NANNU DOCHUKUNDUVATE VANNELA DORASANI | VIDEO SONG | N.T. RAMA RAO | JAMUNA | V9 VIDEOS

preview_player
Показать описание
Watch And Enjoy Telugu Movie Video Song "NANNU DOCHUKUNDUVATE" { నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని } Gulebakavali Katha Movie On V9 Videos.

Starring : N.T. Rama Rao, Jamuna, Rajanala,Padhmanabham Among Others.

Music: Joseph & Vijaya Krishna Murthy

Director: Kamalakara Kameswara Rao

Рекомендации по теме
Комментарии
Автор

అదృష్టం ఏమిటంటే ఇలాంటి పాటలను వినడం
దురదృష్టం ఏమిటంటే ఇక ముందు ఇలాంటి పాటలను రాసేవారు ఇలా పాడే వారు లేక పోవడం.

ammanasaibhargav
Автор

Askar award kante award vunte ee song ki

DussaRajanna
Автор

ఈ నటనా కౌశలము, పాటలోని పదాలకు తగిన హావభావాలు, ముఖకవళికలు, అభినయనం చూపగలిగిన నటుడు ఏ భాషా సినీ రంగములోనే లేడు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికే చెల్లు దేశభాషలందు తెలుగు లెస్సలాగ అది మన తెలుగు జాతికే గర్వకారణం కాదా...

nanjundarao
Автор

జమునమ్మా! ఏమి ఆ అందం. మానవ మాత్రురాలివా? దేవతవా?

rsrinivas
Автор

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నుల్లో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి.. న్నను దోచుకుందువటే
తరివించును నీ చల్లని చరణముల నీడలోన(2)
పూలదండవోలే కర్పూర కలీక హోలే
ఎంతటి నేరజానవు నా అంతరంగమున నీవు.. (2) కలకాలం వీడని సంకెళ్లులను వేసినావు.. సంకెళ్లులు వేసినావు
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.. నన్ను దోచుకుందువటే
నా మదియే మందిరమై ఇవే ఒక దేవతవై(2)
వెలసినావు నాలో నీ కలిసిపోదు నీలో కలిసిపోదు నీలో..
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం(2)
ఎన్ని యుగాలైనా ఇది విగిరిపోని గంధం
విరిగిపోనిగంధం..
నిన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.. నన్ను దోచుకుందువటే..

skkarimunneeshabhegam
Автор

మాటలతో వర్ణించడానికి సాధ్యం కాని పాట అద్భుతం

nareshpathika
Автор

ఏంత పవిత్రమైనా ప్రేమో ఆప్పట్లో చాలా మిస్ అయ్యాము..❤ ఎప్పుడు అయ్యతే అన్ని దొంగ ప్రేమలు..

b.nageshraavan
Автор

"ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం" - నిజమే. ఘంటసాల, NTR, జమున ల ఈ కాంబినేషన్ ఎన్ని యుగాలైనా ఇగిరిపోదు.

chviswaprakasharao
Автор

My age 18 but eppudu kuda nenu old songs vintunnanu because... old is best

Anjali_
Автор

ఈ పాటలో ఈ పాటలో నీవే ఒక దేవత వై ఈ వాక్యము జ్ఞాన మార్గానికి సంబంధించిన పదము చాలా సమ్మతంగా వ్రాయగలిగారు వ్రాశారు వెరీ గుడ్ ఇంకా తర్వాత దీని పరిశీలించేద్దాం అవును ఆ దేవి దేవత దేవీలు అంటే స్త్రీ శరీరాన్ని తీసుకునే వాళ్ళు దేవత అంటే పురుష శరీరాన్ని తీసుకునే వాళ్ళు అందువల్ల ఆజ్ఞానానికి సంబంధించిన పదం ఇక్కడ వాడారు కాబట్టి వెరీ గుడ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి మరియు మరియు పాడినటువంటి నటించినటువంటి ప్రతి ఒక్క ఆత్మలకు సంగీతం అందించినటువంటి వారికి కూడా ఆత్మకు పరమాత్మ తరఫునుంచి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు సదా నిండుగా మెండుగా దండిగా ఎల్లవేళలా మీ వెంట నీడలాగా వెని వెంట ఉండాలని సదా కోరుకుంటూ హృదయపూర్వక ఓం శాంతి 🙏🙏🙏👍

brahmaiahchinna
Автор

అలనాటి ఆణిముత్యాలు అయిన ఈ సాంగ్స్ కి ఆ సినిమా నటీనటులకి అందరికీ వందనాలు ఎందుకంటే అప్పుడికి ఇంకా ఈ యువతరం ఎవరు పుట్టనే లేదు

chrakeshchrakesh
Автор

ఒక గొప్ప సాహిత్యం, సంగీతం, గానం, అభినయం, ఆహార్యం, ఛాయాగ్రహణం అన్నింటి అద్భుత మేళవింపు ఎన్నితరాలకైనా నిలిచి ఉండేది.

rajamouli
Автор

ఆనాటికి, ఈనాటికీ ఇంకా ఏనాటికైనా అందరి మనసును దోచుకున్న ఆణిముత్యం ఈ పాట. Sr.N.T.R garu, జమున గారు ఈ పాట కు జీవం పోశారు వారి నటనతో. Love this song for ever and ever. జమున గారికి నివాళి. 🙏🙏

boddupallivenkatajaganmoha
Автор

మీరందరికంటే ఎక్కువగా నేను చూసింటా, గంటసాల అన్ని పాటలు వింటాను, దేవుడు పంపించిన వారు గంటసాల 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

SridharJangapalli-ibsr
Автор

2024 ఎవరు చుసారున్నారు ఒక్క లైక్ వెయ్యండి

Chinnak
Автор

2023 విన్న వాళ్ళు ఉన్నారా ఎన్ని సర్లు విన్న మల్లి మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట That's why is Old Ice Gold Annaru

dj__inu__remix
Автор

అపుడు ఇప్పటికైనా ఇప్పుడు కూడా యెప్పుడూ ఈ పాటకు పట్టాభిషేకం ❤

janardhanmjanardhanm
Автор

ఇప్పటికి ఈ సాంగ్స్ విన్నే వాళ్ళు చాలా మంది వున్నారు 🥳🥳 బ్రదర్

hariprasadpattel
Автор

భగవంతుడ్ని జమునగరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను 🙏

freejunk
Автор

ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న మహానటులు ఇలాంటి నటులు ఎన్ని జన్మలెత్తినా పుట్టరు.!
💐💐

satyanarayanavuppu