LIVE : AP Deputy CM Pawan Kalyan Press Meet | Vijayawada Floods | AP NEWS | TV5 News

preview_player
Показать описание
LIVE : AP Deputy CM Pawan Kalyan Press Meet | Vijayawada Floods | AP NEWS | TV5 News

#pawankalyan #tv5news

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

❤56 years pawan Anna ki
Anna janalamedha good dedication 👏

jagadishyallapu
Автор

దమ్మున్న లీడర్ మా అన్నయ్య మాత్రమే...

gosalanagarjuna
Автор

ఆక్రమనల్ని నిర్దాక్షిణ్యంగా కొట్టేయ్యాలి.

ramanaiaharunachalam
Автор

వీలైనంత త్వరలో ఎక్కువ సమస్యలు పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ గారు. అనుకుంటున్నారు. మీ లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు చేయడం.. అదృష్టం.. sir.Jai janasena Jai Pawan Anna 🎉

kiran.k
Автор

నాన్చడం అనర్ధం.. ముగించడం ఫలప్రదం.. మళ్ళీ ఎన్నికలకి కనీసం రెండున్నర మూడేళ్ళ ముందే చేతులు కడిగేసుకోవాలి.... ఇదే రాజకీయం..
ఐదారు నెలలలో ఎన్నికలున్నాయనగా చంద్రబాబును అరెస్ట్ చేసారు..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా ఎవరో ఒకరిమీద కేసులు పెడుతూనే ఉన్నారు..
ఏమైంది.. ప్రజల సానుభూతి అలాగే పచ్చిగా ఉండి దూ.... తీర్చేసింది.. పదకొండు.. ప్రతి పక్షాలకు మూడు నామాలు ఒకడు పెడితే..తనకి ప్రజలు రెండు నామాలు పెట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునే స్టేజ్ కి తీసుకొచ్చొదిలేసారు..
కాబట్టి.. ఇప్పటి అధికారపక్షానికి చెప్పేదేటంటే.. ప్రతిపక్షం మీద కేసులేమన్నా ఉంటే.. ఇంకా ఏమన్నా దొరికితే..(బొచ్చెడుంటాయ్) మొదటి రెండేళ్ళలో తెమిల్చేసి చేతులు దులిపేసుకోండి.
మిగిలిన మూడేళ్ళలో జనాలు వాళ్ళని మర్చిపోతారు.. మీ పాలనొకటే చూస్తారు.
2019 మొదట్లోనూ జగన్ కి ఇదే చెప్పా (పోస్టులు పెట్టే బాబూ.. సొంత MLA లకే దిక్కులేదు నాకు యపాయంట్ మెంట్ ఇచ్చాడనుకున్నారా ఏంటి🤣) వినలేదు..
ఉప్పుడు బాబోరికీ చెప్తున్నా..
కాస్త నా సలహా వాడుకోండయ్యా.. వాడుకున్నోరికి వాడుకున్నంత..
అర్ధబలం.. అంగబలం లేక గానీ.. ఏడో ఉండాల్సినోణ్ణి.. ఈడ పోస్టులెట్టుకు బతికాల్సొచ్చింది బాబూ..🤣🤣

MuuraliiSN
Автор

Niku Dammunte Cheyy Anna Cinimallo Chupinchumattu Kadhu Nija jeevitham

GJ_Creations-
Автор

Encrochments had done, knowingly they Did

patibandachandrasekh