Happy International Men’s day / Rey taufiq / Bloody nonsense / #happymensday

preview_player
Показать описание
#reytaufiq #bloodynonsense #corporate #corporatememes #corporatejokes #corporatelife #corporatecomedy #corporatevideos #software #softwarelife #softwarecomedy #softwarememes #softwarejokes #softwarevideos #office#officememes #officejokes #officecomedy
#officelife #officevideos #telugumemes #memes #telugujokes #saikiranyedida
Рекомендации по теме
Комментарии
Автор

పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల ఆశయాలు,
ఆశలు నెరవేర్చవలసిన కొడుకుగా ..
ఆప్యాయత పంచే అన్నగా ..
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ప్రేమికుడిగా..
బాధ్యత ఎరిగిన భర్తగా..
నడవడిక నేర్పే నాన్నగా..
పెదవి దాటని చిరునవ్వుతో ..
కనుపాప దాటని కన్నీటితో ..
మదిలో దిగులే ఉన్న ఇబ్బందుల్ని
గడప దాకా రాకుండా
కడుపులోనే దాచుకుంటూ..
దారంలా కనిపించని ఆధారం
దీపం వెలుగుకై కరిగిపోయిన మైనం..
ఒక మగాడు..
ప్రతి మగాడి విజయం వెనుక
ఆడది ఉంటుందో లేదో తెలియదు
కానీ
ప్రతి కుటుంబం వెనక
ఒక మగాడి రెక్కల కష్టం మాత్రం ఉంటుంది..

yoganandareddy
Автор

The fact that they didn’t discuss their personal problems or let others know, shows actually how men handles hard situations.

prashanth
Автор

Bro you doing relatable content bro .. super...

pidugunagarjuna
Автор

అంతా ఓకేనా! అనే ఒక్క మాట వినగానే మౌనం వహిస్తుంది. ఈరోజు నడకే రేపటికి పరుగు, సమయం వస్తుందని ఆశతో ముందుకు వెళ్లడమే మానవ సహజ గుణం, దీన్నీ మర్చిపోయి చాలామంది బలవన్మరణాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వినటానికి కొన్ని మాటలు కష్టంగానే ఉంటాయి.... కామ్రేడ్స్ 😊😊😊.

uniquelife-everylife
Автор

Pampistha ippude pampistha.... dhana's expression... dil jeetliya beta❤

sridharponnada
Автор

20 times chusaa bro
Full crying gaa 😭 vundi bro..

Devi_sri_Guptha
Автор

Akkado kodutundi seena😅. Connected somewhere happy men's day😅

gousemd-qj
Автор

Ee 3 situations combined jarugutunayi.. 🥴

Sai_Andvr
Автор

When I was working in Bangalore, some how I could not able to buy a bike due to financial pressures, touched my heart 😢

saicharanification
Автор

Epudu navvinche meeru 1st time emotional chesaru bro😢. ….

nittururafi
Автор

kallallo Nillu Tirigai Anna
So beautiful video 👌👌👌👌👌

Men are always Great 👌👌👌👌👌👌

CricketDosth
Автор

Manaki oka roju undi ani ninne telisindi 😂
But men will be men 😊

harish
Автор

Kummesaaru bhayya!!
Touch chesinruu!! ❤❤❤

SatishNaidu-ps
Автор

Office lo mens day ani discussion vaste, MEN always give they never TAKE ani chepanu team

sameernandan
Автор

Background music and mee acting super bro❤❤❤❤❤

Minnie_canada
Автор

నొప్పి దాచుకున్న హృదయం, నవ్వుతున్న ముఖం, కానీ చెమ్మగిల్లిన కళ్ళు నిజం చెప్తున్నాయి. శబాష్ బ్రో.

venkateshbabu
Автор

😢😢 Really connected bro ...tq ...men will always be men❤😂

NaIstam
Автор

maawa, asapu chusthey ne kallallo neellu tiriguthunnai ra maawa, anni relatable ne ivi. Prathi okka men, tana real life lo ivi anni face chesi ne vuntadhi .kadthannuni chala baga chupincharu maawa.😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤

callmejj
Автор

ఎంత కష్టపడ్డ, ఎంత చేసినా, ఎంత నిజాయితీ గా ఉన్నా గుర్తింపు లేని జీవితం మెన్స్ ది

CHARY-
Автор

Yentha tension lo unnaaa .... Mee videos chustheee something flng well Love u brothers ❤️❤️❤️ n Happy mens day

darlingnani