Sri Rama Rajyam Movie Songs | Devullemechindhi Song | Balakrishna | Nayanthara | Ilayaraja

preview_player
Показать описание

Song: Devullemechindhi
Singers: Chitra and Shreya Goshal
Lyrics: Jonnavittula
Director: Bapu
Producer: Yalamanchali Sai Babu
Music: Ilayaraja

Sri Rama Rajyam movie also stars Srikanth, Roja, Brahmanandam, Murali Mohan, M. Balaiah, A.V.S and Sameer.

Click here to watch :

Mr Perfect Telugu Video Songs

Mr Perfect Telugu Full Movie

For more Telugu Full Movies and video songs :

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

నీ నిడ గా సాగునింక జానకి అని, సీత నొసగే జనకుడు శ్రీరామమూర్తి కి ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే శ్రీకరం మనోహరం ఇది నూరెల్లు విధని ప్రియబంధం❤️

artistsimhadri
Автор

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ
మనసంతా వెలిగించి నిలిపేనిదీ
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరథ రాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకిని చంపే
యాగమే సఫలమై కౌశిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగ సాగునింక జానకీ అని
సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ 
శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే గృహిణి సీత

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

tarunchunchu
Автор

At 4:28 song vintunte amruthamla undi...chaala pleasant ga adbuthanga undi❤️❤️❤️...chitra garu and shreya Ghoshal garu chala baaga paadaaru....Inka Ilayaraja gari composition kuda adbuthanga undi...

ramyapuliroju
Автор

రామాయణం.. మహాభారతాలు ఈ దేశంలో జరగడం... ఈ నేల చేసుకున్న పుణ్యం ... అలాంటి గడ్డపై పుట్టడం నేను చేసుకున్న పుణ్యం...

manjunathd
Автор

ఈ పాట వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉందో really soo super song i love this song

arifsk
Автор

మనం ఈ రామ జన్మ భూమిలో జన్మించటం మన అదృష్టం జై సీత రామ్ 👍👌🙏🐅🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

sativadayugandhar
Автор

ఈ పాట రాముడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది

ravitejakala
Автор

Na whole pregnancy lo e song vinnnanu...naku baby boy puttadu...and ippdu ma babu ki second month...thanu edchinapdulla e song pedthey... entha sepu navvukntadu😘😘

kallabhuvaneswaridevi
Автор

చిత్ర గారు శ్రేయఘోషల్ గారు. ఎంత అద్భుతంగా పాడారో.. ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపించే పాట. చిరకాలం నిలిచిపోయే పాట. పాడిన వాళ్ళు, విన్న మనం ధన్యులం. జై శ్రీరామ్..

nag
Автор

E Song vinnappudalla Manasulo edo theliyani feeling aa feeling kannilla roopamlo bayatiki vachhesthunnai such a wonderfull Song in my life

MohanOfficial
Автор

Enni sarlu vinnano chusanooo.. nake telyadu... Suppperbb song

prabhasprince
Автор

Aww ladysuperstar! 😍😍She's just lived as Sita Devi 😍😘😘😘

aparnavs
Автор

From 4.09 sec such a wonderful lyrics and chitra and SG was awesome

karthikkumar
Автор

ఎన్ని సార్లు విన్నా పాటలన్నీ కొత్తగా వ్రాసిన జొన్నవిత్తుల గారికి పాదా భివందనము

kaapuvoice
Автор

Raja sir, Chitra chechi, Shreya ji and Nayanthara :)

magithekm
Автор

Entha pedha goppa singers padinavallu Shreya Ghoshal and ks Chitra 🙏🙏😍😍😍🤗🤗

nitheeshkittu
Автор

రామ్ అనే పదం లో ఎంతో power ఉంది.. ఆ పదం, పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..💐💐🙏🙏

surendar_singh_mourya
Автор

Wonderful song
Hats of to CHITRA AND SHREYA
Congrats

BTSArmy-dryc
Автор

I absolutely love this song. Despite being a native English speaker, I’ve been crying all week after seeing Ma Sita suffer like this. When l saw Rama’s expressions here my heart melted. The actors did an amazing job conveying all the emotions. Jai Sri Sita Rama ❤

klila
Автор

Jayaramuni koni ya siva dhanuvu, Navavadhuvu what a composition of words...Jonna viththula
Varu single card tho vinna andari manasuloki vellipoyaru ee cinema patalatho...Superb....

koratamaddijayadev