Chapter 42 nanamma chadasthalu 😂😂(shanivaram chicken 😅😅)#youtubepartner #shorts

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి బుద్ధులు నేర్పే పెద్దలు లేక ఇప్పటి తరం వాళ్ళు మన పద్ధతులకు దూరం అవుతున్నారు.

satyagun
Автор

సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తిగా పెద్దావిడ,
నేటి తరం అమ్మాయి, సాంప్రదాయాలు అసలు తెలియని వ్యక్తి గా ఆ పాప... బాగుంది

srikrushna
Автор

పెద్దవాళ్ళు ఉంటే ఇలనే ఉంటది
కానీ అన్ని తెలుస్తాయి....
TQ అమ్మ

prabhajetti
Автор

పాప యాక్టిఇంగ్ చాలా బాగుంటుంది అని ఎవరె ఎవరు అనుకుంటున్నారు

emmanuelallu
Автор

నాన్నమ్మే సరైనది... అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంటే అధోగతే.... జాగ్రత్త !

YG-ibho
Автор

Ammama dhi prema nanamma dhi chadastham antey villu but kontha mandhi nanammalu chala manchigauntaru

welcometogeethasvlog
Автор

మన పెద్దలు చెప్పినవి అన్ని పాటిస్తే బాగుంటుంది ముదనమ్మకాలు ఏం కాదు!!

DRBuddiesstudysmart
Автор

Chala days tarwata malli sentiments chusthunam....
ma intlo laga avaru undaru anukune maku ... Andari ilalo ilane avutundi ani e vedeos chuste ardam avutundi

lalithachinnu
Автор

పెద్ద వారు కొన్ని నియమాలు పెట్టారు అవి మన మంచికోసమే అని తెలుసుకోవాలి. కాలంలో కొంతమంది పిల్లలు ఇలా నే ఉంటారు.

ramadevimovidi
Автор

మీ నానమ్మ & మనవరాలు combination vedios చాలా బాగుంటాయి మేడం, మీ previous కొడుకు combination vedios కంటే, సూపర్ గా Keep these vedios keep on All the best

satyav
Автор

బాగుంది మీ కాన్సెప్ట్. పిల్లల్ని పెంచే పద్దతి. 👌👏👍

lakshmirajya
Автор

మీరు చాల బాగ చెప్తున్నారు ఇంక మరెన్నో వీడియోస్ చేయాలి మీరు అందరూ మన పధతులు మర్చిపొథున్నరు మీ వల్ల మల్లీ బ్యాక్ డేస్ నీ తీసుకురావాలి

alaknandhalatesttrends
Автор

Lahari neku antha hair andhi kada naku antha hair aunta nenu cut chesu konu ne acting chala bagundi

lakshmithammineni
Автор

నానమ్మ చాదస్తాలు కాదు నానమ్మ మంచిమాటలు అని పేరు పెట్టండి. 👍👍👍

crao
Автор

Naanamma garu teaching good values infact 💖💞.. Chadastham anoddu

SigmaCap
Автор

లహరి వాళ్ళ అమ్మ నాన్న తో ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

fayaznoorjahan
Автор

Boss naku okka doudt diniloo Lahari parents chupacharu enduku vallu ekkada untaru 🤔

sujathapetikam
Автор

Intlo elanti pedhavalu unte pillalu kuda entho padhathiga perugutharu super unty

myakaswetha
Автор

అవి అన్ని మంచి పద్ధతులు అమ్మ మీరు సరిగ్గానే చెప్పారు

mangamanga
Автор

మా పాప కూడా ఇంతే మీరు ఇంకా ఎక్కువ పెట్టండి వీడియోస్ మీ లహరి చాలా క్యూట్ గా చేస్తుంది మంచి మెసేజ్ ఇస్తున్నారండి గ్రేట్ ఎక్కువ లహరితో వీడియోస్ బాగున్నాయి లహరితో వీడియోస్ చేయండి అమ్మ

mahithapullabhatla