Singer Kala Bhairava Terrific Live Performance @ Aravindha Sametha Pre Release Event

preview_player
Показать описание
Watch Singer Kala Bhairava Terrific Live Performance @ Aravindha Sametha Pre Release Event

#AravindhaSametha #AravindhaSamethaPreRelease #JrNTR #PoojaHegde #Trivikram #ThamanS #అరవిందసమేత

Aravindha Sametha - Veera Raghava Cast & Crew:
Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
Director: Trivikram Srinivas
Music: Thaman S
DOP: P.S. Vinod
Editor: Naveen Nooli
Production Designer: A.S. Prakash
Stunts: Ram - Lakshman
Executive Producer: PDV Prasad
Producer: S. Radha Krishna(chinababu)

Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి పాటలకి కాలం చెల్లిందనుకున్న, కాని మళ్ళి వీటికి పురుడు పోసిన, త్రివిక్రమ్, రమజొగయ్య శాస్త్రి, థమన్ అన్నకి ధన్యవాదములు..బాగ పాడావు కాల బైరవ. ఎన్ టి అర్ అన్న నీకు చరిత్ర లో నీలిచి పోయే సినిమా అవుతుంది

sureshraj
Автор

ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక చిన్న 👍 వేసుకోండి
నా జీవితాంతం గుర్తుండి పోయే పాట

KADIRISRINIVASARAO
Автор

Ma amma padina kastam gurthochindhi😭😭😭.. This song completely suits to her situation in the past.. By God grace🙏🙏🙏 now she is happy with my dad.. Jivitham lo enni kastalu vachina entho opika tho undali ani amma ni chusi nerchukunna.. Big salute to all mothers 🙇‍♀🙇‍♀🙇‍♀

aparnach
Автор

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2

పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని

సూసీ సూడక.. సులకన సేయకు..
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ

నరగోస తాకే కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో

యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

I love thîš song.

Artist_sankarinst
Автор

అద్భుతమైన మాతృభాష అక్షరకేళి
రాయలసీమ రతనాల పదాలహేళి
రామజోగయ్య సిరా చెక్కిన
అమోఘమైన గీతం..
థమన్ గుండెనుతట్టిలేపే సంగీతం
కీరవాణి తనయుడు గొంతులోని మధురగాణమృతం....

devanandsaragonda
Автор

తమన్ సార్ అరవింద సమేత మ్యూజిక్ సూపర్బ్... ఇండియన్ హిస్టరీ లో ఇలాంటి సంగీతం ఇంతవరకు రాలేదన్నది...నా అభిప్రాయం...

mohdahmed
Автор

ఈ పాట మాన🇮🇳ఇండియా ఆర్మీ FAMILY కి అంకితం
నా బెస్ట్ ఫ్రెండ్ మాన🇮🇳 ఇండియన్ ఆర్మీ లో వున్నాడు JAMMU KASHMIR లో డ్యూటీ చేస్తుంటాడు వాడి కోసమే ఈ కామెంట్

anwarpasha
Автор

ఈ పాట jr.NTR గారి అమ్మ గారికి అంకితం
తన జీవితం లో ఎన్నో త్యాగాలు చేసి వుంటుంది 🙏🙏🙏
అమ్మ మాకు తెలుగు జ్యాతి గర్వించ దగ్గ నటుడిని అందించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

TheNaveenhon
Автор

మా రాయలసీమ యాసలో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట వింటుంటే కళ్ళలో తిరుగుతున్నాయి.
మా వాడుక పదాల్ని పాట రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు సార్. 👏👏

rameshgoud
Автор

తాళి బొట్టు తలుసుకోని తరలి తరలి రార పెనిమిటి dedicate indian army

manishijeevitham
Автор

Nice song ane vallu like kottandi and really NTR was emotional

karthikone
Автор

మనుసన్న ప్రతీ ఒక్కరూ ఓ లైక్ ఇవ్వండి.
Thanks to రామజోగయ్య గారు.

ramaraosri
Автор

కాల భైరవ అన్నా సూపర్ గ పాడినావ్...
రామజోగయ్య శాస్త్రి గారు సూపర్ లిరిక్స్...
థమన్ సర్ సూపర్ composition..
జై NTR...

chenchukumarreddyk
Автор

అద్భుతమైన సాహిత్యానికి అద్భుతమైన ట్యూన్ తోడైతే ఎట్టా ఉంటుందో తెలుసా...
అద్భుతమైన ట్యూన్ కి అత్యద్భుతమైన గాత్రం తోడైతే ఎట్టా ఉంటుందో తెలుసా....
👌👌👌👏👏🙏🙏🙏🙏

sreeramrongala
Автор

అప్పుడు అరవింద లో పెనిమిటి సాంగ్..
ఇప్పుడు R R R లో కొమురం భీముడో..
కాల భైరవ 🔥🔥

vasusri
Автор

తమన్ ఈ లాంటి మ్యూజిక్ ఇస్తారు అని అనుకోలేదు....iam ఫ్యాన్ of థిస్

kalinga
Автор

కాల భైరవ అన్న మీరు సూపర్ గ పాడారు అన్న జై ఎన్టీఆర్...👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

AnilKumar-wwxt
Автор

Ee lovely 2020 lo Kudu vinevalu like this song🙏🙏🙏

dineshratnasrid
Автор

Anyone watching in september month....

ARRAJENTERTAINMENTS
Автор

Perfect combination of Awesome lyrics, Amazing Music with an Excellent singer👌👇 Peniviti::
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి

హే' చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
హే' గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి...

పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ
కొంగున దాసుకునే ఆలి మనసునీ
సూసి సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
హే' తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి...

నరఘోస తాకే కామందువే
నరఘోస తాకే కామందువే
నల్లపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
ఏళకు తింటివో ఎట్ట నువ్వుంటివో
ఏటకత్తి తలగడై ఏడ బండుకుంటివో
నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
ఓ' నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి...

నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...👍👏☝

naveenv