Unstoppable with NBK Season 2 Trailer | #NandamuriBalaKrishna | From October 14th | ahaVideoIN

preview_player
Показать описание
ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం... మరింత రంజుగా...

Season 2 streaming from October 14th, every Friday on aha!

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!

#UNSTOPPABLEWITHNBKS2 #nandamuribalakrishna #ahavideoin #prashanthvarma

Directed By: Prashanth Varma
Music By: Anudeep Dev

Unstoppable Season 1 recorded to be the India's Best Talk show and One of the World's top 10 talk show.
#unstoppablewithnbk #ahavideoin #comingsoon

Season 2:
Presenting Sponsor: Mansion House
Co-Presented by Tenali Double Horse, Realme & Fun88
Styled by Chandana Brothers
Co Powered By Sprite, BigC & My Dr.
Special Partners: DesiNutri & Sai Priya Constructions.

#balayyadialogues #unstoppablewithnbktrailer

---------------------------------------------------------------------------------------------------------------
Click Here to Watch the Full Episodes on aha:

Follow @aha videoIN for more such updates-
---------------------------------------------------------------------------------------------------------------
Click here to watch Unstoppable season 1-
Click here to watch Dance IKON-
Click here to watch Telugu Indian Idol-
Click here to watch Shikaru-
Click here to watch Agent Anand Sathosh-
Click here to watch Sammathame-
Click here to watch Pakka Commercial-
Click here to watch DJ Tillu
--------------------------------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!

Download:
Рекомендации по теме
Комментарии
Автор

ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం... మరింత రంజుగా...

Season 2 streaming from October 14th, every Friday on aha!

*దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!*

#UNSTOPPABLEWITHNBKS2 #Nandamuri Balakrishna #ahaVideoIN

ahaTelugu
Автор

మంచి మనసున్న బాలయ్య బాబు గారికీ ఈ సీజన్ కూడా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🤗🥳😎
జై బాలయ్య బాబు ♥️♥️

ArunKumar....janasena
Автор

సినిమా ట్రైలర్ కన్నా థ్రిల్లింగ్ గా ఉంది హ్యాట్సాఫ్ బాలయ్య 🙏

Maneesh
Автор

జై బాలయ్య ✊✊
ఈ ప్రోగ్రామ్ కేవలం బాలయ్య బాబు కోసం చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నరు ఇక్కడ రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము

sanjukumar
Автор

1.Unexpected look Balayya…thanks to Prasanth Varma ❤
2.Unbelievable acting Balayya 🔥
3.Never expected guest NCB sir 😍
4. Unstoppable show in India 👏👏

Harish-yxwt
Автор

💥బాలకృష్ణ తిరుగులేని షో దీపావళి పటాస్ లాక పేలిపోవాల తెలుగు లో no1 షో కావాలా all the best Balakrishna sir🤩

Tiger_Woods
Автор

Jai బాలయ్య...
మీరు ఎం చేసిన ట్రెండ్ సెట్టింగ్ నే
హోస్ట్ ఆన్న పదానికి సరైన నిర్వచనం ఇస్తూ....
ఇగో ఆన్న Negative impression కి దూరం గా....
స్నేహానికి మారుపేరు గా...
చిన్నవారు అయిన గాని...
వచ్చిన అతిథులతో సరదా గా మీరు కూడా చిన్నపిల్లాడిలా mingle అయిపోయి
చేస్తున్న ఈ షో...
నిజం గా UnStoppable
మన ఈ Unstoppable సిరీస్...UnLimited seasons గా రావాలని..మిమ్మల్ని ప్రతి సారి ఒక కొత్త NBK ని చూస్తూ...మేము అనిర్వచనీయ అనుభూతి ని...అంతులేని ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ...
విజయీభవ....జై బాలయ్య

ramchiacademy
Автор

బాలయ్య దెబ్బకి థింకింగ్ మారిపోయింది ఎంతలా అంటే ఇకనుంచి ఆన్ స్టాపబుల్ సీజన్2 అన్ని ఎపిసోడ్ చూసే లాగా🔥💥💯🔥💥💥

prasannakumarvibhudi
Автор

Vera level appa!
The one and only Lion👌

perth
Автор

అదిరింది అన్న ఈ టైప్ లో అసలు షో related trailer ఎప్పుడు చూడలేదు...very talented Prasanth Varma with legend actor ...SUPERB SUPERB SUPERB

saism
Автор

బాలయ్య లో ఈ కోణాన్ని అందరికీ చూపించిన ఆహా టీమ్ అందరికీ ధన్యవాదాలు.
సీజన్1 లాగే సీజన్2 కూడా ఇండియాలో Baap of All Talk Shows నిలవాలని కోరుకుంటూ..
జై బాలయ్య

shaikyasin
Автор

Great direction by Prashant Varma....Balayya energy is Balayya

niranjankoyi
Автор

బాలయ్య ని చూపించిన తీరు unstoppable, అలా చూపించిన టీమ్ 🙏🙏🙏 కూడ unstoppable. @jai balayya

sureshk-mbwr
Автор

ఈ స్టైల్లో సినిమా పడితే పాత రికార్డులు పగిలిపోవడం ఖాయం 👍👍👏👏

srinivaskaparthi
Автор

Debbaku thinking maripoyinddi Balayya ....what is screen presence.... what a Royality....No one can Match u you step in History repeats...

killerkrish
Автор

అద్దిరింది.... 👌👌

సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం.... మరింత రంజుగా....

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా....!!

మాటల్లో Filter వుండదు,
సరదాలో Stop వుండదు....!!

Unstoppable.... అంతే.... 😍😍
జై బాలయ్యబాబు❤️🙏

rangaraochilla
Автор

ఈ సీజన్ లోనే సరే ఎన్టీఆర్ 😍అన్న అతిధిగా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు🖐️💯
ఎన్టీఆర్♥️- బాలయ్య💚 కలిసే వేదిక ఈ అన్ స్టాపబుల్ సీజన్2 అవ్వాలని ఎంతమంది నమ్ముతున్నారు 💯♥️💚

prasannakumarvibhudi
Автор

Wow చాలా బాగా ఉంది మీ టేకింగ్ ప్రశాంత్ వర్మ గారు ట్రైలర్ చాలా బాగుంది డైలాగ్స్ బాగున్నాయి👌👌👌👍👍👍

sivasankarreddysiva
Автор

ప్రశాంత్ వర్మ గారు, మన బాలయ్యతో ఒక సినిమా చెయ్యండి. మీ ఇద్దరి కలయికతో సినిమా వస్తే, తప్పకుండ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. జై బాలయ్య.., జై జై బాలయ్య✊✊🦁🦁🦁🦁

prathapreddy
Автор

20 th cmnt 12th view...

Jai బాలయ్య...
వెయిటింగ్ ఫర్ బాలయ్య, prashntha varma film

dharaniram