Shiva Movie || Botany Patamundi Video Song || Nagarjuna, Amala

preview_player
Показать описание
Botany Patamundi Vedio Song from Shiva Telugu Movie Starring Nagarjuna and Amala Directed by Ram Gopal Varma. Produced by Akkineni Venkat and Music composed by Ilaiyaraaja.

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి సినిమా చరిత్రలో ఒకటే ఉంటుంది .
ఎప్పటికీ కీ అప్పటికీ ఇంకెప్పటికీ..
శివ

mygod
Автор

సిరి వెన్నెల గారి ఆత్మకి శా౦తి కలగాలని కోరుకు౦టునాను.. 🌹🌹🌹🙏🙏🙏

baalamshivakumar
Автор

బోటనీ పాఠముంది
మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది
మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్టురా

బోటనీ క్లాసంటే
బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా
రెస్టు మేలు
పాటలు ఫైటులున్న
ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ
జగడ జగడజాం ||4||

దువ్వెనే కోడిజుట్టు
నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు
కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే
జేమ్స్ ‌బాండు
గీరగా వేస్తాడే
ఈల సౌండు
నీడలా వెంటాడే
జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే
ఒళ్ళు మండు

జగడ జగడ జగడ
జగడ జగడజాం ||4||

అయ్యో
మార్చినే తలచుకుంటే,
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా
హే ఛీ తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా
మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు
మ్యాథ్స్‌లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్
తందనా తందననన్
తందనా తందననన్
తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ
గ్రాఫుపై పెట్టుకాస్త
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్
తందనా తందననన్
తందనా తందననన్నా

అరె ఏం సార్
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ
జగడ జగడజాం
జగడ జగడ జగడ
జగడ జగడజాం ||2||

VIKASCHENNAGANI
Автор

Old is gold anna vallu oka like vasukondi

shaikabbasali
Автор

లెక్కలో ఎక్కాలు తెల్వనొలు లక్ తోటి లచ్చాలల్లో మునిగిపోతారు... పుస్తకాలతో కుస్తీ లు పట్టేటోల్ సర్కారీ క్లర్క్ లు అయి మురిగి పోతారు. Excellent lyrics and exactly correct.

bsktinfo
Автор

తెలుగు సినిమాను శివ సినిమా ముందు శివ సినిమా తర్వాత అన్నట్లు ప్రతిబింబించింది ఈ సినిమా.... ఒక్క సైకిల్ చైన్ ఫైట్ నాటి యువతరాన్ని ఒక ఉర్రూతలగించాయి....ఇళయ రాజా సంగీతం వర్మ దర్శకత్వం నాగర్జున అమల ప్రతిభ అమోఘం.... 👌👌👌👌👌👌👌👌👌👌

panikarasatyamyadav
Автор

శివ... శివ.... శివ....
తెలుగు చలన చిత్ర ప్రభంజనం
నవతర నీరాజనం...
నాగార్జుని నట విశ్వరూపం
ఉవ్వెత్తున ఎగసిన అలల కెరటం
రాంగోపాల్ వర్మ దర్శక ధీరత్వం..
ఇళయరాజుని సంగీత సమన్వయం..
చరితలో చెక్కు చెదరని చిత్ర రాజమకుటం...
King Always King
Great Nagaarjuna anna fans
🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶

suravarapuchalamareddysama
Автор

దాదాపు 30 సమత్సరాలు గడచిన పాటలు గాని సినిమా గాని ఎప్పుడు విన్న చూసిన అదే జోష్...
అప్పట్లో హీరో పాత్రలో మమ్మల్ని మేము (శివ) ఊహించుకునే వాళ్ళమంటే ఈ సినిమా మాపై ఎంతగా ప్రభావితం చూపిందో అర్ధంచేసుకోవచ్చు.
అరుదైన చిత్రాల జాబితాలో ఒక షోలే. బెన్హహర్. చిత్రాలు ఎలా చరిత్రలో నిలిచిపోయాయో అదే జాబితాలో ఈ చిత్రాన్ని చేర్చవచ్చు. ఒకే ముసాలో వెళ్తున్నా ఇండస్ట్రీకి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. నాగార్జున కి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఒక్క సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కి నాగార్జున గారికి జీవితకాల పురస్కారం అవార్డును సొంతం చేసి పెట్టింది. ఈ అవార్డు దక్కింది కాదు మనమిచ్చింది. ....
మున్నా

munnavilak
Автор

ఈరోజుల్లో ఇలాంటి పాటలు ఏ సినిమాలోనూ రావటం లేదు...

