Padutha Theeyaga Latest Promo | EPI -15 | Series 24 | 9th September 2024 | SP. Charan,Sunitha | ETV

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #chandrabose #vijayprakash

Рекомендации по теме
Комментарии
Автор

చరణ్ గారిని ఆ కాస్ట్యూమ్స్ లో చూస్తుంటే దసరా బుల్లోడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తొస్తున్నారు 👏❤
Charan Garu looking so cute, God bless you..long live sir 😊

masthan
Автор

యాగ ప్రియ...సూపర్ పెర్ఫార్మెన్స్ మా❤❤❤

manthasivaprasad
Автор

Charan sir u look different today.. in different costume. Cute gaa unnaru 🥰❤️.
Yagapriya.. u killed it dear. Awesome singing nanna.
1:58 what a cute expression charan sir. Love you soo much Charan sir ❤️❤️❤️
Rishil nanna.. what an energy dear. Loved it soo much.
Todays promo is wow anukune lopala... Last lo elimination anta. Konchem emotional gaa undi. All the best kids.

asmaanzumpisari
Автор

ప్రోమో చాలా బాగుంది. పూర్తి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నాము.మా ప్రకృతి రెడ్డి మాకెప్పుడూ ప్రత్యేకమే !

BytintiCreations
Автор

Yagapriya ne songs vintu haiga chillavutanu bangaaru thalli, God bless you

rohansathwik
Автор

Yagapriya mesmerizing performance🎉❤❤❤🎉🎉🎉🎉

vijaykasapogu
Автор

సంగ్రామము అంటే ఒక యుద్ధము చేస్తున్నట్టు విధానం కానీ పిల్లలు ఎంతో చక్కగా అద్భుతంగా పాడుతున్నారు కదా
వాళ్ళు యుద్ధం చేసినట్టుగా ఎలా అవుతుంది మమ్మల్ని అందరినీ వాళ్లు ఎంటర్టైన్ చేస్తున్నారు పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఆనందింప చేస్తున్నారు అలాంటప్పుడు యుద్ధము ఎలా అవుతుంది ఎంతో చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు ఎవ్వరిని తీసివేయకండి

SomeshKanakala
Автор

Yaga priya chala baga padu thunnau talli

chode.srinivas
Автор

Superb Rishil....waiting for the full performance ❤

ushaduddukuru
Автор

The most beautiful program in Telugu...

kalakendra
Автор

Hi yagesh same L. R eswari Garu Paadinatte vundi ni paata

eswar
Автор

@1:27 - LR Eswari song - you just killed it girl. What a performance!

chav
Автор

I love you sp Charan sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

SkShannu-ny
Автор

Yaha priya super paduthunnavu thalli ❤

yasodakotagiri
Автор

YagaPriya sings mass and folk songs at best 🎉

tanishqgupta
Автор

Sir SP charan Garu Panchakattu YSR maaku guruthukoccharu🎉

narayanaswamyrani
Автор

Panchakattu lo charan garu super 👌👌👌👌👌👌 ane vallu oka like

AnuRadha-fmsz
Автор

వేటూరి వారికి వీటూరి వారికి పేరులో తేడాను చంద్ర బోసు గారు వివరించిన తీరు చాలా బాగుంది, అలనాటి పాడుతా తీయగా లో గాన గంధర్వులు బాలసుబ్రమణ్యం గారు, సినీ సంగీత సాహిత్య గాయనీ గాయకుల ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు వివరించే నాటి ఆనవాయితీని ఈనాడు కూడా కొనసాగడం అభినందనీయం ఈటీవీ వారికి శిరసాభివందనం

allakatatarao
Автор

Super talli yaga ❤❤❤❤❤❤❤❤❤😮😮😮❣️❤️❤️🌹🌹🥰💋💋💋💋💋💋

ashajyothiasha
Автор

Harshini ni matram eliminate cheyakandi please 😢...
Harshini🎉❤🎉❤🎉

rajkumarsabhavath