BABU GOGINENI Clarifies the REASON For DREAMS during NIGHT | Y5 tv |

preview_player
Показать описание
BABU GOGINENI Clarifies the REASON For DREAMS during NIGHT |
Babu Gogineni humanist and rationalist and also have clarified the reasons for dreams during night

Рекомендации по теме
Комментарии
Автор

అమ్మతోడు ఇదినిజం నేనుచిన్ననాటి నుండి తిరుపతి దేవస్థాన వెంకటేశ్వరుని ధర్శించుకోలేదు కాని నా కలలో తిరుమల గుడి నల్లటిరాయితో నిర్మాణమయన చాల లోతైన స్నానగుండంలో స్నానం చేస్తున్నటు కలవచ్చింది ఇంకా చాల అద్భుతంగాఉంది ఇదిజరిగి చాల రోజులఇంది అఇనా నేనింతవరకు వెళ్లలేదు తిరుపతికి పోయిన వారికి చెప్తే అలాగేఉంది అంటున్నారు నేను ఎపుడు చూడంది కలలో ఎందుకు వచింది.గోగినేనిగారు నీకు తెలిసిందే నిజంఅని ఎలా అనుకుంటావు.అలా అనుకుంటే సూర్యుడు చంద్రుడు ప్రక్రుతి ఎలాగ ఎవరికోసం ఎందుకున్నాయో చెప్పగలవా.? ఇవన్ని మనిషికోసం దేవుడు స్రష్టించినవే..దేవుడు స్రష్టించిన ప్రక్రుతినుండి ఏది ముట్టకుండ ప్రపంచంలో ఏమితయారుచేసారో చెప్పగలవా..?

tarakaramkallemkallem
Автор

What u said is true i had same dreams nd continue even after wokeup sometimes

eldorado
Автор

babu gogineni is very very rare person he is my favorite hero

viswaviswanath
Автор

Babu gogineni is correct man he knows everything is debating on God and ghost I am seeing his new uploads it is very interesting and nice our future is depend on him I am sure of this topic

Luckynarayana
Автор

Babu Garu.... For me a few experiences What I visioned in my sleep, had happened...
Then....!!!!

Now a days... Its not been experienced, I may not be able to guess the reason....
Even, once when we are on tour... In Hyderabad .... We saw an accident, a moped wala (milk man), died on spot..!!!
I was shocked, because, that exact pic of accident... Seen in the vision in my sleep....
Just one example I am mentioning.!

radhadontidonti
Автор

You are right .dreams are just extension of same thought.

thegautam
Автор

కలలు కల్లు నిత్యం చూసే సమాజంలో సమాచారం అలవాటులు నిర్భయంగా ఉన్న వాల్లకి భయపడే స్థితిలో ఉన్న వాల్లకి జరగని పనిని ఊహల్లో కొన్ని సార్లు దేహం కారణం ఏదైనా ఎదుటివారి తో పరిశీలించిన తత్వాన్ని బట్టి వాంఛ తీర్చుకునే ప్రయత్నం జరగడానికి కారణం కావచ్చు కొన్ని సార్లు మనుషులు జీవితాన్ని శాశ్వతమైన దుఃఖాన్ని ఇచ్చే సమయంలో కూడా నిజ జీవితాల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది కల రూపంలో ఇదోరకమైన దూర ద్రృష్టివలన ఆలోచించే గుణములు కలిగి వున్నా దాని ప్రభావం

chinnaswamytirunagari
Автор

When eyes are at rest then who is watching those dreams. Soul?

ideastree
Автор

babu gogineni garu Namaskaram meeru chestunaa programs nenu chalaneerchukunnany naku mellantoloo dhirayam inka more people

krishnapriya
Автор

So many scientists pealing their hair's this babu Garu clarified why we get dreams

As I studied from the research doc it's says that .. we will get dreams based on what we are fascinated of ... What you think of in the whole day and

gchakradharreddy
Автор

ప్రతీ దానికీ ఆది అంతం వుంటుంది ఆది మనకు తెలుసు కానీ అంతం ఎవరికీ తెలియదు అంత మాత్రాన అంతమే లేదు అంటే తప్పు. ఉదాహరణకు ప్రాణం.

