Center Serious On TTD Laddu Animal Fat Issue | PM Modi | Amit Shah | JP Nadda | TTD Laddu Row | TV5

preview_player
Показать описание
Center Serious On TTD Laddu Animal Fat Issue | PM Modi | Amit Shah | JP Nadda | TTD Laddu Row | TV5 News

#chandrababu #pawankalyan #tv5news

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

శ్రీ శ్రీ వారి లడ్డు కల్తీ చేసినందుకు తక్షణమే నిందితులకు బహిరంగ ఉరి తీయాలి

surojunani
Автор

ఆ దేవదేవునినమ్ముకొని ప్రసాదం ఆరగించే వాళ్ల నమ్మకాన్ని విశ్వాసంమీద కల్తీ ప్రసాదం అందించిన ఈ కల్తీ రెడ్డి మీద చర్యలు ఆ దేవదేవుడు తీసుకోవాలని కోరుకుంటూ

venkaiahchowdary
Автор

1857లో "ఆవు కొవ్వు" ఉన్న తుపాకీ గుళ్ళని వాడమ్మన్నారని, హిందువుల మనోభవాలను దెబ్బ తీస్తున్నారని, నాటి బ్రిటిష్ పాలకులపై భారత సిపాయిలు తిరుగుబాటు చేశారు.
నాటి ఆ "సిపాయిల తిరుగుబాటు" అఖండ బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది.
ఇది చరిత్ర.

NRG_
Автор

కేంద్రాన్ని నమ్ముకుంటే నీరు కారుస్తుంది ఏమో అనిపిస్తుంది గత 10సంవత్సరముల నుంచి చరిత్ర చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలి.

govulabalakrishnareddy
Автор

ఇంత serious crime lo evidences ఉన్న inquiry ki orders ఇవ్వలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు

crazykids
Автор

కలియుగ దైవం వెంకన్న స్వామి లడ్డు కల్తీ జరిగిందిగా ప్రూఫ్స్ అన్ని వున్నాయి నిజం కూడా మరి వై. వి. సుబ్బారెడ్డి, జలగన్న, రోజానీ, అరెస్ట్ చేసి విచారణ మొదలెట్టండి ఆలస్యం చేస్తున్నారు అనవసరంగా

chalapathiraorudrapankti
Автор

అన్ని దేవాలయాల ప్రసాదం లో ఉపయోగించే దినుసులన్నీ టెస్ట్ చేయండి.దయచేసి.

sarmasadyatmikam
Автор

అన్నవరం ప్రసాదం కూడా నాణ్యత లేదు చెక్ చేయండి

kadiriraghavendra
Автор

హిందువులు ఏమి చేయగలరు. నాలుగు రోజులు అరచి ఫొటోలకు ఫోజులిచ్చి, ఆ తరువాత ఎవరి కొంపలో వారు తొంగునేవారు.
అసలు గుడి, దేముడు పండుగలప్పుడు మాత్రమే కదా వారికి గుర్తుకు వచ్చేది.
మతం అనేది ఓట్ల కోసం ఉపయోగపడే ఓ అంశం మాత్రమే వారికి.
లడ్డూ విషయం గత నాలుగు సంవత్సరాలుగా ‌సాగుతూనే ఉంది కదా ఏమి చేసారు?
భక్తజన బాంధవుడైన శ్రీ శ్రీనివాస భగవానుడు స్వయంగా ఆగ్రహం చెంది 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయేలా చేసి, తన భక్తులను పాలకులుగా చేసారు గనుక సరిపోయింది,
లేకుంటే మరో 5 ఏళ్ళు బాంచన్ కాల్మొక్కతా దొర అంటూ. గడిపేసేవారు.

gvrrao
Автор

ఆవుని జాతీయజాంతువుగా ప్రకటన cheyali 🚩🚩🚩🚩🚩🚩🚩

sanathianuradha
Автор

వాళ్ళు శిక్షించారు బొంగు ఎం ఉండదు మూడురోజులు అందరు మర్చిపోతారు అందుకే తప్పు చేయాలనే ఆలోచన అందరిలో వస్తున్నది

Moligebros
Автор

లేకపోతే ల్యాబ్ రిపోర్టులు వొచ్చినటర్వటకూడ సీబీఐ, సీఐడీ విచారణ ఏమిటి హాస్యాస్పదం కాకపోతే.

sarmasadyatmikam
Автор

స్వామి వారి లడ్డు అనేకమార్లు క్రితం ముఖ్యమంత్రిగారు స్వయంగా ప్రధాన మoత్రులవారికి హోమ్ మంత్రుల వారికి సమర్పించడం ఐనది . Paapam vaaru kooda hhini tharinchi untaaru.

sriramnivas
Автор

ఇప్పటికే ప్రతినిత్యం మనం తినే ఆహారం అన్నీ కల్తీ అయిపోయినవి, చివరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ అంటే పరిస్థితి ఎంత దారుణం వుందో!!!

wingg
Автор

Take action immediately against defaulters of TT D Laddu issue AP State government And Centlal govt 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

srinivasuludalavoyie
Автор

క్వశ్చన్ మార్క్ లు ఎక్స్ క్లా మేషన్ మార్క్ లు లేకుండా హెడ్డింగ్ పెట్టగలిగిన రోజున కేంద్రం జగన్ మీద ఏమి యాక్షన్ తీసుకుంటోంది అనే లాంటి న్యూస్ లు చూపించండీ, ఇలాంటి హెడ్డింగ్ లు లక్ష చూశాం జరిగేదేమి లేదు.

rajav
Автор

స్వామి వారికి స్థానిక హైందవ సంస్థల ఆధ్వర్యంలో నెయ్యి సరఫరా జరగాలి.ప్రజలు భక్తితో చేసిన నెయ్యి నే ప్రసాదానికి వినియోగించాలి.

bharadwajag
Автор

సార్ సెంట్రల్ జగన్ ఎలా కాపాడాలి ఆని ఆలోచన కాని ఎటువంటి యాక్షన్ ఉండదు

SuryanarayanaAllu-zips
Автор

ఇది క్రిస్టియన్ పాలకులు కావాలనీ హిందువుల పై చేసిన దుష్టపన్నాగము

satyanarayanampkm
Автор

Take serious action on Sri balaji laddu issue very fast

gullapallivenkateswarulu