How to Crack TSPSC Group 2 in 1st Attempt? TSPSC Group 2 Topper Interview

preview_player
Показать описание
How to Crack TSPSC Group 2 in 1st Attempt? TSPSC Group 2 Topper Interview
Are you looking for a way to crack the TSPSC Group 2 in 1st Attempt? If so, you've come to the right place! In this video, we'll show you how to crack TSPSC Group 2 in 1st Attempt using our unique and effective method.

Our TOpper Interview tips will help you master the most important questions from the TOpper examination and leave you with a good chance of success! After watching this video, you'll have everything you need to crack TSPSC Group 2 in 1st Attempt and move on to the next level in your career!

➡️ Link to Join TSPSC Group 2 Coaching in English Medium

➡️ Link to Join TSPSC Group 2 Coaching in Telugu Medium

📲 Download our Android App on Playstore:
📞 Call us on 9966107515 or 9966107516
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------

✍️𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐

🔥follow me on🔥

✍️ హారిజంటల్ vs వర్టికల్ పూర్తి వివరాలు
✍️ టీచింగ్ vs గ్రూప్స్ దేనికి ప్రిపేర్ కావాలి
✍️ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఆ? కాదా?
✍️ తెలంగాణ లో ఏ ఉద్యోగాన్ని ఏ క్యాడర్ లో నింపుతారు?
✍️ TSPSC Group 1,2,3,4 Jobs list | Group 1,2,3,4 లలో ఏ యే ఉద్యోగాలు ఉంటాయి?
✍️ TSPSC Group-2 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
✍️ TSPSC Group-2 Application చేసే విధానం Step by step Explanation.
✍️ TSPSC Group-3 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
✍️ TSPSC Group-3 Application చేసే విధానం Step by step Explanation.
Will be soon……
✍️ TSPSC Group-4 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
✍️ TSPSC Group-4 Application చేసే విధానం Step by step Explanation.
✍️Hostel welfare officer Application process 2022
✍️ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు అప్లికేషను చేసే విధానం.
✍️ ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు ఏంటి? అవి ఎక్కడ తీసుకోవాలి
✍️ ప్రస్తుత ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు. ఏ సర్టిఫికెట్ లు కావాలి? ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాల వీడియో
✍️TSPSC లో One-time Registration ఎలా చేసుకోవాలి? ఎలా ఎడిట్ చేసుకోవాలి?
✍️ తెలంగాణ ఉద్యోగాలకు జిల్లా, జోనల్, మల్టిజోన్ లలో ఎవరు ఎక్కడ లోకల్? ఎవరు ఎక్కడ నాన్ లోకల్
✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ అంటే ఏమిటి? ఈ certificate ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?
✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ పూర్తి సమాచారం 2022
✍️ మూతపడ్డ స్కూల్ నుండి study certificate ఎలా తీసుకోవాలి? లోకల్ కోసం ఏయే సర్టిఫికేట్ లు కావాలి?
✍️ కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయి కులం ఎది? భర్త కులమా? తండ్రి కులమా?
✍️ EWS Certificate ఎలా తీసుకోవాలి? ఏమేం కావాలి? ఎవరు అర్హులు?
✍️ TET Paper-1 Total Syllabus in Telugu and English
✍️ TET Paper-2 Total Syllabus in Telugu and English
✍️ TET Paper-1&2 Telugu Language Syllabus
✍️ CTET కు State TET కు తేడా పూర్తి వివరాలు

🔥For any Business Query or Collaboration🔥
Рекомендации по теме
Комментарии
Автор

➡ Link to Join TSPSC Group 2 Coaching in English Medium

➡ Link to Join TSPSC Group 2 Coaching in Telugu Medium

📲 Download our Android App on Playstore:
📞 Call us on 9966107515 or 9966107516

eGURUmtvNaresh
Автор

Ma pedhamma ki 5 jobs vachai.... sgt, school assistant, senior auditor, grp 2 (Aso) TS secretariat times.. okasari thanani kuda interview cheyandi.. boost up ga vuntundi....

