TS DSC 2024 Application Edit | TG DSC TET Marks Edit option | DSC Merit list Update

preview_player
Показать описание
TS DSC 2024 Application Edit | TG DSC TET Marks Edit option | DSC Merit list Update TS DSC 2024 Application Edit | TG DSC TET Marks Edit option | DSC Merit list Update
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇

𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇

𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
--------------------------------------------------------------------------------

😍💞💘 𝓕𝓸𝓵𝓵𝓸𝔀 𝓶𝓮 𝓸𝓷 💔💏💖

✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి

🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
Рекомендации по теме
Комментарии
Автор

నమస్కారం నరేష్ సార్ గారు, నాకు చిన్న సందేహం కలిగింది సార్, డీఎస్సీలో టెట్ marks గురించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది... డీఎస్సీ అప్లికేషన్లో ఇచ్చిన టెట్ మార్క్స్ ఆధారంగా డీఎస్సీ ఎగ్జామ్ రాయడం జరిగింది... ఇక్కడ వరకు బాగానే ఉంది సార్... డీఎస్సీ అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత జులై 7th కు సీటెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది.. ఈ సీటెట్లో పెరిగిన టెట్ మార్క్స్ వెయిటేజ్ ని ఇప్పుడు ఎడిట్ లో మనం నింపుకోవచ్చని చెప్తున్నారు... సీటెట్ మార్క్స్ పెరిగినటువంటివాళ్లు చాలా ఉపయోగా ఉంటుంది మరి మిగతా వాళ్ళకి కొంచెం నష్టం కలుగుతదేమో నాకు అభిప్రాయం... ఇలానే పోతే మరి నవంబర్లో టెట్ ఉంది అందులో పెరిగినటువంటి వాళ్ళు కూడా మళ్లీ డీఎస్సీలో ఎడిట్ చేసే అవకాశం కలిగించారనుకోండి అప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ఆలోచించాలి... డీఎస్సీలో అప్లికేషన్ చేసేటప్పుడు ఏ టెట్ హాల్ టికెట్ ఇచ్చారో హాల్ టికెట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోవాలి... దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలియజేయగలరు కోరుచున్నాను సార్

R.RAMCHANDER
Автор

నరేష్ అన్న ఉర్దూ మీడియం పాఠశాలలో మరిన్ని పోస్టులు లేవు, దయచేసి ఉర్దూ మీడియం పోస్టుల డి-రిజర్వే సమస్యను

Roseygirl_
Автор

Anna నమస్తే మీ సమాచారం, సాయి anna సమాచారం మాకు చాలా విలువైనది..

sanagondaramu
Автор

Sir already tet certificate registration apude upload shesam kada..
Again edit cheyala..

mohanreddy
Автор

Genuine person ani arthamaindhi one month nunchi mi video chusthunna

ChikkalaYamuna
Автор

Sir Group 4 unwilling paina oka video cheyandi. Okesari multiple notifications ravadam valla chala backlog pade chance undi so unwilling ivvadam valla border lo unna chala mandiki use avtundi 🙏

raj__
Автор

Cast certificate kotha ga tisukunanu ipudu దీనిని కూడా ఎడిట్ చేసుకోవాలా

ramarajeswararao
Автор

ఫలితల అలస్యపు విధానం వల్ల పెద్ద స్కాం జరిగే అవకాశం ఉంది

venkateshreddy
Автор

group4 candidates border marks vachina vallu Tspsc ki grievance pettandi weboptions ki edit option evvalani...dhani valla unwilling unnavallaki unwilling pette chance untadhi and mistakes unna vallaki edit cheskune chance untadi....

ivk
Автор

Sir ctet july 7, 2024 rojuna exam rasanu...epudu edit option vachindi kada so nenu ctet upload ceyacha...?? Dsc notification tarwata ctet notification nd exam ayindi ga so edi update ceste accept cestara....?? Nd verification apdu m ina prblm avtada...?? Please reply evandi....

bhi
Автор

Good afternoon sir
Naku State tet lo 70
CTET lo 75 marks unnaye
Sc catagory CTET marks add chesukovacha sir please reply me

SujaSuri
Автор

Tet marks improve Kani vallu, edit cheyyatam avasaram Ledu kadha, sir !!!!?

tfdrsevolution
Автор

Hi Anna if score will not increase we need not confirm or edit score please reply

casushma
Автор

Rajanna siricilla Kgbv vacancies gurinchi cheppandi sir

sahaja
Автор

Good evening sir..dsc registration form lo.tet exam date veyala ... result announced date veyala sir... please reply me..

MalathiMadhula
Автор

Group 4 unwilling meda okka vedio cheyandi anna

krajunayak
Автор

Non creamy layer mandal lo ivvatleru Sir mee seva lo istaru antunaru.plz clarify

lokulakallpana
Автор

Sir cast certificate 2017 di undi, malli 2024 thiskovala please reply sir

rajithacheryala
Автор

Evening video(group4) lo full details cheppandi anna konchem... Including trnasgender case, expected date of final result.. waiting for your video on group4... 😊😊

Vskumar
Автор

అన్న distic distic a category vallu entha mandi apply chesaru local non local valu entha mandi apply chesaru petali ga

harishgoudv