Andala Aatabomma Full Video Song | Samarasimha Reddy | Balakrishna | Simran | ETV Cinema

preview_player
Показать описание
Samarasimha Reddy is a 1999 Telugu action drama film produced by Chengala Venkat Rao on Satyanarayanamma Productions banner, directed by B. Gopal. The movie stars Nandamuri Balakrishna, Simran, Anjala Zhaveri, and Sanghavi in lead roles and music composed by Mani Sharma. The film recorded as All Time Industry Hit at box office. Over the years the movie is termed to be trendsetter and achieved cult status and affirmed Balakrishna as a trademark for the role as a faction leader. It is dubbed in Hindi as Rakhwala One Man Army.

Directed by : B. Gopal
Producer : Chengala Venkat Rao
Starring : K. V. Vijayendra Prasad
Starring : Nandamuri Balakrishna, Simran, Anjala Zhaveri, Sanghavi, Jaya Prakash Reddy, Satyanarayana, Kota Srinivasa Rao, Brahmanandam, M. S. Narayana, AVS, Venu Madhav
Music by : Mani Sharma

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!
Рекомендации по теме
Комментарии
Автор

ఎన్ని సంవత్సరాలైనా ఏ మాత్రం ఇష్టం తగ్గని పాట👌👌👌👍💐💐💐💐

sharathchepoori
Автор

నా చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఎక్కడో ఒక దగ్గర ఈ సాంగ్స్ వింటూనే ఉన్నా.. 🙏 జై మెలోడీ బ్రహ్మ మణిశర్మ 🙏

Chintadapolarao
Автор

ఎంతైనా పాత రోజులు తిరిగిరావు😭😭😭... అప్పటి రోజులు వేరు😍😍😍... సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బైక్ లేదు సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్లేవాలం ఆ ఆనందం కొన్ని కోట్లు రూపాయలు ఇచ్చిన రావు

telugureelsgangadharkorich
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు సుజాత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి అంజలా జావేరి గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిన రోజులు మళ్లీ గుర్తు చేశారు జై బాలయ్య 🦁🦁🦁

balajibalu
Автор

2022 సంవత్సరంలో చూసినప్పటికి బాగా గుర్తుకు వచ్చే విషయాలు....
మా గ్రామంలో గ్రామదేవత పండగలో ఊరి మద్యలో TV లో వేసేవారు అందరూ కలిసి చూసేవాళ్ళము....మంచి

nimmakayalasrinivasarao
Автор

మెలోడీ బ్రహ్మ మణిశర్మ కి నేను పెద్ద
అభిమాని
90s నుంచి 2021 వరకు
మణిశర్మ సంగీతంకి ఎ మాథ్రం క్రేజ్ తగ్గలేదు

ravindardarling
Автор

బాలయ్య గారికి సరైన కథ వుంటే సినిమా ఇండస్ట్రీ హిట్. అవుతాది. జై బాలయ్య జై యన్టీఆర్❤❤

srinuparamsetti
Автор

నేను తెలంగాణ బిడ్డని కానీ నందమూరి బాలకృష్ణ అంటే సచ్చిపోయేంత అభిమానం నేను బ్రతికున్నంత కాలం నాకు నచ్చిన పాట అందాల ఆడబొమ్మ ఎప్పటికి నందమూరి బాలకృష్ణ చనిపోయేంతవరకు గుర్తుండే వ్యక్తి

rajuvaradhapaka
Автор

అందుకే అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఈ పాటలు వింటే నా మనస్సు ఎంత హాయిగా ఉంటుందో

shivashankar
Автор

మాది తెలంగాణ రాష్ట్రం నా పేరు రాజు నేను బాలకృష్ణ అభిమానిని కాదు చచ్చేంత భక్తున్ని ఈ పాటను ఆశీర్వదించిన అందరికీ నా ధన్యవాదాలు

rajuvaradhapaka
Автор

ఇంత మంచి పాటని ఎవరైనా 2024 లో చూస్తున్నారా ❤❤❤

Kirankumar__
Автор

మణిశర్మ గారి మ్యూజిక్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. 2021లో కూడా చాలా ఫ్రెష్ గా, క్వాలిటీగా అనిపిస్తాయి.
ఈ విషయంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి తెలుగువారు ఋణ పడి ఉన్నారు.

thehindu
Автор

మణిశర్మ మ్యూజిక్ గూస్ బంప్స్.. నేను చిరంజీవి అభిమానిని, కానీ ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు.

shaiksuhana
Автор

ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మా
అట్టాగా చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ

ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే
ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే

చెప్పుకుంటే తప్పులేదే… ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తప్పుకుంటే ఒప్పుకోదే… నిప్పులాంటి నీ కొంటె వేదనా
నేనుంది అందుకేగా… ఏమైంది ఇంతలోగా
కానుంది మంచిదే ఎలాగా
కాబట్టి కందిరీగ… నీ కాటు అందుకోగా
లేచింది వన్నె కన్నె తీగా
వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ


సున్నితంగా చూసుకుంటే… సొమ్ములన్ని నీ చేతబెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే… కౌగిలింత నే మూతబెట్టనా
వంపుల్ని లెక్కబెట్టి… ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోయా
ముద్దుల్లో నానబట్టి… ఒళ్ళంతా పూతబట్టి
నిలువెల్లా మల్లెతోట కావా
గంధాలు చిందేల అందాలు పండించవ

అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా

srifilmspublictalk
Автор

రికార్డ్స్ అంటే ఇలాగే ఉంటాయ్ అని చూపించిన 1999 లో bigest movie సమరసింహా రెడ్డి

merugupramesh
Автор

సమరసింహారెడ్డి సినిమా ఎంత మందికి ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి

naguranarisaikumar
Автор

ఉదిత్ నారాయణ, సుజాత, మణి శర్మ, బాలయ్య కాంబో సూపర్.

sudhakararaojampana
Автор

ఈ సినిమా నుంచి తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసారు

harshagirish
Автор

ఈ సినిమా ఒక్క ట్రైన్ సీను కోసం నెల్లూరు కృష్ణ థియేటర్ లో 50 సార్లు చూసా అప్పట్లో ఈ సినిమా ఒక్క సంచలనం

madamanchimurarji