Netizens Trolling Telangana Minister KTR Over Recent Rains | Nidhi Tv

preview_player
Показать описание
Netizens Trolling Telangana Minister KTR Over Recent Rains | Nidhi Tv

#NidhiTv
#YsJagan
#ChandrababuNaidu
#Tdp
#Ysrcp
#NaraLokesh
#PawanKalyan
Рекомендации по теме
Комментарии
Автор

కేటీఆర్ చిన్న వర్షానికే కొట్టుకుపోయే తెలంగాణా అంత గొప్ప రాష్ట్రాన్ని చూసి గర్వపడు కేటీఆర్

subrahmanyamp
Автор

భగవంతుడు వున్నాడు నా రాష్ట్రాన్ని ఎవరు ఎమన్నా ఊరుకోడు

Flash
Автор

యిప్పటి కి అయినా అర్థం అయిందా దేవుడున్నాడు తెలుసుకో కేటీఆర్

subrahmanyamp
Автор

ఈ సమయంలో మన పచ్చ భజన మదిరాలు నోళ్లు ఎక్కడున్నాయి...

lakshmivallabhajosyula
Автор

ఆంధ్ర పై కామెంట్ చేసిన ktr పై ఇప్పటికైనా పచ్చ పార్టీ ఖండి స్తుందా?

viswatharun
Автор

నాలుగు అయిదు ఫ్లై ఓవర్ కట్టేటప్పటికి హైద్రాబాద్ మొత్తం నేనే కట్టాను అనే హంకారంలో ఉంది ఇష్టం వచ్చినట్టు పక్క రాష్ట్రము మీద కామెంట్స్ చేస్తే ఒక్క రోజు తేడాతో యాదాద్రి లో మరియు హైద్రాబాద్ పరిస్తితి లో మి డొల్ల తనం బైట పడింది.

sadasivareddy
Автор

Who ever criticises Jagan, gets immediate punishment. " Weapon formed against him never prospers'

gjvijayaraj
Автор

ఇప్పటికే కడుతున్న యాదాద్రి మునగడం ఇంకా సిగ్గుచేటు

venkatreddy
Автор

నాలుగు బస్సులు వేసుకుని ప్రక్క రాష్ట్రం వెళ్ళమన్నా ఫ్రెండ్ కారు ములిగిందా ఇప్పుడు నీ రాష్ట్రం చూడాలంటే నాలుగు పడవలు వేసుకుని రామా🤣🤣

pmjaganinfuture
Автор

అంతేగా అంతేగా ఎవరితోనైనా పెట్టుకో KTR ap తో వద్దు, ఎందుకో తెలుసా 70 yers మా కష్టార్జితం తెలంగాణ పేరుచెప్పి దోచుకున్నారు, అప్పనంగా వచ్చింది ఏది అరగదు అంటారు, మేము నిర్మించిన సింహాసనం మీద కూర్చుని మా మీద సెటైర్ లు వేయకు

ramamurthy
Автор

KTR నీకు ఇదీ కరెకక్ట్ గా సరిపోతుంది అనుకుంట ఒకవేలు ఎదుటి వారిపై చూపిస్తే మిగతా 4 మానావైపే చూపిస్తయాన్నామాట 🙏

mahiffgaming
Автор

నువ్వు వండుకున్నదే తింటావ్ KTR👍👍👍 ఈశ్వరుడు వాక్కు ఇచ్చింది అప్పనంగా పేలడానికి కాదు... తల్లిదండ్రులు పాపాలు చేస్తే పిల్లలకు చుట్టుకునే రోజులు పోయాయ్... చాలా స్పీడ్ వచ్చేసింది... చూశావా దేవుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు నీకు...👌👌👌👌

psrvoice
Автор

కేటీఆర్ గారు ఒకపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యే తమరిది కూడా మరచి

shyambharath
Автор

వాహనాలతో పాటు వాళ్ళ గవర్నమెంట్ కూడా కొట్టుకుపొతుంది.

razaqurrahmanmohammad
Автор

వర్షా కాలంలో హైదరాబాద్ రోడ్లు చాలా దారుణం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. చాలా బెటర్

SSB
Автор

Every time it is proving, whenever any body talks against jagan unnessarily, God is showing immediate result to others

korrakutinarayan
Автор

KTR is becoming little bit frustrated of his state affairs and trying to project himself and Telamgaana are better than neighborhood states specially AP But Rain God taught him a big lesson that he can never forget his life time

kevinmanilla
Автор

KTR gadu JAGAN nu target chesi BAFOON ga trollings vastunnai.

narsimhakesi
Автор

In TS there is no shipyard, now that was fullfilled

AlwaysTruth
Автор

Asalu sangathendi ante CBN gadu hyd vodili ragane ap lo rains padatla hyd lo matram varadalu 🤣🤣

AmarthaluriSh