Sathyam Sundaram Review Telugu || Poolachokka || Karthi || Arvind Swamy || Satyam Sundaram

preview_player
Показать описание
Under section 107 of the copyright Act 1976, allowance is made for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
Рекомендации по теме
Комментарии
Автор

I regret that I didn't watch this epic movie in the theatre...

AshokKumarPasupuleti-pv
Автор

*మార్నింగ్ చూసాను... చాలా నచ్చింది నాకు.. హార్ట్ టచింగ్ మూవీ* ❤

smilykittu
Автор

I love this type of Simplistic and Realistic Low Budget and High Profit Movies. 😊😂👌🤩🥰

Jedidiya
Автор

Nanu chusa bro 4.5 /5❤❤❤ chala bagunde annna

Edit-wf
Автор

కార్తీ కి National Award పక్కా ఈసారి ❤

saikiranm
Автор

Karthik🤩 + aravindh swamy😍 ee combination gurinchi inaa movie ki vellalemo

gudesridhar
Автор

Last few seconds tension vachhidi bro sundaram ni director lepesademo ani, but I'm really satisfied with that climax😊

Ananth
Автор

Just watched the movie... Chala baga undhi 4/5

achyuth
Автор

Nenu all rounder all type movies enjoy chestha 😅

ramram
Автор

Devara team be Like : ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు కానీ ఆ చపాతీ మొహం మాత్రం కావాలి 😉 Just kidding 😂

ImAnil
Автор

అరవిందస్వామి తన నటనతో కన్నీరు పెట్టిస్తే కార్తి నవ్విస్తూ ఏడిపించాడు.. వీళ్లిద్దరితో ప్రేక్షకులకు సుమధుర భావోద్వేగాలను పంచాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్... సినిమాలో డాన్సులు లేవు ఫైట్స్ లేవు ఐటెం సాంగ్స్ అసలే లేవు.. అయినా సినిమా మొదలైన దగ్గరనుంచి శుభం కార్డు వరకు చూస్తున్న ప్రేక్షకుడు భావోద్వేగాలకు గురౌతాడు.. దీన్ని సినిమా అనేకంటే జీవితం అనడం బెటరేమో.. కార్తి పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు ఆటపాటలు ఆడుకున్న స్నేహితుడినో దూరపు బంధువునో గుర్తుకు తెస్తుంది.. ఇక కథ విషయానికి వస్తే బంధువుల చేతిలో మోసపోయి సొంత ఇల్లు, ఊరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి 22 ఏళ్ల తర్వాత తన చిన్నాన్న కూతురు పెళ్లి కోసం మళ్ళీ ఆ ఊరు తిరిగి వస్తే అనుకోని అతిథిలా ఊడిపడ్డ మరోవ్యక్తి తనను బావా బావా అంటూ ప్రేమాప్యాయతలు కురిపిస్తుంటే అతని పేరు తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తి ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యాడనేదే కథ. మనం పుట్టిపెరిగిన సొంత ఇల్లు ఒకరోజు వదిలేసి వెళ్లాల్సి వస్తే ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది.. ఈ బాధ నేనూ అనుభవించవడం వల్ల కాబోలు నేను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను.. సినిమాలో కొన్ని సీన్లు ఎమోషనల్ గా మరికొన్ని సీన్లు నవ్విస్తుంటే కళ్లవెంట ధారలా కారుతున్న కన్నీరును రెండు చేతులతో తుడుచుకుంటూ నన్ను నేను మైమరిచిపోయాను.. అరవిందస్వామి తన కెరియర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు, ఇక కార్తీకి ఇలాంటి కారెక్టర్లు కొట్టిన పిండి..
సినిమా చూసిన ప్రతీఒక్కరూ తమ బాల్యాన్ని, పాత బంధుమిత్రులను గుర్తుకు తెచ్చుకుంటారు.. వీలైతే థియేటర్లోనే చూడండి.. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
#SathyamSundaram

jarjanagovindarao
Автор

కత్తులు కటార్లు నరుక్కునుడు పంచ్ డైలాగులు ఆశ్లీలత సినిమాలూ ❌
ఫీల్ గుడ్ సినిమాలూ ✔️

madhumadhu-gwwe
Автор

నవీన్ అన్న మీరు అప్పట్లో బ్రతికుంటే ఊపిరి సినిమాకి ఎన్ని టమాటలు ఇచ్చెవాళ్ళు😊

madhumadhu-gwwe
Автор

Heart touching simple and super movie feel good movie❤

rajubutharaju
Автор

అద్భుతమైన సినిమా బ్రో. మానవ సంబంధాల విలువ తెలియజేసే సినిమా.

maheshgoudchekkilla
Автор

Watched jz now.... I enjoyed the lot Arvind and Karthik Taken to the past moment in the Karthik nailed it and Arvind sir jz rock Public loved it 💘

Hemalatha-nhis
Автор

Rating 9/10

"Satyam Sundaram was truly a masterpiece! I absolutely loved it ❤️. One of the best movies of 2024 — a heartwarming, feel-good experience from start to finish! The cinematography was breathtaking, making every scene feel magical, and the direction was flawless. Hats off to Karthi and Aravind Swamy Garu for their stunning performances 🫂💝.

This movie is a beautiful celebration of love, friendship, and life. It touches your soul and leaves you with a smile. If you haven't watched it yet, you're missing out on a cinematic gem! Highly recommended for anyone who loves meaningful, emotional stories."

Vamsi-
Автор

What the director says is we forgot the relative who has a bull and who is not afraid of cobra...He is the lord Siva...to know about him We have to ask Him only....this point no reviews touched

venkatvadlamani
Автор

Imagine if this movie released during 80s and IR did music. Music elevates movies to a very high level.

greatwisdom
Автор

Thanks for suggesting DUE DATE and AITIDI TUM KAB JAO
I'll watch today ❤❤

Karthik-syf