Night Prayer Telugu 27.06.2023

preview_player
Показать описание
Today's Promise | Telugu Daily Bible Verse | Daily bible verse | Today's Promise | Today Promise in telugu | Telugu bible | Telugu bible today's promise | Daily promise | Ee roju devuni vagdananm | Telugu Christian Short Message | ప్రభు అనుదిన వాగ్ధానము. ఈ దినం దేవుని వాగ్దానం.
దేవునియందు ప్రియమైన వారాలార, ప్రతిరోజు వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఈ వాక్యము అనేకులు విని ఆత్మీయ మేలులు పొందాలని నేను ప్రార్దిస్తున్నాను. అనేకులకు ఈ వర్తమానములను షేర్ చేయండి‌. వారు కూడా ఆత్మీయంగా ఎదగాలని నేను ప్రార్దిస్తున్నాను.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to my Channel.

#nightprayertelugu27062023
Рекомендации по теме
Комментарии
Автор

Ma brother venkatesh ki marriage aiythathu prayer cheyandi 😭😭🙏 please machi sambhadam vachethathu prayer cheyandi maku carpenter shop undi shop lo panulu vachethathu prayer cheyandi 😭😭🙏 ma mother devani breathing problem full ga undi tablet vadina kuda thagale please prayer cheyandi 😭😭🙏 ma mother intilo okathe unthadi china biscuits shop undi veparam jarigethathu prayer cheyandi 😭😭🙏

kumudhaveerareddy
Автор

maa Alludi aarogyam manchiga undadaniki, maa Alludu devuni margamlo nadusthu perigi peddhai manchi prayojakudu kavalani prayer cheyyandi ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏

gandamvijay
Автор

ನಿಮ್ಮ ಪ್ರಾಥನೆ ಮಧುರವಾಗಿದೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಸಿಗಲಿ ಅಮೆನ್ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sidduko-ti
Автор

Praise the lord అయ్య గారు 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🛐✝️🛐✝️🛐✝️🛐

ramuramayanam
Автор

Praise the Lord brother 🙏 prabuva ma mummy health bagundali prabuva Amen 🙏 prabuva ma mummy ki cheyla weakness ga vundhi prabuva plz heal cheyandi prabuva Amen 🙏 prabuva na health heal cheyandi prabuva Amen 🙏

kanchumurthyvijaykumarkan
Автор

🙏🙏🙏🙏🙏 Praise the lord na peru swarna..
nenu prayerful gaa devuniloo yedhagali ani nakosam na kutumbam kosam prayer cheyyandi.. please 😔😔

swarnasam
Автор

Praise tha lord annagaru
Erojumanithejreddy birthade
Pra chiyande anna
Likhitha shiva manuthej
Ramadevi RavindraReddy
❤amen❤amen❤amen❤
❤amen❤amen❤🎉🎉🎉

likhithareddy
Автор

Praise the Lord Annaya ma Annaya gurenche preyar cheyande Chala thagudeki banisa aieye intlo andharini badha peduthunadu

Sailaja-typi
Автор

Praise the lord amen 🙏 please prayer cheyandi Naku pregnancy confirm avali ani prayer cheyandi 😭😭🙏 na peru kumudha na husband peru Kiran Kumar manasulo Jesus's mathaladali nanu vala intiki tisukelali ani prayer 😭😭🙏

kumudhaveerareddy
Автор

Praise the lord amen chint u vivaham kosam priyar cheyandi ayyagaru

ramanakumaridammu
Автор

maa nannaku kadupulo gadda kattindi thwaraga nayam kavali Ani Devuni prayer cheyyandi sir🙏🙏🙏🙏🙏🙏🙏

gandamvijay
Автор

Maku office work from home undethathu prayer cheyandi ma HR sualeha manasu mathaladali devudu ma manager pradeep project manager Seth, mohan Jesus's mathaladali maku office silkbord kada machethathu prayer cheyandi 😭😭🙏

kumudhaveerareddy
Автор

Naku salary kosam prayer cheyandi maneger pradeep project manager Seth, mohan Jesus's mathaladali Naku salary bhagane vachethathu prayer cheyandi 😭😭🙏

