరస్థుల కుటుంబం
ఇది కన్ఫర్మ్

PrakeshAlamuru-jhki
Автор

వచ్చిందో లేదో తన పని మొదలుపెట్టింది విన్నీ😠.విలన్ అయిన ఆ విన్నీ నే బాగుంది👍

nagkumar
Автор

And the 3rd world war begins😂😂 Daamu Ammu ni champina vallu arrest avvali nyayam jaragali ani korukuntundi..Sindhu evaru champithe nakenti anavasaram maa menatha ni save cheyyali ani chustundi..Selfish people ki support chydam naku telidu🙌 Daamu u can continue😅😅😝

sandhyaadapati
Автор

ఇపుడు ఫంక్షన్ లో ఏం బ్లాస్ట్ అవుతుందో?🙆

nagkumar
Автор

ప్రోమో సూపర్ 👌. అమ్మ, మేన్నత్త వచ్చినందుకు సింధు కళ్లలో ఆనందం చూడండి 😍.
ఈ పార్టిలో యష్ 💓 సింధు ఎంట్రీ సీన్ తర్వాత, ఏదో జరగరానిది జరగబోతుందే 🤔

ssb
Автор

డైరెక్టర్ గారు,
శశాంక్, విన్నిలను ఢిల్లీ ఎప్పుడు పంపారో 🤔. యష్-సింధు తొలిరాత్రి శోభనం నుంచి కనిపించకుండా పోయారు. శశాంక్ ని ఇప్పుడు ఐఏయస్ గా చూపిస్తారా ?

ssb
Автор

అయ్యబాబోయ్! అంబిక అత్తయ్య వచ్చింది ఇక ఇప్పుడు అంబిక, దాము మధ్య ఏ ప్రపంచయుద్ధం జరగబోతోందో? ఎటువంటి ప్రళయం సంభవించబోతోందో? పాపం సింధు అటుమేనత్త, ఇటుఅత్త మధ్యలో నలిగిపోతోంది 😭😭😭

mukundagondu
Автор

Sindu face differentga undi kada eroju episod lo sindu yash sence matram super yash sindu nu bujjaginchadam ala matladam superga unnai kada emataru fris😊❤❤❤❤

KypuBharathi-gufi
Автор

సింధు లుక్ కొత్తగా ఉంది, బాగుంది 😍.
కాని యష్ ని ఇలా చూడలేకపోతున్నాం సార్.
మొండి, జగమొండి మధ్య నలిగిపోతున్నాడు 😔
మాకు మా హీరో కావాలి, ఇదివరకు యష్ కావాలి ఆ యష్ బయటకు వస్తే వీళ్లందరికి వనుకే 🔥

ssb
Автор

విన్ని పని బాగుంది. ఎక్కడో ఢిల్లీలో ఉన్నా, ఇక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్తుందంటే ఎంత పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిందేమో. కొంపతీసి దీనికి మారుతి అయితే చేరవెయ్యలేదు కదా 🤔
ఇప్పుడు దాము, సింధు మధ్య వస్తున్న గ్యాప్ ని తగ్గించడానికి యష్, చంద్ర ట్రై చేస్తుంటే ఇది ఇంకా దూరం చేస్తుంది 😡

ssb
Автор

Sindu ambika pratirupam kadu mottam ambika lane matladutundi bharta mata leka cheyakunda mondiga matladutundi

Devi_Sri
Автор

అంబికా గారు హంతకురాలు కాదు అని తెలిసిందా ఒక వేళ తెలిస్తే దమయంతి గారు ఎందుకు అంత కోపం తో చూస్తున్నారు

vamsikrishna
Автор

ఇవాళ యశశ్వి 💕 సింధు సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎపిసోడ్ అంతా బోర్ కొట్టింది, కాని చివర్లో వీళ్ల మధ్య ఆ సీన్స్ పెట్టినందుకు హ్యాపి (satisfied)
ముద్దు, ముద్దుగా ఉన్నాయి 😊🤗

ssb
Автор

Sindhu eppatiki gunnavanthu rale dammu Sindhu manasu nu eppatiki ardham chesukodhu ambica murder cheyaledhu ante assalu nammat ledhu Sindhu antha khachithanga cheptunte okasari alochinchali kada Sindhu nu ardham chesukune lopu dhooram aaipothindhi ente eeh dammu pattimpulu😢😢😢😢

farzanafarzana
Автор

Vinni as new character name Vinni role ni close chestey bagundu maruti rao character ni close chestey ika machidi.

saikumarsurampudi
Автор

0:11 story leni serial ante ede...arey first nunchi ambika Damayanthi eve godva ame side mistake unte eme rechipotadi eme side mistake ame rechipotadi...sodi

nikhithareddy
Автор

విన్నీ ఏమైంది, e కొత్త విన్నీ నీ తీసుకువచ్చారు, అసలు ఏం బాగోలేదు, old విన్నీ నే

bankaramesh