Achyutam Keshavam | Lord ShriKrishna Telugu Devotional Songs | Sunday Telugu Bhakti Songs

preview_player
Показать описание
Achyutam Keshavam | Lord ShriKrishna Telugu Devotional Songs | Sunday Telugu Bhakti Songs

lord krishna devotional songs in telugu,lord krishna devotional songs,telugu devotional songs,lord krishna songs in telugu,sri krishna darshnam telugu songs,latest telugu devotional songs,lord krishna songs,sri krishna songs,devotional songs,lord sri krishna songs,telugu bhakti songs,telugu songs,lord sri krishna bhakti songs,krishna devotional songs telugu,bhakti songs,krishna songs,krishnashtakam with lyrics,krishnashtakam lyrics,krishna
Рекомендации по теме
Комментарии
Автор

అచ్యుతం కేశవం
హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ్ స్వాహా
జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ
చెక్ శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ
హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ శ్రీ రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే జై శ్రీ రామ్ రామ్ కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ❤

lavanyapotnuru
Автор

జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏

c.m.srinivas
Автор

నా కృష్ణుని పాట ఇంత మధురంగా పాడిన సోదరీమణులకు ధన్యవాదాలు.

srinivasumeegada
Автор

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీ నాయకం రామచంద్రం భజే

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధికం

ఇందిరా వందిరం చేతసా సుందరం
దేవకీ నందనం నందకం సందతే

విష్ణు వే విష్ణువే శంఖిణే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే

పల్లవీ వల్లభా యార్చితా యాత్మనే 
కంస విధ్వంసినే వంశినే తేనమ:

కృష్ణ గోవిందహరే రామ నారాయణ
శ్రీ పతే వాసుదేవా హిత శ్రీ నిధే

అచ్యుతానంద హరే మాధవా దోక్షజ
ద్వారకా నాయకా ద్రౌపది రక్షక

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

రాక్షస క్షోభిత: సీతయా శోభితో
దండకారణ్య భూ పుణ్యతా కారణ

లక్ష్మణే నాన్వితో వానరై సేవితో
అగస్త్య సంపూజితో రాఘవ పాదుమాం

రేణుకా రిష్టకా నిష్ట కృత్వేషిణా
కేశిహా కంసహృద్ ధ్వంసికా వాదక

పూతనా గోపకస్ సూరగా ఖేలనో
బాలగోపాలక: పాదుకాం సర్వదాం

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

విద్య ఉద్యోతవత్ ప్రస్పుర ద్వాససత్
ప్రావరం భోదవత్ పూర్ణసత్ విగ్రహం

వన్యయా మాలయా శోభితో రస్తలం
మోహితాన్ దిత్వయం వారిదాక్షం భజే

కుంచితై కుంతళై రాజమానాననం 
దగ్దమౌ నిల్మసత్ కుండలం గండయో

హరకే యూరకం కంకణం ప్రోజ్వలం
కింకిణే మంజులం శ్యామలం తం భజే

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

అచ్యుత: స్యాతకం యత్పతే దిష్టతం
ప్రేమత: ప్రత్యుహం పూరుషా సస్పృహం

వృత్తత: సుందరం కర్త్రువీస్వం హరస:
తస్యవత్ సోహరి జాయతే సత్వరం

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీ నాయకం రామచంద్రం భజే

padmavathi
Автор

అబ్బా కృష్ణ 🙏🙏🙏ఈ పాట పెట్టుకుని మనసు బాలేనప్పుడు ఇంట్లో కిచెన్ లో పని చేస్కుంటా 🙏🙏 నిద్ర పట్టకపోతే చిన్నగా పెట్టుకుని కళ్ళు మూసుకుంట ఎప్పుడు నిద్రొస్తుందో telidu 🙏🙏🙏అంత ప్రశాంతం గా అనిపిస్తుంది పాడిన vallaki యూట్యూబ్ లో పెట్టిన vallaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హరే రామ 😍హరే రామ హరే కృష్ణ 😍 హరే కృష్ణ 😍🙏🙏🙏🙏🙏

nandhureddy
Автор

Good evening and Atma pranamalu to Sri Krishna bhagavan ❤❤🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

cuddapahadhisheshachakrapa
Автор

I fall in love with Krishna ❤❤hare Rama hare Rama, Rama Rama harehare, hare Krishna hare Krishna Krishna Krishna hare hare

AmarakantiS
Автор

వింటూ వింటూ తెలియని తన్మయత్వంలోనికి వెళ్లిపోతున్నాము

sandhyavennela
Автор

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ ❤️🙏
శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్ర నమ తతుల్యం రామ నామ వరాననే జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

revathisumala
Автор

ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೆ ಹರೆ
ಹರೆ ರಾಮ ಹರೆ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ

madhusmitha
Автор

శ్రీ రాధాకృష్ణ నమోనమః.. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

modalimurthy
Автор

ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏

seshaveniedupuganti
Автор

చాలా బాగుంది ప్రశాంతం గా. మధురం కృష్ణ నామం

subbaraju
Автор

Heart touching voice Jai Ram Jai Krishna 🙏🙏🙏🙏🙏🙏

saraswathipaduchuri
Автор

పాట వ్రాసినవారు పాటకు సంగీతం కూర్చిన వారు సంగీతం చేసిన వారు పాట పాడినవారు ధన్యులు వారందరకు ధన్యవాదములు 🙏🙏🙏

SubhavathiTsavalam
Автор

అచ్యుత అని పలకాలి. ఆ పదం అర్థం తెలుసుకుందాము...
చ్యుతి అంటే జారుట, జార్చుట. మనిషి ఎప్పుడూ ఉన్న దశనుండి ఉన్నత దశదిశలో పయనించాలి. కనీసం ఉన్న దశలోనుంచి ఐనా దిగజారకుండా ఉండాలి. కానీ మనం మన అధీనంలో లేకుండా కర్మ వివశులమై దిగజారిపోతూ ఉంటాము. ఆ జారుటనే చ్యుతి అంటారు. అలాంటి దశలో ఎవరిని ఆశ్రయిస్తే మనని దిగజారకుండా పట్టుకుని ఉత్తమ స్థితిలో నిలుపుతాడో ఆయన పేరు అచ్యుతుడు..

ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని పలుకుతూ మూడుసార్లు ఆచమనం చేయనిదే శరీరం శుద్ధి కాదు.ఏ పూజా ఫలించదు.

Yugandharaswami
Автор

Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama

nlakshmi
Автор

జై శ్రీ కృష్ణ పరమాత్మహరే రామ హరే కృష్ణ కృష్ణ రామజై శ్రీకృష్ణ పరమాత్మయే నమఃహరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ జై శ్రీ

krishnanaidu
Автор

జై శ్రీ మన్నా రాయణ‌
మనసు కి ఎంత హాయిగా ఉందండీ

vijaybharathi
Автор

మనసు చాలా ప్రశాంతం గా ఉంది. నేను బాగా ఇష్టపడే కృష్ణ గీతం. 🙏🏻🙏🏻

lakshmih