Exit Polls : CPS survey predicts 130 seats to YCP - TV9

preview_player
Показать описание


Exit Polls : CPS survey predicts 130 seats to YCP - TV9

Рекомендации по теме
Комментарии
Автор

– ఓదార్పు వద్దన్నా ముందుకెళ్లినప్పుడు నీ మొండి ధైర్యం చూశా
– పదవులు వద్దనుకుని కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చినప్పుడు
మాటకు కట్టుబడిన నీ వ్యక్తిత్వం చూశా..
– ఓడిపోయినా ఈ అయిదేళ్లు జనంలో ఉన్న నీ సంకల్పం చూశా
– అవినీతి కేసులు, వ్యక్తిగత విమర్శలకు తొణకని నీ సహనం చూశా
– ఎమ్మెల్యేలు సైకిలెక్కినా పార్టీని నడిపించిన నీ సమర్థత చూశా
– అసెంబ్లీలో ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసిన నీ పరిజ్ఞానం చూశా
– 9 ఏళ్లుగా సవాళ్లను సంతోషంగా స్వీకరించిన నీ సై్థర్యం చూశా
– ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబుతో హోదాకి జై అనిపించిన నీ చాణక్యం చూశా
– అడుగడుగునా తండ్రి పేరును నిలబెట్టడానికి తపన పడిన కొడుకుని చూశా
– జైలుకు పంపిన కాంగ్రెస్‌ను క్షమించినప్పుడు నీ మంచితనం చూశా


అందుకే నా ఓటు నీకే...

dheerajreddy
Автор

CPS సర్వే 100 % కరెక్ట్ అవుతుంది. ఇదే రియాలిటీ.

RajeshKumar-eqer
Автор

జన హృదయాలో, చోటు నిలుపుకున్నాడు next ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న

dilipch
Автор

RG. వాడేమన్న దేవుడా మరి తెలంగాణ రాష్ట్రం లో ఏమైంది వీడిసర్వే వచ్చేది
జగన్ గ్గవర్నమెంట్

devendravalmikidevendra
Автор

Who is watching in 2020 and laughing about RG flash and langapati

prasadvankayala
Автор

RG survey ante adedo kotha survey anukokandi mana langapati (Raj Gopal) survey

manoharchinnam
Автор

Mari ma babai KA PAUL paristithi Emiti..assam yeh na..

shaikasim
Автор

CPS Survey is BEST...They exactly pedicted the vote share.... Excellent work...

Bheeshama-cgvp
Автор

అర్జీ సర్వే బాబు ముడ్డు కడిగే సర్వే అన్న మాట...1-5 సీట్స్ వచ్చే పార్టీలను బ్యాన్ చేయాలి.. ప్రభుత్వ డబ్బులు బొక్క.

pushpateresaraju
Автор

Finally CPS survey got 98% accuracy.
Guys keep remember this name for future reference

prakashk
Автор

We don't believe this wait for 23..

mirapakayalasankar
Автор

Cps survey 100% correct that's proven in telangana assembly elections

bnrbnr
Автор

లగడపాటి సూసైడ్ చేసుకుంటాడా లేదా ఫస్ట్ దాని మీద సర్వే చేయాలి

cnusrinivas
Автор

జగన్ సీఎం అయిన త్వరువత ఎల్లో మీడియా ki కుక్క బతుకే... ఇది నిజం

venkatareddy
Автор

ప్రతి ఒక్కడూ జనసేనకు ఒక సీటు అంటుంటే సైనికులకు మండిపోతుంది😂

Surya-pqww
Автор

Chandra Babu Naidu otamini oppukunnadu. Lagatapati survey just for entertainment to TDP sympathisers

krishnalekkala
Автор

Evvaru neggina...manam kastapadi tinali... bloody politics

sivaramgubbala
Автор

Survey antey Anni surveys okay party adi gelise party cheppali
Vadokati vedokati inkokadu okati.
Kadu.

James-gwme
Автор

మీ లాంటి చెత్త సర్వేలు చేసి ప్రజలను బాయభ్రాంతులు చేయొద్దు

sureshbabu.a
Автор

Nammadam epudo manesam meeru gontu chinchukodame tappa

balagaganesh