Naganna Sensational Survey On AP Elections 2024 | TDP Manifesto vs YSRCP Manifesto | YS Jagan

preview_player
Показать описание
Naganna Sensational Survey On AP Elections 2024 | TDP Manifesto vs YSRCP Manifesto | YS Jagan

#ysjagan #chandrababu #ycpmanifesto #tdpmanifesto #pawankalyan #ysrcpmanifesto #nagannasurvey

Like & follow us on: 👇👇👇

#ExclusiveVideos #newscube
Рекомендации по теме
Комментарии
Автор

మోసం! మోసం! మోసం!
చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అమలు చేయక పోతే ఆంధ్రప్రజలు మట్టాష్. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. 🙏 దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్త చదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు?

kxcbylg
Автор

వీడియో కి వ్యూస్ పెరగాలి అని కోరుకుంటూ... మళ్ళీ మళ్ళీ థంబ్ నైల్ మార్చి మార్చి పెట్టండి...

KKNOV
Автор

You are having Very Good Analytical Capabilities and Clear Ideas/Honest Concerns.👌👏👍🙏Hatsoff 💐🙏

sreedharraodr
Автор

Jai jagan ❤
Jai jagan ❤
Jai jagan ❤
Jai jagan ❤

shaikshahida
Автор

వైసీపీ మేనిఫెస్టో ఏం బాలేదు మళ్లీ కొత్తగా తయారుచేయాలి

prasadbolla
Автор

తమ్ముడు విన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావు రా😂😂😂😂😂😂

ganapathirao
Автор

Old video ni thumb nail marchi anduku post chestaru madam....

venkuk
Автор

Rey Nuvvu Counting roju ekkada kanapadaku😅

arris
Автор

Indipendent candiates ku glass valla kutami ki bokka

kumarreddymusalaiahgari
Автор

Telangana lo.Cheppindu.k.C.r.vastadani

chandramkolisetti
Автор

Ero nageya telangana lo fail. Ap lo baram petinava

miriyalabalu