filmov
tv
Russian President Putin Accuses Ukraine of Crimea Bridge Blast; Calls it Terrorism
![preview_player](https://i.ytimg.com/vi/o3jNh8r0a04/maxresdefault.jpg)
Показать описание
రష్యా-క్రిమియాను కలిపే ప్రధాన వంతెనపై.......... ఇటీవల జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా... అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అభివర్ణించారు. ఈ దాడి వెనక ఉక్రెయిన్ ప్రత్యేక దళాల హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి........... ఇప్పటికే రష్యా దర్యాప్తు ప్రారంభించినట్లు..... పుతిన్ తెలిపారు. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఛైర్మన్ అలెగ్జాండర్ బాస్ట్రికిన్ తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ మేరకు స్పష్టం చేశారు. రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై...... శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ వంతెనపై ట్రక్కు బాంబు పేలడంతో........... అటుగా వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ల రైలుకు మంటలు అంటుకుని........ పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగినట్లు రష్యా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 70వ పుట్టినరోజు చేసుకున్న.... మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడిలో... ఉక్రెయిన్ ప్రత్యేక దళాలతో పాటు రష్యా, ఇతర దేశాల పౌరులు కూడా పాల్గొని ఉండొచ్చని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఛైర్మన్ అలెగ్జాండర్ అంచనా వేశారు. ఈ ఘటన తర్వాత ఉక్రెయిన్ పై దాడులను..... రష్యా తీవ్రతరం చేసింది.
ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంపై రష్యా చేసిన రాకెట్ దాడిలో... 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!

Комментарии