venkateshpothedhari
Автор

నాఇరవై సంవత్సరాలవయసప్పుడు నేను ట్రాక్టర్ డ్రైవర్ గా ఉన్నాను ఒక రోజు సాయంత్రం షెడ్ లో పడుకుని నిద్రపోతున్నాను సోమేశ్వర రావు గారని ఇంకొక ట్రాక్టర్ ఓనర్ వచ్చి నన్నులేపి రేపు బండి ఎక్కడికి వేళ్తుంది ఏమిటి అని అడిగినాడు నేను బండి క్రొత్త పేటపోలీసు ష్టేషన్ లోఉంది అన్నానట ఆయన అక్కడెందుకు ఉందీ అన్నారు నేను ట్రాఫిక్ ఇనస్పెక్టర్ గారు పట్టుకొని అక్కడ పెట్టినారు అన్నానట ఆయన నేను నిద్రపోతూ ఏదేదో మాట్లాడుచున్నానని ప్రక్కవారితో వెళ్ళిపోయారు నేను నిద్రలేచిన తరువాత వారు నాతోజరిగినది చెప్పారు రెండవ రోజు ఖచ్చితంగా అలాగే జరిగింది ఎంటయ్యానిన్న చెప్పావు ఇవాళ నిజంగానే జరిగింది అన్నారు ఇదిచాలదా?ఇలాంటివి నాజీవితములో అనేకం ఉన్నయి ప్రతిఒక్కరి లోను విరాట్ రూపం అనిఒకటుంటుంది అక్కడ మన జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కటీ ఒక రోజు ముందు గానే అవిష్కృతమౌతుంది అది అందరికీ తెలియదు ఆక్షేత్రము లోనుంచే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి జరగభోయేది చూపించింది దీనిని బాబూ గోగినేనిగారు ఎన్నటికీ ఒప్పుకోరు ఆయన మానాన్న ఆయన్ని వదిలేయటమే అసలు నిద్రపోయేప్పుడు ఏమిజరుగుతుందో ఆయనకు ఎమితెలుసూ శరీరానికి విశ్రాంతి అవసరమైతే నిద్రపోనక్కరలేదు మనసుకు విశ్రాంతి అవసరమైనప్పుడే నిద్ర అవసరం మనం నిద్రపోతున్నప్పుడు మనసు ఆత్మలోనికి వెళుతుంది దానిని ఘాడనిద్ర అంటారు ఆస్తితి షుమారు మూడు గంటలుంటుంది తరువాత మనసు తన స్వస్తానంలోనికివస్తుంది అప్పుడు కలత నిద్రలో ఉంటాం అప్పుడే వస్తాయి కలలు ఘాడ నిద్రలో కలలు రావు అందుకే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయనే నానుడి ఉంది కావాలంటే పరిశోధన చేసుకోండి

pandurangareddyalla
Автор

I think he is a scientific Baba there is lot of things science never explain but he can explain

rajeshballa
Автор

Dreams are really logic less something cenimatic if there logic in dream we can feel its not dream

srikanthennam
Автор

Ur right continue avvadam nenu chalasarlu expirience ayyanu..

Alnasser
Автор

సర్ అలా అయితే నేను కొన్ని ప్లేస్ లు వెళ్లక ముందనే వాటిని కల లో చూసాను, వాటిని ఎక్కడ చూసాను అని ఆలోచిస్తే కలలో చూసినట్టు గుర్తుకువస్తుంది ...

AN-ATHEIST
Автор

Really what a genious this person is? There is no topic or a subject which he does not know. Hats off. Very good alrounder who can participate in any cheap debate or discussion. Though he may not have any basic knowledge on any topic, he can comfortably twist and cheat the innocent public who will be watching that proggramme, along with the anchor sitting before him only by using his english language which he could acquire by reading some books pertaining to those who are disbelievers in the existance of God. i.e of naastiks and communists.

pevegaraoperivenkatagangad
Автор

What babu saying is true about dreams. They just reply of our memories. No link with future.

malleshiitm
Автор

He is scientifically correct about what is happening, but can't explain why and how some dreams come true. My wife had a dream of her father expiring which came true... I had certain dreams which came true. I need not lie as I am in no business to convince/ enlighten one and all. It is my experience that "Literally everything" we come across is not purely science, there is a spiritual element also attached to some of the instances in one's life that are beyond logic.

YG-ibho
Автор

We will change him to baba gogineni, scientific baba...new generation ki new baba

dharanikumaranagani