akhilkumarkaviti
Автор

RGV'S Direction, Ilayaraaja's music, Raghuvaran as villan and NAGARJUNA IN & AS SHIVA = Masterpiece

manikiranrajamudili
Автор

సిరివెన్నెల గారు, గొప్ప పాట రాయాలి అంటే ఏవో అర్దం కాని పదాలు కాకుండా, కాలేజ్ లో మాట్లాడే సాధారణమైన పదాల తో అసాధారణమైన పద ప్రయోగాలు మీకే సాధ్యం
Rust- Rest, మార్చ్- మూర్ఛ, Graph- Kraf 🙏 ఎక్కడో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు, మీరు space క్రియేట్ చేసుకుంటారు, మీరు లేరు అంటే, నమ్మాలి అనిపించడం లేదు, R.I.P LEGEND

justsai
Автор

ఈ పాటకి ఎన్ని సంవత్సరాలు అయినా ఆ లిరిక్స్ గాని మ్యూజిక్ గాని సూపర్ మళ్లీ మళ్లీ ఎవరూ రాయలేరు ఎవరు పాడలేరు కూడా దీనిని😅

tulasi
Автор

S p Balu sir song ante okka range vindalli mari 🔥🔥
Anyone 2021....

chanduprabhas
Автор

శివ నానాజీ చిన్న భవాని మార్చిరాజు జె డీ ఆశ,
అప్పట్లో నా వయసు 11సంవత్సరాలు 21సార్లు చూసా

gundaprasad
Автор

అయ్యో మర్చినె తలచుకుంటే మోర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా....

pasunooriramesh
Автор

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సాంగ్ ఇప్పటికీ రాలేదు 👌🙏

Onstrangertides
Автор

Botany patamundi myatanii aata vundi
Deniko votu chepparaa
History lectarundi mistery picturundi
Sodaraa yedi besturaa
Botany claasante boru boru
History rustu kanna restu melu
Patalu fightulunna film chudu
Breakulu discolu chuputaru
Jagada jagada jagada jagadajaam  

Duvvene kodijuttu navvene
Yedchinattu yevvare kotta navabu
Kannene chudanattu kannule telabettu
Yevvarii vinta gareebu
Jorugaa vachade jamesbandu
Geeragaa vestade eela soundu
Needalaa ventade veedi brandu
Phojule chustunte vollu mandu
Jagada jagada jagada jagadajaam

Ayyo marchine taluchukunte
Murchale munchukoche
Margame cheppu guruvaa
Aa...chi...talam radu marchita marchi
Talamlo padu vedhavaa marchine
Kondalaa korsu vundi
Yentakee tagganandi yendiraa inta godava
Yendukee hairanaa verrinanna
Vellaraa suluvaina darilonaa
Undira september marchi paina
Hoy vayidaa paddatundi denikaina

Maximum markulichu
Mathslo dhyasa vunchu
Koddiga vollu vancharaa orey...
Tandanaa tandananan tandanaa
Tandananan tandanaa tandananannaa
Krapupai unna shradda grapupai pettukasta
First rank podavachuro tandana
Are yem sir
Lekkalu yekkalu telvanollu
Lakkutoni lachalalla munigipotaru
Puskalto kustilu pattetollu
Sarkari clerkulayyi murigipotaru
Jagada jagada jagada jagadajaam  

veldandimanideep
Автор

ఇళయరాజా పాటలు నిజంగా చాల. ప్రశాంతంగా ఉంచుతాయి

jmurali
Автор

Amazing how people dnt notice that all the different male voices in this song are all sung by S.P.B

VinaySagarch
Автор

Love this song even after around 25 years. Illayaraja magic.

srockey