#Shorts wife and husband 💕 love affection

preview_player
Показать описание
#rojukokakadha
Рекомендации по теме
Комментарии
Автор

உண்மையான பதிவு கணவன் சாப்பிடவில்லை என்றால் மனைவி மனசு தாங்காது ஆனால் மனைவி சாப்பிடாமல் இருந்தால் கணவன் அதை கண்டுக்கவே மாட்டார்கள்

nfxoyxy
Автор

మీ భార్యభర్తల అన్యోన్య దాంపత్యం చూస్తుంటే ఇలా అందరూ ఉండగలిగితే సమస్యలు ఉండవు...సంసారజీవితం అద్భుతంగా ఉంటుంది🎉🎉🎉🎉

jayalakshmi
Автор

మీ వీడియోలు సందేశాత్మకంగా చాలా బాగుంటాయి.👌

akulavenkatamadhuprasad
Автор

వంట చేసే దానిలో...ఆడవారికి మించిన వారు లేరు....వెస్ట్ చెయ్యకుండా....మంచి సమయంలో మంచి ఆలోచన....సూపర్ ... 😘😘

mvrvenky
Автор

You both are inspiring many families. Thank you.

balakrishnam
Автор

I'm lucky in this matter.. my husband eats whatever I do .. even if I put salt or not 😃

kingofking
Автор

నిజంగా అందరూ ఇలానే ఉంటే.

ఆ కుటుంబం స్వర్గం తో సమానం అండి 👍

ManiKumar-ojxu
Автор

Mee videos anni meelaage super ga vuntai good msg for society

dannaramramulu
Автор

మీరు చూపించే ప్రేమ చాలా బాగుంది నాకు కనీళ్లు వస్తున్నాయి నేను అలాగే ఉండేదాన్ని చాలా ప్రేమించ ఆయన ఇష్టం కోసం నా ఇష్టలని వదిలేసుకున్న నాకు అమ్మ, నాన్న లేరు వల్ల మీద చూపించే ప్రేమ కూడా అయణమిదే చూపించ కానీ మా లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎలా వచ్చిందో తెలియటం లేదు బహుశా నేనే ఎక్కువ అశాలు పెట్టుకున్ననేమో

MahaLakshmi-wzfg
Автор

😍😍😍😍😍 Love and care is the best thing in whole Thank you so much brother ✌️✌️✌️✌️❤️❤️💙💙👍👍👍👍👍👍👍👍👍👍👍

baijusworld
Автор

Beautiful and innocent couple. Always stay blessed 🎉

Dumawix
Автор

Nice expressions are both of also your so buityfull action indu💕

Lalu-mhpx
Автор

ఏం చేద్దాం అక్కగారు బావగారు ఏమో చైనీస్ ఫుడ్ కు అలవాటు పడ్డారు😂😂😂😂😂

puvvadiashok
Автор

Whoever has gone through poverty wont waste food. He will take whatever food is prepared without saying a word.

rgp
Автор

అందరూ అలాగే వుంటారు ఎందుకంటే భర్త, పిల్లలు, కుటుంబం అన్నాకా ఏ ఇల్లాలు అయినా అంతే కదా. వందినవి పడేసుకోలెం కదా బయట. అందుకే ముందు అరవడం. But అందరి ఆకలి తీరాలి అంటే కొన్ని సార్లు మన ఆడవారికి ఇలా బయట ఏ కుక్కకో, ఆవుకో పెట్టేసుకోడం అంతే ఊరేక waste చెయ్యక. నేను అదే చేస్తా 👍

kumudiniiragavarpu
Автор

Just now I see y r videos. I am very happy. E ery. Video. One lesson. A wife and husband relationship

adinarayanachunduri
Автор

u r inteligent as well as u have patience.

adgfx
Автор

ప్రసాద్ గారు సేమ్ మా హస్బెండ్ లాంటివారే ఇందు గారు మా వారు కూడా ఇంతే ఎప్పుడైనా భోజనం నచ్చకపోతే ఇలా వాము అన్నం చేసి పెడతాను...😀😃😄

bhavani
Автор

God bless you both, have a happy married life 🙏

gayareeepany
Автор

Advance Happy Birthday 🎂 vadhinamma always be happy 😊 😃

kssravani