How to increase car mileage in Telugu

preview_player
Показать описание
మన కార్ మంచి మైలేజ్ రావడానికి ఈ వీడియో ను చూడండి!
#how to #get #mileage in our #car #top 10 #tips to #get #mileage in our #car #please #subscribe #our #youtube #channel for #more #video and #shorts
Рекомендации по теме
Комментарии
Автор

చాలా బాగా చెప్పారు
చెప్పేటప్పుడు music లేకుంటే ఇంకా బాగా వినబడుతుంది

gangarajama
Автор

సార్ చాలా బాగా చెప్పారు అన్ని విడమర్చి ఇంత బాగా చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు చాలా థాంక్స్ సార్ మీకు మీరు మరిన్ని వీడియోస్ ఇలాంటివి పెట్టాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ కంటిన్యూ సర్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ థిస్ థాంక్స్ మళ్లీ మీకు

parthugoparaj
Автор

Ac ఫ్యాన్ పెంచినప్పుడు, ఇంజన్ పైన లోడ్ రాదు అనేది 100%తప్పు, ac ఫ్యాన్ అనేది బ్యాటరీ తో కనెక్ట్ అయి ఉంటుంది, ఫ్యాన్ స్పీడ్ పెంచినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంటుంది, బ్యాటరీ ఛార్జ్ కావాలంటే ఇంజిన్ పైనే ఆఫర్స్ పడాలి, బ్యాటరీ నుండి ఎంత ఓల్ట్స్ పవర్ బయటికి పోతుందో బ్యాటరీ ఛార్జ్ కావడానికి ఇంజిన్ కూడా అంతే పవర్ ఇవ్వాలి కాబట్టి, కచ్చితంగా మీరు అజార్వ్ చేయవచ్చు, ఫ్యాన్ పెంచి నప్పుడు ఇంజిన్ పై లోడ్ వచ్చి కారు స్పీడ్ తగ్గుతుంది, మీరు జాగ్రత్తగా గమనించవచ్చు

sirachandrashekar
Автор

థాంక్యూ వెరీ మచ్ సార్ కారు గురించి మీరు మాకు మైలేజ్ రావడానికి గల కారణాలను చాలా ఓపిక గా నిదానం గా అర్ధ మయ్యేలా చెప్పారు మీకు మరొక్క సారి 🙏🙏🙏ఎందుకంటే మేము కారు కొన్నాం కానీ ఫ్యూయల్ పాయించే ముందు 0వుందా లేదా అనేదే చూస్తాం పెట్రోల్ కొట్టె వాడు గ న్ పట్టుకు ఉంటే వాడు జాగ్రత్తగా పిట్రోల్ పంపు చేస్తున్నాడని అనుకుంటాం కానీ మోసం చేస్తున్నాడని తెలుసుకో లేకపోయాం. ఇంకా కార్ మీలేజ్ గురించి మెయింటేనేన్స్ గురించి విలువైన సమాచారం అందించారు ప్రత్యేక ధన్యవాదములు 🙏

ashokkumarsharmasiripurapu
Автор

చాలా బాగా చెప్పారు. Thank you so much.

Spuvvnian
Автор

మీ వివరణ చాలా బాగుంది 👌
Thank You very much🙏

KattamanchiRajesh
Автор

Meeru chepina prathi okati regular ga nenu chesta..petrol kotinchadam anedi nenu car teesinapude petrol poyistanu..nd company outlet bunks naku teliyadu so..regular bunks lone poyista parking lo petinapudu mirrors koncham oepn peduta..air floating kosam.anni close ga unte air lopalne tirugutadi glass anedi pagile chance untadi...four windos or any two windowa koncham open chesi lock cheyandi.

ashwinkumar
Автор

కొత్త విషయం చెప్పారు, కంపనీ ఔట్లేట్ లో ఫిల్ చేయించుకోవడం. Thanks 🙏

MrTarak
Автор

Chala super ga explain chesaru bro
👌👌👌👌👌👌👏👏👏👏👏

ashleshraju
Автор

మీ రు చా లా బా గా చెప్పారు ధన్యవాదములు

nagendraprasadn
Автор

అందరు తెలుసుకోవలసిన చాలా చాలా మంచి విషయాలు చెప్పేరు

sankarruma
Автор

Superb explanation sir ....all major points covered....crystal clear going ..

aaaaaaaa
Автор

Thank you sir, your way of example is very polite thank you again. Jai Hind

cherrytirumala
Автор

Bro
Please video lo music mix cheyyoddu meeru cheppedi clarity ga vinapadatam ledu.
Chalabaga chepparu tq very much ❤

viswathejnakirikanti
Автор

Good. Nice Tips. But, the background Music is disturbing, that sound shall be reduced.

prasannakumar
Автор

Thankyou very much bro for your valuable tips for saving fuel and increase of mileage

SusheelLogicChannel
Автор

Very good and useful information.Thanks brother.❤❤❤

RamaswamyWilson
Автор

way of explanation is super sir.... thank you verymuch andi... i will incorporate your tips....

bunnyqb
Автор

చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు అన్న మీరు

bashipakavenky
Автор

Thanks Bhayya for your mileage tips, good suggestions

mallanagaraju