Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

preview_player
Показать описание
Witness the 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 like never before!! 🔥🔥🔥

Presenting the one and only #NandamuriBalakrishna Garu as #DaakuMaharaaj 🪓💥💥

#DaakuMaharaaj is our upcoming film Starring Nandamuri Balakrishna, Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary. Written & Directed by Bobby Kolli. Music by Thaman S. Cinematography by Vijay Kartik Kannan. Editing by Niranjan Devaramane. Produced by Naga Vamsi S & Sai Soujanya Under Sithara Entertainments & Fortune Four Cinemas. Presented by Srikara Studios. Releasing this January 12th, in Cinemas Worldwide.

Featuring: Nandamuri Balakrishna
Co-Starring: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Urvashi Rautela, Chandhini Chowdary.

Technical Crew:
Written and Directed by Bobby Kolli
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Music: Thaman S
DOP: Vijay Kartik Kannan
Production Designer: Avinash Kolla
Editor: Niranjan Devaramane
Screenplay: K Chakravarthy Reddy
VFX Supervisor: Yugandhar T
Stunts: VVenkat
Dialogues: Bhanu-Nandu
Additional Screenplay: Hari Mohana Krishna, Vineeth Potluri
Chief Co-Directors : P V V Somaraju (Appaji),
Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Publicity Designer: Sivam C Kabilan
Teaser Cut: Niranjan Devaramane
DI & Sound MIX : Annapurna Studios
Colorist : Ashwath. S
1st Assistant cinematographer: Sherwin Jude Anthony
2nd Assistant cinematographer: Abbaas Thooyavan

Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios

Рекомендации по теме
Комментарии
Автор

Directer impact 10%
Balayya Impact 50%
But Thaman Maharaj Impact 200% PURE GOOSEBUMPS 🔥🔥🔥

RockyRocky-bspb
Автор

ఆడు సామి ఆడు.. ఈ సంక్రాంతి నీదే.. నీ జాతకం బాగుంది.... Thaman.... Extraordinary.

GopiNath-nw
Автор

టీజర్ సూపర్ గా ఉంది ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది బాలయ్య అంటే ఆమాత్రం ఉండాలి.మాస్ కే మహారాజ్ బాలయ్య గారికి అండ్ ఫ్యాన్స్ కి ఆయన అభిమానులు కి అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు

kunchalaramu
Автор

ఒక టీజర్ ని ఇన్ని సార్లు చూడటం నా లైఫ్ లో మొదటిసారి కనీసం 50 సార్లు చూశా
జై బాలయ్య జై జై బాలయ్య

nagendrababuchitturi
Автор

0:54 from here
NBK's dilogue + 🧸 BGM peaks here 🔥🔥🔥

manuu
Автор

ఎన్ని సార్లు చూసిన దాహం తీరనేలేదు, The Best Glimpse, BGM 🎶 Jai Balayya 🔥 🔥 🔥 🔥 🔥 rated

gdshorts
Автор

దీనెమ్మ జీవితం.... ఇక్కడ మా బాలయ్య కనపడలేదు.... డాకు మహారాజ్ మాత్రమే వన్స్ ఇన్ స్టేపిన్... హిస్టరీ జై జై

SS-sirigirisrikanth
Автор

Nenu chiranjeeviki die hard fan .But in recent times balayya babu is the No 1 hero in telugu industry.

prabhu
Автор

సంక్రాతి సింహం వస్తుంది... కాసుకోండి.... జై బాలయ్య.... N. B. K ఏలూరు

KiranKumarHari-il
Автор

Theater lo malli speakers pagulu taayi ee BGM ki 😊😊😊 NBK

TrulySarath
Автор

డాకు డాకు మహారాజ్ ఏందీ సామీ ఈ అరాచకం అదిరిపోయింది పో తప్పకుండా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందులో నో డౌట్ జై బాలయ్య జై జై బాలయ్య✊✊✊✊✊

chanduv
Автор

Amma thodu ra. . ..aaa BGM ki hatsoff goosebumps vasthunai endi ra great commercial movie BGM by thaman

venuvarshakethan
Автор

Woooow.... బాలయ్య అదిరిపోయాడు... రోయ్... చూస్తుంటే గూస్బమ్స్ వస్తున్నాయి.. ఆమ్మో 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

AshokKumar-lhi
Автор

అదిరిపోయింది బాలయ్య సినిమా అంటే తమన్ కి పూనకం వస్తదేమో.
బాబు గారి లుక్స్ అదుర్స్. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ మొగుడు బాలయ్యే🔥😎🤏

narasimhantr
Автор

సంపి దొబ్బారు పొండి...what a looks...
Photography is so different and unique.. colour grading మంచి సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్తుంది... బాలయ్య మజాకా...top నాచ్ విజువల్స్... ఇంటెన్సిటీ ఇన్ music score

ramakrishnakola
Автор

Bgm will be remembered for ages. Ichiiii padesadu THAMAN ANNA

MrWick-ctoe
Автор

టీజర్ అదిరింది ఈ సారి పండుగ నందమూరి సంక్రాతి పండుగ జై బాలయ్య. మా బాలయ్య అభిమానుల తరఫున అన్ని సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

sreenuvasulu
Автор

టీసర్ చాలా బాలకృష్ణ గారి సినిమా ఘణ విజయం సాధించాలని నాని అన్న ఫ్యాన్స్ తరపున మనస్ఫూర్తిగా కోురుకుంటున్నా ❤🔥🔥🔥

NaniMca-cfty
Автор

బాబు! తమన్ గారు BGM 👌👌👌👌💥💥💥💥🔥🔥🔥🔥. Taman 🥰🥰🥰
బాలయ్య అంటే మీకు పూనకం ఏమైనా వస్తుందా ఎంటి అండి ? 😂😂😂😂😂😂

Safh
Автор

Extraordinary BGM, inka theater lo mamuluga undadu.

PssTeluguNews