Madhura Madhuratara Meenakshi Song Explanation

preview_player
Показать описание
This is to explain how much effort do lyricists put and how much of research they do to write a 5 minutes song.

Song: Madhura Madhuratara Meenakshi
Movie: Arjun
Starring: Mahesh babu and Shriya Saran.
Lyricist: Veturi Sundararama Murthy
Singers: Unni Krishnan, Harini
Music: Mani Sharma

Lyrics:
మధుర మధురతర మీనాక్షి కంచి పట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజి మల్లెలా ఘుమ ఘుమలా జావళి
లేత సిగ్గులా సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి

వారములు చిలకా స్వరమున చిలకా
కరమున చిలకా కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలకా దిగిరావా

శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఎరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తిని కూచిపూడిలో తకధిమితోం
విశ్వనాధుని ఏకవీర మీ తమిళ మహిళల వలపు కథ
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకే నీ సాక్షి

అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబొమ్మ తొడకొట్టి నిలిచినా తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకే నీ సాక్షి
Рекомендации по теме
Комментарии
Автор

Extremely sorry to all Viewers, Nenu video lo veturi garini, viswanatha satyanaryana garini "aayana baga rasadu" ani sambodhinchanu, vallani agaurava parachadam na uddesam assalu kadu, manam sahajam ga movies chusetapudu hero baga act chesadu, singer baga padadu ani anukunnattu nenu kuda poraptuna "aayana baga rasadu" ani anesanu. Na porapatunu kshaminchandi, vallu naku daivam tho samanam vallani kinchaparachadam leda agaurava parachadam na uddessam kadu.

therealmeaning
Автор

వివరణ బాగుంది. మీ కంఠం శ్రావ్యంగా ఉంది.
'అగౌరవ పరిచే ఉద్దేశం' మీకు ఉంటుందని ఎవరూ అనుకోరు సోదరా...
మీ పనిని హృద్యంగా కొనసాగించండి.

agapatiarun
Автор

కృష్ణదేవ రాయలు కాలం లో తంజావూరు లో విశ్వనాథ నాయకుడు అనే తెలుగు పాలకుడు నీ రాజు గ నియమించాడు...అది మధుర నేలు మా తెలుగు నాయకుల రసికత లో...

pattipatiche
Автор

హిమ గిరి - హైమవతి
శివ గిరి - శివయ్య పత్ని
వైగై నది గురించి బాగా చెప్పారు....

pattipatiche
Автор

సార్ చాలా బాగా చెప్తున్నారు నాకు వేటూరి గారు పాటలు అంటే చాలా ఇష్టం దయచేసి అన్ని పాటలు చెప్పండి గోదావారి సినిమాలో ఉప్పొంగేలే గోదావరి పాట కోసం చెప్పండి సార్... ప్లీజ్

vanabhaskar
Автор

చూడాలని ఉంది చిత్రం లొని యమహా నగరి పాట సాహిత్య వివరణ మీద కూడ చిత్రీకరిoచండి

saiteja-qtcu
Автор

ఎంత చక్కగా వివరించావు బాబూ ! Beautifully explained even in this young age. Your interest and effort is coomendable. Thank you. ఆశీర్వాదాలు

sujatad
Автор

చక్కగా చెప్పావు నాన్న.తెలుగు పట్ల ఆసక్తి తక్కువ ఉన్న యువతరం లో పాట విని సాహిత్యపు లోతులను పరిశీలించి చెప్పడం బాగుంది. వైగో నదిని గురించి తెలియని సంగతి చెప్పావు. శుభం

gantivisala
Автор

Chaalaa baagaa explain chesavu epaata gurinchi meaning veturigaaru cheppinappudu nenu vinna especially a swaramula chilakaa any padam gurinchi chepparu super chaalaa manchipaata select chesukunnav

lakshmikolachana
Автор

Adbhuthamga explain chesaru annaya
Danyawadalu 👏👏💐
Me alochana superb
Telugu marenooo gopa gopa patalu unnai
Meeru mareno sprushinchi marintha peru prakyathalu pondagalaru
All the best Anna 👍💐
Really manchi concept enchukunaru

eshwarr
Автор

Correct bro. Ee madhya aa talents anni maruguna padi pothunnai. Ee madhya aa Software Engineers thappa evariki importance isthunaru.
WELL DONE !👌 Kudos to your EFFORTS and INTENTION 👍👏👏👏 🤝
Hope so people like you increase in the society.

navaneethdesai
Автор

I like the explain of this type of songs plz do more videos on meaningful songs

madhavchilukuri
Автор

I am a great die hard fan of Veturi and your explanation for each word of this song really superb...please make some more videos on Veturi songs..

sreepadavenkatprasad
Автор

Great work brother....ur explanation is clear....
"Veturi garu pumbhala saraswati"...

srinivasrj
Автор

Chala baga varninchavu Ravi 👏👏, Veturi gariki 🙏

divyasreenuthalapati
Автор

Fantastic explanation brother,
do more video's and more power to you 👌

vinayclicks
Автор

Nee efforts ki explanation ki dedication ki take a

prasanthkolachana
Автор

I think best YouTube channel you're going to 1M subscribers

gudiseanilkumar
Автор

Unni krishnan and harini..not hariharan

sridharreddy
Автор

చాలాబాగా విష్లేనచేసారు అబ్బాఇగారు మీకుతెలుగు రచనలపైన పదాలఅర్దాలపైన ఉన్న అవగాహన అందుఇష్టతఅమొహం.ఇప్పటితరంలో పాటస్ఖ్యలుతప్ప అసలదేమిటో కేవలండబ్బారేకులమ్యూజిక్ కేపరిమితమైతేఎలా .మీరుచాలాబాగావివరించారు మీకుదన్యవాదాలు..సుబ్రమణ్యశర్మ కళాకారుడు అన్నవరం.కాకినాడజిల్లా

manchirajupouranikam