TV5 Murthy Reacts On YS Jagan Support to NDA Alliance Candidate in Loksabha | Chandrababu | Modi

preview_player
Показать описание
TV5 Murthy Reacts On YS Jagan Support to NDA Alliance Candidate in Loksabha | Chandrababu | Modi

#Chandrababu #NDA #ysjagan

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

అవును సార్ దేవుళ్ళు చాలా మంది
ఇలాంటి రాక్షశుడు ఒక్కడే

anithakumaribongu
Автор

Mundu arrest cheyyandi. 5 years and 8 lk. Crores loss.

GanapathieaoVinjamuri
Автор

జైలుకు పోకుండా ఉండటానికే శిగ్గుమాలిన బ్రతుకు

KrishnaiahG-wi
Автор

సింగిల్ సింహానికి చంచల్ గూడ జైలు బోను గుర్తుకువచ్చింది. ఏమి చేస్తాడు మరి.

panchajanya
Автор

సిగ్గులేని వాళ్ళు ఇలాగే చేస్తారు జైలుకు వెళ్లకుండా డ్రామాలు

mekalakrishnaiah
Автор

నేను ఇన్ని రోజులు మనిషి అనుకునా, సింహం అంటే జంతువు కదా, జగన్ జంతువు అని తెలీదు

srikanthgunji
Автор

ఒప్పుకోవాలె కానీ పార్టీని కూటమిలో కలిపినా కలుపుతాడు

koneruexportskoneru
Автор

సింహం సింగిల్గా వచ్చింది సింగల్ గానే మిగిలింది ఈ పార్టీ సింగల్ గానే ఉంటుంది.ఎప్పటికీ ప్రజలు వీరిని గెలిపించరు.y.c.p. అడ్రస్ లేకుండా పోతుంది చూడండి ఎప్పటికీ ఈ పార్టీకి ఓటు వేయరు ప్రజలు.

adinarayana
Автор

మూర్తి గారు వీళ్ళు చాల విర్రవీగారు.ఎంతపోగారుతో మాట్లాడారు.అందుకే వీరిని ప్రజలు మరలా పైకి లేవకుండా చేసారు.ఇంకొక విషయం ఏమీ అంటే ఎప్పటికీ y.c.p. కి అధికార ఇవ్వకూడదు అని కూడా నిర్ణయించుకొన్నారు

adinarayana
Автор

జై కొట్టింది ఆంధ్రలో కూటమికి కాదు, సెంట్రల్ లో BJP కి 😅 ఏంటో కొంచెం కంగారు పడుతున్నట్లు ఉన్నారు మీరు 😊

RDSD
Автор

చీమలు గా కష్టపడి ఏపీని నిర్మించుకుంటూ ఉండగా, పాములుకి ఇరవయినయట్లుగా వచ్చి చేరింది పాడు ప్రభుత్వము చీప్ చీప్ ట్రిక్స్ తో, పాము వంటి ప్రభులు విషమే కక్కగలరు గానీ కరుణ గా ఉండలేరు, కర్కశంగానే తప్ప, ఇక బురద పాములు అయినను బుద్ధి లేకుండా బుసలు కొడుతూ ఉంటే ఇంకా ఇంకా బుద్ధి చెప్పవలసి ఉంటుంది ఓటర్లు, నీకే నేమిటి కక్ష సాధింపులు ఉండేది, మాకేమీ ఒరగ బెట్టలేదని మాకూ ఉంటుంది కదా కక్ష సాధింపు మరి, అందుకే ఓట్ వేటుకి కూలిపోయావు, పదవిలో ఉన్నా ఉద్ధరింపు ఏముంది గనుక, అన్నీ కూలగొట్టడమేగా కదా, నిన్నే కుల్చేస్తే ఒక పని అయిపోతుంది, అని అందరికీ ఒక భావన కలిగి ఇట్లా చేసినారు ఏపీ ప్రజలు బుద్ధి కుశలత తో, ఏమనుకోక గమ్మున ఉండు, ఉన్న పరువు కూడా పోగొట్టుకోవడం ఎందుకు ఇక, అర్థం అవుతోందా ( అ )మాయక చక్రవర్తి 😮

sv
Автор

NDA vote vesarani e vedvani save cheste TDP JANASENA BJP ni future la namaru.

prakashrao
Автор

Tirupati people be like memu cross voting vesi win chesthy veli mali BJP ke support chesav ga

unknown.m.e
Автор

జగన్ ను ఏమీ చేసారో, CBN Pawan అదే చేస్తున్నారు
మోడి బిజెపి ఎపి కి ఏమీ చేయక పోయినా, ఏమీ చేస్తారో చెప్పక పోయినా జగన్ వైసీపీ, టీడీపీ CBN Pawan suport చేస్తున్నారు.
మీడియా వన్ సైడ్ మాటలాడు తున్నారు బాద్ luck 😢😂😅

satyanarayanap
Автор

Odinchadani.kadu vellkottadankivachinaru

javvajisatyanarayna
Автор

Jagan patha kesulu unnaya leva prajalaku mathi pothundi

javvajisatyanarayna
Автор

సింహం సింగిల్ గా రావాలి కాదా మరి 938 పోలీస్ లు ఎందుకు

SrinivasuMummalaneni