Comedian Sudhakar About Deputy CM Pawan Kalyan @NmediaENT

preview_player
Показать описание
#comediansudhakar #comediansudhakarinterview #pawankalyan #deputycmpawankalyan
#Nmediaentertainments #Nmedia #NmediaENT #Nmediashorts #NmediaENTShorts
Рекомендации по теме
Комментарии
Автор

చాలా సంతోషం ంగా ఉంది సుధాకర్ గారి నీ చాలారోజుల కిచూసి

jaganssasumanthu
Автор

సుధాకర్ గారూ! మీ అబ్బాయి అచ్చం మీలాగే వున్నాడు!

vijithamaryada
Автор

మీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నాను సుధాకర్ గారు

Cmv
Автор

❤️చాలా సంతోషం మేము చాలా కాలానికి చూసాము ఆనందిస్తున్నాం ఆరోగ్యంగా మీ ఆరోగ్య స్థితిని మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్పూర్తి దేవుని కోరుకుందాం ❤️

vijaybattini
Автор

సుదాకర్ గారు చాల సినిమాల్లో నటించారు, ఇపుడు గుర్తు పట్ట కుండ ఉన్నారు.

somaiahcheenuru
Автор

మీరు మంచిగా ఆరోగ్యం గా 100ఏళ్లు జీవించాలని దేవుని ప్రార్ధన చేస్తునాను. మీరు చాలా మంచి వారు

chandraiahsanthapuri
Автор

సుధాకర్ గారిని చూడటం చాలా సంతోషం గా ఉంది. ఒకప్పటి గొప్ప నటుడు ఇలా ఆరోగ్యం బాగులెక చూడటం బాధగా గూడా ఉంది.

gangadhararaopakki
Автор

అన్న సుధాకర్ గారు మీ మూవీ చాలా సూపర్ గా ఉంటాయి

NagarajuJana
Автор

హాస్య నటుడు సుధాకర్ గారికి ధన్యవాదాలు 🎉
అందం కన్నా ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం మిన్న🎉 ఆరోగ్యం చాలా రోజుల నుండి కాపాడుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు🎉🎉 మీకు లాగా🎉🎉 మీ అబ్బాయి🎉🎉 మంచి నటుడు అవ్వాలని కోరుకుంటున్న

SonyYenubara
Автор

సుధాకర్ తో పవన్ కళ్యాణ్ అన్నయ్య బందం చాల గొప్ప బంధం ❤

RamuRamu-jfgp
Автор

తెలుగు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు సుధాకర్ గారు మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకుడు

ShaikIbrahim-fu
Автор

God bless you sudhakar garu. Me comedies chala bagundevi.

mahanthkale
Автор

చాలారోజులు అయ్యింది సుధాకర్ గారిని చూసి. మీకు ధన్యవాదములు

kudakamallikarjunarao
Автор

Sudhakar garu meelo phisical ga chala marpu vachesindi. Gatamlo chala bagundevaru.

ssuryanarayanajakki
Автор

Sudhakar gariki good health ravaali god bless you

SivaAkula-elpz
Автор

సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ ల సూపర్ సినిమా సుస్వాగతం లొ సుధాకర్ వీరు ఇద్దరు నటన సూపర్. ఈ సినిమా జనవరి 1 1998 నూతన స కానుక గా విడుదల చేసేరు.

ramakrishnapraturi
Автор

సుధాకర్ అన్న ఛాన్నాళ్ళకి చూసాము నిన్ను చాలా హ్యాపీగా ఉంది లవ్ యూ యువర్ కామిడీ సీన్స్ లవ్ యూ బ్రో

AMRram-sdjl
Автор

Suswagatham....all time favorite picture .

bandisivasankar
Автор

మళ్ళీ.మీరు Act చేయాలి Sir భయటికి వస్తే Meeru ఆరోగ్యంగా వుంటారు

vkkumari
Автор

Oo sudhaker garu👍👍👍very lean ..be care your health

vasumathitalasila