Duvvada Srinivas Shocking Reaction On YCP Loosing In AP Elections 2024 | YS Jagan | RTV

preview_player
Показать описание
Duvvada Srinivas Shocking Reaction On YCP Loosing In AP Elections 2024 | YS Jagan | RTV

About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Please visit our Social Media pages for regular updates:

Рекомендации по теме
Комментарии
Автор

దువ్వాడ నువ్వు ఎగిరావు ఎగిరావు నీ అహంకారానికి తగ్గట్టు జరిగింది నీలాంటి వాళ్ళ నోటి దురుసు వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చింది

ajaykumarchintha
Автор

ఇంత చెత్త పాలన మనుసులు పుట్టేక చూడలేదు అంటున్నారు దేశప్రజలు 👍

varmacpt
Автор

పారిపాలన ఇలా చేయకూడదు అనటానికి మోడల్ వైసీపీ

krishnarao
Автор

కరోనా టైంలో... వ్యాక్సిన్లు ఇచ్చింది.. జగన్ కాదు.. అది ఇచ్చింది కేద్ర ప్రభుత్వం.... బియ్యం ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం.. అవి అన్నీ.. మీరు ఇచ్చారని చెపుతున్నారే..😢😅

subbunaveen
Автор

కరోనా లో పారాసెట్మాల్ కూడా అందించలేని ప్రభుత్వం

settymanikantamanimani
Автор

అవినీతి, రెడ్డి రాజ్యం, అల్లర్లు, శాంతి భద్రతల విషయంలో ఏమి చేశాడు రా మీ జగనన్న

swamymtm
Автор

3ఏళ్ళు అయ్యిందా మాకు 39 ఏళ్ళ అయ్యింది ల వుంది..

basvaniseshu
Автор

అరె దువ్వాడ ఆ ఊహల్లోనే బతికేసే ఇంకా పది 15 ఏళ్లు పాటు బతికేసే...

narayansatya
Автор

నువ్వు రెండు జన్మ లు ఎత్తి న YSRCP పార్టీ రాదు 2040 వరకు కూడా రాదు అది మీ దురాశ.

enochbabuvesapogu
Автор

ఎక్కడ అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇవి అబద్ధాలు చెప్పి చెప్పి ఈ పార్టీకి ఈ స్థితి వచ్చింది

PurushothamModupalli
Автор

అవినీతి లేడా ఒరేయ్ ఉల్ఫా.. ఇసుక, మధ్యం, మైనింగ్ సంగతి ఏంటి

sarathchandrawriter
Автор

లంచం ఇస్తే వేళల్లో ఉంటుంది, కానీ దోచుకున్నది కోట్లల్లో ఉంది. నీకు ఉచ్చ కారి పోవాలి

nagothusuresh
Автор

అవినీతి, రాజకీయం రెండూ చేశారు. ఇంకా మీకు అర్థం కాకపోతే మీ ఖర్మ..

prasadkvd
Автор

వీడు అవినీతి ల్యాండ్ మాఫియా బేదిరింంపుల్లు చేయడంలో నిష్ణతుడు

joysulabalasubramanyam
Автор

సర్పంచ్ ఎన్నికలప్పుడు కర్రలు రాడ్ లు పట్టుకుని దొమ్మికి వెళ్ళింది శ్రీను

udaykumarkoramanchi
Автор

వీడు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది

mallikaarava
Автор

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎక్కడారా శ్రీను

sksaidulu
Автор

బిస్కెట్స్ వేసి మీరు దోసుకున్నది అందరికి తెలుసు

boinasambasivarao
Автор

అబ్బో నీతిమాటలు చాలా బాగున్నావి చిన్న భయం కనబడడము లేదా

srinivaspalivela
Автор

వీడికి మెదడు మోకాళ్ళ లో కూడా లేదు
అరికాళ్ల లో ఉంది

HariprasadPadala-qm