Yasaswi Kondepudi LIVE Performance - Tribute to A R Rahman - Zee Mahotsavam 2021 - Zee Telugu

preview_player
Показать описание
Watch A.R.Rahman special musical tribute by Sa Re Ga Ma Pa - The Next Singing Icon Winner Yasaswi Kondepudi in #ZeeMahotsavam2021.

16 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మెగా సెలెబ్రేషన్స్ తో మీ ముందుకు వస్తుంది మెగా ఈవెంట్ జీ మహోత్సవం 🤩🤩

Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔


To Download Free ZEE5 Mobile app click the link below

Connect with Zee Telugu on Social Media

Connect with ZEE5 on Social Media
"
Рекомендации по теме
Комментарии
Автор

flute artist ki Oka like veskondi what a beautiful performance 🙏

kothapallyvinodkumarkothap
Автор

Not only Yasaswi, complete team are diamonds. Hats off....!!! 😍

srinivasguptha
Автор

నీ గొంతులో తేనే పోసుకున్నావా మా చెవిలో తేనె పోసావా ... ఏంటి సామి అంత స్వీట్ గా వుంది

davidking
Автор

రెహ్మాన్ మెలోడీ పాటలన్నీ మీ గాత్రంతో మరోమారు అన్నీ కలగలపి వినసొంపుగా విన్నాను.
అద్భుతంగా ఆలపించారు హాట్సాఫ్ యశస్వి.

lkshnrn
Автор

Even after 100 years AR rahman sir's songs will be in everyone's Playlist ❤️🔥💯

mosessms
Автор

ఎన్నిసార్లు చూసినా తనివి తీరని program

lshxdjs
Автор

Flute artist ki matram spcl hats off really amazing performance

DR_UC_YT
Автор

యశస్వి నీ పాట మధురం నీ పాటలు వింటూ ఎన్ని బాధలు అయినా మరిచిపోయే అంత మధురంగా ఉన్నాయి

kosanamsrinuvasu
Автор

యశస్వి.. చాలు రా...నీ జన్మ ధన్యం రా..you are god gifted నాన్న...EXCELLENT

sureshkomara
Автор

గాన గంధర్వుడు Sri S.P. బాల సుబ్రమణ్యం గారి తరువాత అంతటి మధుర గాత్రం, పాటని యెలా పాడాలో అలా పాడగలిగిన నేర్పు యశస్వికి ఉన్నాయని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు...కొన్ని పాటలు వింటూ వుంటే, ఆ పాటలు original గా యశస్వినే పాడాడేమో అనిపించేలా పాడాడు ...

prakruthithopayanam
Автор

యశస్వి పాట వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని ఉల్లాసంగా, , చెవులకి ఇంపుగా ఉంది, , , 👏👏

ramupuvvala
Автор

2024 కూడా చూసినవాళ్లు ఒక లైక్ చేయండి ❤❤❤❤❤❤❤

praveen_nanda
Автор

వావ్ ఈ వీడియో ఎన్ని సార్లు చూసిన తక్కువే అనిపిస్తుంది . రెహమాన్ సర్ మ్యూజిక్ అంటేనే మ్యాజిక్.😌💥 యశస్వి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ❤️🔥

snczfwj
Автор

Nee voice... , Amma paduthunna jola pata antha swachchamga undhi...manasu ki entho haayiga anipisthundhi...

nikkumalleswararao
Автор

Yesaswi ..win అయ్యింది కూడా ar రెహమాన్ గారి సాంగ్ తోనే..

ravulasrinu
Автор

25 minutes of irresistible magic ❤️

Dhammundaali gukka thippukokunda 25 minutes paadalante 💪🏻

manpreethsaikhandavalli
Автор

మా.కాకినాడ. అబ్బాయి సూపర్. పాటచాలాచాలా.సూపర్ గా.వుంది పాట.మీకోసం👨💐👈👌👌👌👌👨🌹🌹👈👍

shajkumaracharya
Автор

25mins of non-stop entrainment...hats off to this young chap...🙌👏👏

mohan
Автор

Okka manishi 25 minutes padalante dhammundali bhayya, anni songs paadina kaani last lo vande maataram song heart n soul tho padadu, hatsoff

MaheshAnand
Автор

Oka pakka singing and key board....Amazing perfomens

harithaharitha