kumudhaveerareddy
Автор

Pri the load ayyagaru na name y.prasanakumar naku Ragu gari ki HP compene lo Digil petrol Tanker lo driving job ravali ani player me mamu 4gurim maku M.K WORLD compane lo driving job ravali ani player me nanu Rapu nindi vsd roya metha compane lo jion aiyanu naku mera todu yasya Amen amen amen

yedlapallibalaji
Автор

వందనాలు బ్రదర్ గారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ నా భర్త బిడ్డలు రక్షింపబడి దేవుని బిడ్డలుగా మారాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ఆమెన్ తండ్రి కొడుకు లు ముగ్గురూ చెడ్డ స్వభావాలనుండి విడిపింపబడాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ నా భర్త అప్పులనుండి విడిపింపబడి మంచి కాంట్రాక్ట్ వర్క్ రావాలని మేము ఆర్థిక సంమృధ్ధి కలిగి పవిత్ర జీవితం జీవించాలని దేవుని సేవలో ఉపయోగం గా ఉండాలని ప్రార్థన చేయండి ఆమెన్ నా తల్లి ఆరోగ్యం కోసం ప్రార్ధన చెయ్యమని మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాను ఆమెన్ మా పొలం కౌలుకు ఇవ్వటానికి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్ధన చెయ్యండి పొలంలో బోర్ కి మోటరు పెట్టటానికి కరెంటు కనెక్షన్ రావటానికి దేవుడు సహాయం చెయ్యాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ పొలం లో సమస్యలు అన్నీ తీరి రిజిస్ట్రేషన్ ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ మా ఆర్థిక సమృధికోసం ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ఆమెన్ మా పెద్ద బాబు ఓం ప్రశాంత్ బిబిఎ మంచి మార్కులతో పాసై క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ఆమెన్ మంచి భవిష్యత్తు కొరకు ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ఆమెన్ మా చిన్న అబ్బాయి మిథిలేష్ ఇంజనీరింగ్ లో మంచి మార్కులు తెచ్చుకోని సాక్షి బిడ్డగా మారాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ మా పిల్లలు ఉన్నతచదువులు చదువుకొని మంచి ఙ్నానవంతులుగా మారాలని ప్రార్ధన చెయ్యండి ఆమెన్ మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్ధన చెయ్యమని మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాను ఆమెన్ మా కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యమని మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాను ఆమెన్ మంచి భవిష్యత్తు కొరకు ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ఆమెన్ 💒✝️🎄🔔👑🍇🙌

nirupamayarlagadda
Автор

Praise the lord glory to God thanq jesus hallelujah Amen 🙏🙏🙏

kollianand
Автор

Dhevva నేను Pragnant నాకు నా కడుపులో బిడ్డ కి allanti Problem రాకుండ నా బిడ్డ yedugudhalla manchiga ఉండలని అల్లాగే నా bartha నా midha ప్రేమ గా ఉండలని life లో happpy గా ఉండలని నాకు ఆపుడు ఆపుడు kallu Thirigutumnay నాకు manchi good Health Dhayacheyamani Preyer Cheyandi praise the lord

RoobiAduri-rcqz
Автор

OUR LOVELY GOD JEHOVAH AND OUR LOVELY GOD JESUS BLESS U ALL PRAISE THE LORD ❤️💐🙏

pallemmadhugoud
Автор

వందనాలు అన్నయ్య నాకు రాత్రి సమయంలో నిద్ర రావడం లేదు అన్న ఎప్పుడు ఏవో పిండా కలల్లు వస్తుంటాయి అన్న అలాంటి శోధనలు లేకుండా రాకుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అన్న నా ఆరోగ్యం గురించి నా బిడ్డ ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అన్న యేసయ్యా కే మహిమా కలుగునుగాక ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి

maryn
Автор

Praise the lord brother maa pillala bhavishyat kosam mariyu sakala viswaasulakosam prayer cheyandi brother please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

chittichitti