Pottalo 🥵🥵 Chest Lo #Gas Poavalante 😫😩 Em Cheyali ? 😖 #Acidity Problems #DrManthenaSatyanarayanaRaju

preview_player
Показать описание
Pottalo 🥵🥵 Chest Lo #Gas Poavalante 😫😩 Em Cheyali ? 😖 #Acidity Problems #DrManthenaSatyanarayanaRaju

📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
"Manthena Satyanarayana Raju speaks about natural ways to be healthy. Dr. Mantena Satyanarayana Raju's diet is without salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest naturopathic hospitals in India, established by Dr. Manthena Satyanarayana Raju."
Рекомендации по теме
Комментарии
Автор

నాకు గ్యాస్ వచ్చినప్పుడల్లా వాము తింటాను సూపర్ గా పని చేస్తుంది thank you sir

shankarpanuganti
Автор

ఇప్పుడే try చేశాను సర్..just 2 నిమిషల్లో రిలీఫ్ అయింది chest లో pain. Tq very much sir

naveenpk
Автор

జలుబు మరియు దగ్గు నివారణ నివారణలు చెప్పండి సర్ plss

hariteja
Автор

Yes..100% నిజం... నేను ట్రై చేశాను... 👌

sravan
Автор

ఎస్ నేను ట్రై చేశాను పని చేసింది సూపర్ గా

PavanPandu-frks
Автор

Thank you sir idhi manam daily cheyyocha sir

Sai-ctvr
Автор

Thank u for your valuable suggestions

padmagunji
Автор

చాలా బాగా చెప్పారు సార్ మీరు థాంక్యూ సార్

bhevaralakshmi
Автор

Thank you very much sir, very good information, 💯👍🙏🙏🙏

kkmallikarjuna
Автор

Sir meru maku devudhu echina VARAM meru chepivi ani 💯, current 🙏🙏🙏🙇🙇

blaxmiblaxmi
Автор

Adhbhuthammm gaa pani chesthundi ee..tip..guruji...nenu ee chitkani patisthuntanu🙏🙏

rrnewschannel
Автор

తిన్న తర్వాత కాస్త బెల్లం కానీ, పాన్ కానీ వేసుకుంటే సరిపోతుంది.. పాన్ అంటే చెత్త చెదారం కాదు శత్రం ప్రకారం చెప్పిన పాన్

srigurudevadattan
Автор

Thank you so much good information sir..

ksudheer
Автор

1000% Super sir Please thank you so much sir

jenagamalavanyalavanya
Автор

Yes my grandma use to say for stomach problems use vama

sridharreddy
Автор

తమరి బొంద అండి! ఇలాంటి నొప్పి వస్తే ఛాతిలో ఆసిడ్ అని కూర్చోమాకండి, చచ్చి ఊరుకుంటారు, ఎందుకంటే అది హార్ట్ ఎటాక్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది!!

fotos
Автор

Sir morning paragadupuna vaamu theesukovachha

muralimoban
Автор

Just relief anthe,
Permanent solution kavali

gopidwara
join shbcf.ru