shivanishiua
Автор

పెద్దలు చెప్పినట్లు శిష్యుడు సిద్ధంగా ఉంటే, గురువు తన దరికే వస్తాడు... 🤗🤗❤️❤️
ఆ గురువు ఏ రూపంలోనైనా రావచ్చు ఒక పుస్తకంగా గాని, ఒక సంఘటనగా గాని, ఒక వ్యక్తిగా గాని రావచ్చు

veerababu
Автор

సింపుల్ గా, నిగర్వం గా మాట్లాడారు sir 👌👌👌 VERY inspired person

dhanimudigonda
Автор

మంచి వ్యక్తిని interview చేశావు అన్న 🙏🙏🙏

dhanimudigonda
Автор

*thumbnail chusi vatti coke tin interview anukunna. kani idi honest interview. thank you Naresh garu*

bhanu
Автор

Success depends only on your Hard work ✊🏼✊🏼✊🏼✊🏼

sureshsumansuresh
Автор

sir meru telangana valle kada
2016 ki 2022 varaku
జరిగిన మార్పు లు
సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న ఎక్కువ మంది తెలుగు వాళ్ళే,
ఇప్పుడు ఉన్న పోటీ తత్వం లో చాలా మంది ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు.
గ్రూప్ 1 అనే కాదు
si, pc exams kuda chala standard vachindi paper
group 2, 4 kuda standard level upsc ki daggara ga ne untundi.

books telugu academy
previous year questions
mock tests practice more
ye exam aina clear చేయగలరు

rayartcraftvlogs
Автор

అన్నా నాది date of birth 18.12.1999, నేను 10th లో 18.12.2000 వేయించను, ఇంత వరకు బాగుంది, నేను 2004 లో 1st జాయిన్ అయ్యాను 1 వ తరగతి రెండు సార్లు చదివాను 2 తరగతి రెండు సార్లు చదివాను, అలా నా 7th క్లాస్ 2011 లో ఐపోవలి కానీ 2012-13 7th కంప్లీట్, ఐతే అప్పుడు ఉన్న హెడ్మాస్టర్ రీడ్మిషన్ చేసి ఉండాలి అంటా కానీ చేయలేదు, ఊర్లో ఉన్న హెడ్మాస్టర్ నీ అడిగితే ఎం కాదు అన్నాడు. Group, 4, 2 లో మాత్రం 2006 నుంచి 1st క్లాస్ వేపించ ఎప్పుడు నా 10th పస్ అయినది కరెక్ట్ అయింది 2016 ఇలా ఉంటే ఏమైనా ప్రబులo అవుతా దా లేదా ఒక సారి మి నంబర్ ఇవ్వండి మాట్లాడాలి

trendingviralhub
Автор

Last 15 second advice motivation words 💯 %correct sir Nothing can be achieved without hard work..

mesramchandrakanth
Автор

True..note making anedi vaalla capability meede depend ayyi untundi..all the best friends

lavanyagurram
Автор

11:45 reality 💥🔥 Respect increased for him for his simplicity

kohinoor_gaming
Автор

Group1 prelims la grp2, 3 tough ga paper
Gr1 prelims paper anedhi okkate paper..so standard penchalsi vachindhi gavochu.
gr2 four papers vuntayi anni antha tough raka povachu.kani aedho oka paper tough iche chances ekkuva vundochu....grp4 only two papers i think paper one more tough ivvochu like grp1 prelims...
My opinion...

dsmframes
Автор

ఇద్దరు మేధావులు మాట్లాడుతే
ఇలా గొప్పగా ఉంటుంది...
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది..

bandibalrajugoud
Автор

70%Syllabus chadivithe academy study lo 100% success vastundi.but, , , Competitive Exam lo 100%syllabus cover chesthe ne succes avutham👍

Kommu_mallesh
Автор

Srinivas Sir mimmalni okasari kalavalani undi I am a big fan of you sir....

Iam_Anil
Автор

Sir you shared top secrets... Prepare for 70% to score 100% of that 70% 🙏🙏

gayapakudivya
Автор

Right time lo right motivation echaru👍🏻👏🏻
Tq eGURUm tv also tq srinivas garu for your inspirational words🙏🙏.

MissofmyMister
Автор

Superb srinu anna meru chesina hard work nd smart work.... 💐💐💐 nenu prathyekshamga chushanu anna.. స్పందన లైబ్రరీ & పార్క్ లో, మంకమ్మతోట - రాంనగర్ కరీంనగర్ లో చూశాను అప్పుడు చదువుకున్నప్పుడు మీరు సబ్జెక్టు పైనా మీరు చదివినవి ఎక్సప్లయిన్ మీ ఎంకరేజ్ కూడా బాగుండేది అస్సలే నోట్స్ రాసుకునేవారు వున్నా బుక్స్ నే నెంబర్ అఫ్ టైమ్స్ రిపీట్ చేసేవారు.... మీరు గ్రూప్ -1 లో కూడా విజయం సాధిస్తారు అన్న తప్పకుండ.... All the best anna💐💐💐💐 from spandhana library, ramnagar karimnagar

jalagamsrinivasarao
Автор

Maths nerchukovali ani intrest unte chala simple .... Yes correct anna naku inter lo 27 27 vachai just border pass degree lo kuda anthe maths just border pass Aina kani competative field anedhi chala different untadhi ee maths easy ga nerchukovachu konchem intrest pedithe saripoddi .

litethiskobayya