YSRCP Leaders Reaction On Their Defeat In AP Elections | YS Jagan | Roja | Kodali | Vijaysai |Kethi

preview_player
Показать описание
YSRCP Leaders Reaction On Their Defeat In AP Elections | YS Jagan | Roja | Kodali | Vijaysai |Kethi
#ysjagan #roja #kodalinani #vijaysaireddy #kethireddy

Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' YouTube channel.

Stay Connected & Get Updated Even On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

ఎవరు రాసారో గానీ స్క్రిప్ట్, సూపర్.
ఓటమిని కూడా, నీ మనసులో నుండి చెప్పలేకపోతున్నావ్... దానికి కూడా ఒకరు రాసి ఇవ్వాలా... 😅

vskumar-ekfn
Автор

మీ ఓటమికి మీ మంత్రుల బూతులే మొదటి కారణం

SujathaAmbati-rstb
Автор

ఇదే వాయిస్ అధికారం లో వున్నపుడు
వచింటే fucture ప్రజలు మీ వెంటే వుండే వాళ్ళు
బూతు మినిస్టర్లె మీ ఓటమికి కారణం❤❤❤

telugupavankumar
Автор

రోజా గారు, ఎంతైనా మహా నటి... భలే బాగా నటిస్తారు... భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు, షర్మిల గారి చీర రంగు గురించి సొంత అన్నయ్య మాట్లాడినప్పుడు, ఇలానే అని ఉంటే బావుండేది. ఇప్పుడు మహిళా మహిళా అనడం వింతగా ఉంది

vineeth
Автор

అన్నా కేతిరెడ్డి గారు మీరు కర్ణుడు అన్న కానీ దుర్యోధనుడు పక్కన నిలబడ్డావు ధర్మము లేదు దుర్యోధనుడు పక్కన

ksrinivasarao
Автор

ప్రజలకు నచ్చనిది...
మంత్రుల భాష, ప్రతిపక్ష నేతల పై అక్రమ కేసులు, , ఎన్నికల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అచ్చం నాయుడు గారిని ఆపరేషన్ అయ్యాక విజయవాడ వరకు గుంతల రోడ్ల లో రక్తం కారేలా తీసుకెళ్లటం, ఇప్పటం లో ఇళ్ల కూల్చివేత, అంగళ్ళ లో అల్లర్లు, పట్టాభి అరెస్టు, రఘురామ ను అరెస్టు చేసి కొట్టడం, ఇలా చాలా తప్పులు ఉన్నాయి.
ఆఖరు చంద్రబాబు గారి అరెస్టు, ఏసీబీ వాళ్ళను డెల్లి పంపి ప్రెస్ మీట్స్, భువనేశ్వరి గారి కి అసెంబ్లీ లో ఉన్నాయి.ఉద్యోగస్తులను అనగతొక్కటం..
జగన్ గారు సంక్షేమం అమలు చేసినా ఓడిపోవటానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి.

jagadheeshk
Автор

మా తాతలు ఇచ్చిన భూమి పాసుపుస్తకం పైన మీ బొమ్మ ఎందుకన్నా అన్న ఇది తప్పు కదా మనస్సాక్షిగా ఆలోచించండి

yugandharreddy
Автор

😂 idhi chusthe vache satisfaction ki like button

DileepKumar
Автор

151, 151 అని ఓ యెగిరి, యెగిరి మిడిసిపడ్డావ్..ఇప్పుడు చూడు ఆ మధ్యలో 5 తీసేసుకున్నాడు.ఇది కదా! దేవుడి స్క్రిప్ట్.

rpr
Автор

విజయసాయిరెడ్డి సర్ మీరు చాలా ఉన్నతంగా, తెలివిగా సమాధానమిచ్చారు... మీ మాటలు వినివుంటే ఇంతవరకు రాదనుకుంటా... దగ్గరగా మీరూ లేకపోవడం ఈ ఫలితం ఉత్పన్నం కాదు...

