KA Paul Comments on AP Results | Visakhapatnam | AP Elections 2024 | TDP YSRCP | N18ER

preview_player
Показать описание
KA Paul recently commented on the AP election results, expressing dissatisfaction and alleging irregularities in the process. He emphasized the need for electoral reforms to ensure fair outcomes in future elections. #countingdaywithnews18 #telugunews #apelections2024 #pawankalyan #kapaul #visakhapatnam

#TeluguNews
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Рекомендации по теме
Комментарии
Автор

Paul garu, please file a case in Supreme Court

vijayakumaripoovazhagan
Автор

మీరు ఏదో ఒక రోజు గొప్పవాళ్ళు అవుతారు బాబు అవుతారు😢😢😢

PrathiHindhuvuNaBandhuvu-ethv
Автор

Yes పోలింగ్ రోజు ప్రారంభం లో ఈవీఎం మెషిన్ 99%Battery recharge ఉంది అదే రోజు ఈవెనింగ్ 70% వుంది. మే 13 వ తారీకు నుండి జూన్ 4 వరకు స్ట్రాంగ్ రూంలో వున్నాయి. జూన్ 4 ఉదయం మరల 99% బాటరీ రీఛార్జ్ చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యం. ...

ratnakumar
Автор

కచ్చితంగా ఎలా చెప్తున్నావు bne 24 vots వచ్చాయి అని.. సీబీఐ కి అప్పగించండి ... మిగిలిన ఓట్స్ ఎక్కడికి పోయాయి 😂

balajil
Автор

Re polling chaiyalsinde Cort ki baiyali

SyedAtif-mgws
Автор

కామెడీగా అనిపించిన, ఈవీఎంలు గోల్మాల్ అయ్యాయి అని రుజువు చేసిన కేఏ పాల్ కుటుంబ సభ్యుల ఓట్ల పరిస్థితి.

gkk
Автор

వైసీపీ కార్యకర్తలు అభిమానులు సంకల్పించుకొని నిగ్గదీసి రీ కౌంటింగ్ చేయిస్తే తప్పకుండా బయటకి వస్తాయి మోసాలు లేకపోతే ప్రజల సొమ్ము కాజేసిన CB గెలవడం ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటో ప్రపంచ దేశాలలో చాటిచెప్పిన జగనన్న కీ ఓటమి ఏమిటి?

SATYAVATHIMOGALLA-jwpk
Автор

పాలు గారు మీరు కంగారు పడకండి ప్రతి కుక్క కి టైం వస్తుంది .

Naidu
Автор

మీ కుటుంబం కూడా నీకు వెయ్యలేదు అని అర్థం అయ్యింది....

zxyhvbd
Автор

4 votes vachaya, chala great, one vote vasthadhi anukonnam😂

varmaivp
Автор

వీడికి ఎలా తెలిసింది ఎన్ని ఓట్ లు పడ్డాయో😮.... ముందు వీడి మీద కేసు వెయ్యాలి😂

AnuDANAV_Candy_Island
Автор

వాళ్ళు ఏసిన ప్పుడు ఎన్వీ సూచవ మీ ఫ్యామిలీ

munthabadri
Автор

Public ni kuda ye govt ki vesaru ye govt kavali ani adigi vellali

vhbwpeq
Автор

IPPUDU ARDHAMAYINDHAA ENEMIES NEE FAMILY LONEE UNNARU

Sr
Автор

తమరి లూజ్ వాగుడికి ఇంటా, బైటా ఎవ్వరూ ఒటు వెయ్యరంటే వెయ్యరు.తూ!

kalyan
Автор

Avunu repoling malli pettali chalaa mosam jarigindi devudu chustunnadu vari mosalanu KA paul garu correct ga chepparu

Chandra-nlrl
Автор

ఒరేయ్ పాల్ మీవాళ్ళే నీకు ఓట్లు వేయలేదు అన్ ఫిట్ యువర్

k.chandrasekhar
Автор

💯 jarigindi....
If you check muslim and Cristian votes, you will get clarity..
Later you can chek other voters and contitution, Jagan will not raise his voice because he dont want recheck with election commission due to they are working under central government.

Please raise your voice at police station by resister your compldint. Each person has to go and register the complaints, so that one clarity will come. I think one person has to lead this matter from all constitutions.

Even telangdna
Kindly dont ignore this issue because constitutions are going into trouble and public will not believe for election system.

syedmastan
Автор

Thaggpdu anna nuvvu, comedy pandistene undu, ni kosam anna nelaku oka polling ravali anna 😂😂

NaAutograph