Anuvanuvuu Telugu Lyrics | Om Bheem Bush | Sree Harsha Konuganti | Sunny M.R. | Maa Paata Mee Nota

preview_player
Показать описание
Listen to this beautiful soulful track “#Anuvanuvuu” from the movie "#OmBheemBush", Starring #SreeVishnu, #Priyadarshi and #RahulRamakrishna, Directed by Sree Harsha Konuganti & music is composed by #Sunnymr and in the vocals of the talented #ArijitSingh.

#Anuvanuvuusong #OmBheemBushmovie #SreeVishnumovie #Priyadarshimovie #RahulRamakrishnamovie #Sunnymrmusic #ArijitSinghsongs #Telugusongs #Latesttelugusongs #maapaatameenota

Song Name : Anuvanuvuu
Music Composer - Sunny M.R.
Lyricist - Krishna Kanth (K.K)
Singer - Arijit Singh
Music Producers - Ajay Joseph, Al Nishad, ZIA & Sunny M.R.
Veena - Haritharaj
Vocal Producer - Harjot Kaur
Music Supervision - Chordfather Productions, Mumbai
Project Head - Sarath Chandran TP
Music Coordinator - KD Vincent
Voice Recorded at Chordfather Productions, Mumbai
Veena Recorded by Soundtown Studios Chennai by Midhun Manoj
Assisted by Jobin Rajan
Recording Studios - Chordfather Productions - Mumbai
Mixed & Mastered at Chordfather Productions
CF Energizers - Arun, Ajay

Budapest Scoring Orchestra :

Recording Studio : Rottenbiller Utca
Conductor : Peter Illeyni
Orchestra Co-ordinator : Balasubramanian G
Session Producer : Bálint Sapszon
Recording Engineer : Viktor Sabzo
Librarian: Agnes Sapszon, Kati
Orchestrators :Beven Elenkumaran, Balasubramanian G
First Violin (12)- Hutás Gergely, Stankowsky Eszter, Foskolos Péter, Kuklis Gergely,Veér Bertalan, Fehér Anna, Rigó Tamás, Sárosi Péter, Dulay Krisztina, Bernáth Orsolya, Morzsa Róbert,Nagy Eszter
Second Violin (10) - Horváth Róbert, Homoki Gábor, Dráfi Kálmán, Németh Nóra, Ilosfai Dorka, Bíró Tamá, Dózsa Lajos Péter, Dancsó Diána, Kanyurszky Péter, Draskóczy Ágnes
Viola (8) - Porzsolt György, Csonka Emil, Gulyás Nagy György, Lezsák Attila, Mohácsi Gyula, Rácz László, Sztojka Zoltán, Hargitai Bence
Cello (6)- Ölveti Mátyás, Balázs István, Kurucz Krisztián, Mády-Szabó Eszter, Rádli Ramóna, Simon Sejla
Contrabass (4)- Bíró Zoltán, H.Zováthi Alajos, Mohácsi Norbert, Zsákai Tibor

Movie Details:
Movie Title: Om Bheem Bush - No Logic Only Magic

Crew Details :
Cast: Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani, Preity Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya Menon, Racha Ravi
Director: Sree Harsha Konuganti
Producers: V celluloid - Sunil Balusu
Banner : V Celluloid
DOP : Raj Thota
Music Director : Sunny MR
Production Designer : Srikanth Ramisetty
Editor : Vijay Vardhan Kavuri
Executive Producer: Jagadish Talasila
PRO : Vamsi Shekar
Marketing : First Show
Audio On Aditya music

Anuvanuvuu in Telugu Lyrics

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపేంగా
జన్మల భందమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పథ సందేహమే

నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
Рекомендации по теме
Комментарии
Автор

ఒక దయ్యం కోసం ఇంత మంచి పాట రాసారు
ఎంత బాగుందో ఎన్ని సార్లు విన వినాలినిపిస్తుంది సూపర్ రాసారు సాంగ్

Sangeemiddleclasspila
Автор

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపేంగా
జన్మల భందమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పథ సందేహమే

నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే


ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

friendsadda
Автор

ఈ సాంగ్ ను 5 సార్లు కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు ❤❤❤

Chinna-eq
Автор

ఆణువణువూ.. అలలెగసెయ్.. తెలియని ఓ ఆనందమే …
కనులెదటే నిలిచెనుగా.. మనసేతికే నా స్వప్నమే …
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే…..

ఆణువణువూ.. అలలెగసెయ్ ..తెలియని ఓ ఆనందమే …
కనులెదటే నిలిచెనుగా.. మననసేతికే నా స్వప్నమే….

ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా ..కలవమని ….
నాలోనే ఉంచాను ప్రేమంతా దాచానుగా ..పిలవమని
తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే ….
కలిసెనుగా కలిపెనుగా జన్మాల భందమే
కరిగెనుగా ..ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే ….
మరిచా …ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ….ఇపుడే
పాతా సందేహమే
నాలో …లేదే
మనసే నీతో చేరే
మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే ..
ఆణువణువూ …అలలెగసెయ్….తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా మననసేతికే నా స్వప్నమే ..

babusudheer
Автор

Matalu ravadamledhu, ee song nannu vere prapanchamloki thosesundhi, Akkadnunchi raalekunna bayatiki..it's really a Magic of singer and musician, Hats off 🎉🎉🎉🎉🎉😊

purushothambudala
Автор

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపేంగా
జన్మల భందమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పథ సందేహమే

నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

akhilkumar
Автор

Song lo soul nu chupincharu kani bayya ammay ni true ga love chesina prati abbay heart elanti feel to vuntadi.
Lyrics wow wow wow

pnr
Автор

దీనమ్మ ఏం ఫీల్ ఉంది మామా ఈ పాటలోన..❤❤❤mind లో నుంచి పోవట్లేదు అస్సలు.

k.ravinandankammara
Автор

Nenu daily 5 times vintaa em feel untadhe ee song lo abhaaa❤❤❤

nareshnaresh
Автор

నేను సచ్చినంత వరకు ఈ సాంగ్ డైలీ వింటాను❤❤❤❤

MaheshMahi-dufc
Автор

ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఫేవరెట్ సాంగ్ ఒక లైక్ వేసుకోండి

Sangeemiddleclasspila
Автор

Eeee song vinna tarwata lover unte entha baagundedhi ani feel aina vaallu like kottandi

sriramnayak
Автор

Very nice song pade pade vinalanipisthundi. ❤❤❤ Padina variki rasina variki 🙏🙏🙏🤝🤝👌👌i love this song ❤❤❤S❤R

SSekahr
Автор

Dinamma em feel vundhi bro e song lo mind lo nuchi povatledhu ❤️❤️❤️❤️

aravaanand
Автор

lyrics matram superb ga rasaru suitation ni feelings ni santhosham bhadha anni emotions ni okka paata lo rasesaru best best lyrics award e song rasina varike evvali

mswapna
Автор

E song entha vina kuda malli malli vinalanipisthundhi voice chala bagundi

upparisrinu
Автор

2025లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి🥰🥰🥰

Sangeemiddleclasspila
Автор

ఎంత బాగుందో ఎన్ని సార్లు విన వినాలినిపిస్తుంది సూపర్ రాసారు సాంగ్

sureshkomili
Автор

Never expected such an amazing song from an amazing singer at the point where it appears in the film!!

abhinay.mylavarapu
Автор

Telugu lyrics made this video wonderful😀😀😀😀😀😀 thank you

krishnavenidesaipet