venkatpsm
Автор

ఇసుక లేక పనులు లేక చాలామంది బాధ పడ్డారు కరెంట్ బిల్లు ఎక్కువ అయిపోయింది మద్యం వల్ల చాలామంది ఆరోగ్యం పాడు అయిపోయింది అది ఏది మీకు తెలియదు

Balimiveerababu
Автор

మీరు అధికారంలో వున్నపుడు ఇటు ప్రతిపక్షాన్ని అటు ప్రజలను ఎంత ఏడిపించారో అందరం చూశాం ఇప్పుడు మీకు టైం స్టార్ట్ అయ్యింది...అనుభవించండి

pvkumar
Автор

కేతిరెడ్డి గారు కేవలం మీకు ఒక్కరికి మీ మీద చాలా గౌరవం ఉంది మీరు చాలా మంచి నాయకుడిని గౌరవం ఉంది మీరు ప్రజల్లో పని చేశారని కూడా గౌరవం .చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేదు అనుకుందాం కానీ చంద్రబాబునాయుడు గారు సీఎంగా దిగిపోయే టయానికి ఉన్న అప్పు 2 లక్షల కోట్లు ఇప్పుడు 12 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిన నివేదిక ఇది నేను చెప్పింది కాదు .అంటే ఐదు సంవత్సరాలకి 10 లక్షల కోట్ల అప్పు సంపద సృష్టించ పోయి నా పర్లేదండి ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు ఎంటండి అది కూడా ఎటువంటి కట్టడాలు ఎటువంటి పనులు ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ..

supreethnikki
Автор

నగరి నియోజకవర్గంలో చాల బూములు ఆక్రమించా ఈమెపై కేసు పెట్టండి

sphemusp
Автор

గతంలో మన రాష్ర్ట రాజకీయాలలో శ్రీమతిబ శారద గారు, శ్రీమతి జయప్రద గారు, శ్రీమతి జయసుధ గారు వంటి చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరూ రోజమ్మ లాగా వివాదస్పదంగా కాలేదు. కారణం ఈమె చేసిన అతి మాత్రమే.

satyanarayanaraopeddiraju
Автор

ఐదేళ్లు పొరపాటున అధికారం ఇచ్చినందుకు ప్రజలని రాక్షసుల్లా నంచుకు తిన్నారు. ఐనా సిగ్గు లేకుండా 11 సీట్లలో కొంతమంది దుష్ట ప్రజలు మీకు ఓటేసేరు. మీకు 11 సీట్లు రావటం చాలా గొప్ప. మీ పార్టీ గాని మీ పార్టీ వాళ్ళు గాని పరిపాలనకు పనికి రారు. మీకు ఆజన్మంతం యే పదవులు ఉండకూడదు అని అన్నీ దేవుళ్ళకు మొక్కుకుంటున్నాము.

ammukumarasarma
Автор

జగన్ సార్ అప్పులు చేసి డబ్బులు పంచడం తప్పు ఇది మీరు తెలుసుకోలేకపోయారు ....ఆదాయం సృష్టించి 1)విద్య 2)వైద్యం ఫ్రీ చేసి 3) ఉపాధి కల్పించండి వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు... అప్పులు చేసి ఫ్రీగా డబ్బులు పంచడం తప్పు జగన్ గారికి చాలా మైనస్ అయ్యింది

ballarajkumar
Автор

ఈ కేతిరెడ్డి గారి వీడియోలు చూసి సూపర్ పర్సన్ అనుకున్నా...ధర్మవరంలో అక్కడి వారిని అడిగితే నిజ రూపం ఏమిటో చెప్పారు...

kalangiramesh
Автор

రోజమ్మకు అహంకారం బాగా ఉన్నది కాబట్టి ప్రజలు ఓడించారు. రోజమ్మ నీ పర్సనాలిటీ తగ్గించుకో😃

tmleaderff
Автор

🤐నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుందంట.

luckysamala