#Kashmiru loyalo|PASIVADI PRANAM|Sridhar musical band|8179300929|Musical Instrumental.

preview_player
Показать описание
Special Thanks GEETHA ARTS.
GEETHA Music channel &T-Series Music channel.
Allu Ramalingaiah samrpinchu.
Movie:PASIVADI PRANAM.
Cast&Crew: Chiranjeevi,Vijayashanthi,Sumalatha.
Song:Kashmiru loyalo.
Singers:S.P.Balasubrahmanyam, S.Janaki.
Language: TELUGU.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చిత్ర బృందానికి మా బ్యాండ్ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మీ నంచర్ల శ్రీధర్💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Рекомендации по теме
Комментарии
Автор

1990 స్లో ఉండేది ఈ బ్యాండ్ మూసిక్స్,
కనుమరుగై పోతున్న ఈ కళకిి
ప్రాణం పోస్తున్న మీ కళాకారులకి కృతజ్ఞతలు,

sathishmankala
Автор

వింటుంటే ఊపోస్తింది అన్నా... కాలు నిలవాట్లే! థాంక్యూ అన్నా! Love from #Siddipet❤️

pavankalyanbommaraveni
Автор

ఒక్క క్షణం నన్ను నా 6years లోకి తీసుకొని వెళ్ళారు బ్రదర్స్..thank you

VenkatVenkat-nmzv
Автор

Bro's naaku telisi ee song lekunda ea pelli jaragaledu, excellent band team work keep it always best of luck, god bless you all the team

jayenderguguloth
Автор

మర్చిపోలెని బ్యాండ్, ఇప్పుడు ఇంత క్వాలిటీ సాంగ్

rschannelrealsensationalne
Автор

Very nice super
చాలా కాలం తరువాత చూస్తున్నాను అన్న వికారాబాద్ డిస్తిక్ అన్న మధి

శ్రీ-జఢ
Автор

సూపర్ ఫెంటాస్టిక్ ప్లేయింగ్ మంచి పనితీరు కలిగిన వ్యక్తి మీరు హాట్స్ ఆఫ్ ఆల్ ద టీం

Shravanpandugu
Автор

బ్రో అసలు ఈ పద్ధతి లో కానిపెట్టడం సూపర్ చేలా బాగుంది

sudheerysudheety
Автор

ఇది చాలా రోజులు ప్రయత్నాలు చేస్తే వచ్చేది.

తొందరగా ఎవ్వరూ నేర్చికోలేరు.

మీ కృషికి సెల్యూట్

gopalmanne
Автор

సూపర్ అన్న చాలా చాలా చాలా రోజుల తర్వాత వింటున్న బ్యాండ్ సూపర్ గా కొట్టారు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే విక్కీ దాదా లోని ఓ బేబీ పాట కూడా కొట్టి చూద్దాం

bhojannajumbarathi
Автор

Awesome bless u...great future vundhi meeku

chinnisonu
Автор

Babai...
Neeku Tirugu ledu .
Excellent 👌👌🌹❤️

MasterController
Автор

నా చిన్నతనం గుర్తుకు వస్తుంది నిజంగా చిన్నపుడు పెళ్లి అంటే Frist వచ్చే tune 🎵🎶 ఇది ఉరుకుంటుపొయ్ డాన్స్ వేసేది సూపర్ బ్రదర్స్🎉

vidyasagar
Автор

Awesome music….great team work brothers…Can’t describe my feelings in single line as you took me to my childhood days…keep rocking👍🏻

prasadparsha
Автор

Very good coordination between all persons
Excellent 👌🏻👌🏻👌🏻

coolzimmi
Автор

Great performance good luck brother brite future 👏👏👏👏👏👏

satyanarayanajula
Автор


Please compose Jummandhi nadham old Thank you💐

vamsikrishna
Автор

E patalake upu theppisthunnaru... Mari uppunna patale vesthe... Pichhekipoddemo. Supper...

krajesh
Автор

Bro mind blowing bro super super ❤best off luck super team

gandiobulesu
Автор

God bless you guys your band is playing super

somarapupentidas
join shbcf.ru