RK Roja Satirical Comments On Pawan Kalyan And Chandrababu | Skill Development Scam |@SakshiTVLIVE

preview_player
Показать описание
RK Roja Satirical Comments On Pawan Kalyan And Chandrababu | Skill Development Scam | @SakshiTVLIVE
#RKRoja #PawanKalyan #Chandrababu #SkillDevelopmentScam #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మంత్రి పదవి వచ్చిన తర్వాత మంచి మంచి కాస్ట్లీ కార్లు కొన్నారు... ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది... డైమండ్ రాణి

mayakuntlasreenivas
Автор

మన దరిద్రం ఏమిటంటే, ఒక సామాన్య మానవుడు కి ఒక పెద్ద వాడికి, అంతా సమానమే అని పుస్తకాల్లో చదివిన మనకు, ఎంత తేడా, అని ఇప్పుడు తెలుస్తోంది. ధీనివల్లే, డబ్బున్నవాడు మదం ఎక్కి వీర్రా వీగుతుతున్నాడు. ఏమి న్యాయం ఉంటే రుజువు పర్చు కోవచ్చు కదా. ఎంత costli అయ్యింది. అందుకే మనకి నమ్మకం పోతోంది. అన్యాయం, అధర్మం ఇప్పుడు నెగ్గినా, అది ఎప్పుడు ఓటమి పాలవుతుంది. ఇన్ని పురాణాలు చదివిన మనకి, ఇది అర్థం కాకపోవడం విశేషం.

buduguthatha
Автор

నిజమే మనం చేసిన దుర్మార్గాలకు ప్రతిఫలం ఈ జన్మలో నే

rvv
Автор

Super👌 ga chapparu 🌹ROJA 🌹 mam.... Nice & Tq mam. 👌👍✊💐🤝👏

sivabasanthijanga
Автор

Jagan kuda gaja dhonaga kabatte jail ki velladu

BaburaoDesetti
Автор

ఆయన ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నాడే కానీ విడిచేసిన వారి జోలికి వెళ్ళడే

jsnartcreations
Автор

Jagan gaaru arrest ayyaru ani marchipokudadhu

pradeepvjsp
Автор

This is going to be big benefit for TDP...

AllisWell-twsj
Автор

రోజా చెప్పింది 100% నిజం... బాబు బ్యాచ్ మొత్తం అందరి స్వరూపలు బయట పడుతున్నాయి

netipaluku
Автор

ఎవరికి పాలస్ లు ఉన్నాయో అందరికీ తెలుసులే పో

niranjanmadala
Автор

అలాగే 43వేల కోట్ల అవినీతి గురించి చెప్పండి మేడం. రేపు అవినాసు బెయిల్ రద్దు అవగానే ఏ జైలుకు పోతాడు చెప్పండి.

regotinarasimha
Автор

విలువలతో కూడిన రాజకీయాలను చేయండి... వ్యక్తిగత దూషణలు వద్దు....

RafiqAhmed-ph
Автор

Ayithe emeki kuda oka roju vastundannamata....bad karma result emeki ipaatike vachi undalikada....waste lady...

munhv
Автор

PLEASE DO A THOROUGH ANALYSIS/COMPARISION of the MINSTERS in both the TDP & the YSRCP GOVTs and achievements in their term (Kodela Siva Prasada Rao vs Thammineni Seetharam as Assembly Speaker's, Narayana Garu as minister for Municipal Administration, Lokesh for IT, Rama Krishnudu for Finance, Uma Maheswara Rao for Water Mgmt, Ayyana Patrudu for R&B, etc.) not a single MINISTER strived for the betterment of the state, all are THUGLAQs.

Jagan_Mosapu_Yeddy
Автор

ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తి మీద సానుభూతి రాదు.

ALEXATOANDI
Автор

Jagan Mohan Reddy garu Eppudu Chebuthuntaru Special Status Ni mundu Thiskodam

sujatha
Автор

మేడం మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు

kongaranisrinu
Автор

Powen kalyan becomes worst.. Pawan Kalyan behaviour is most oakward.. Worst fellow

bhavanipriya
Автор

Mari meeru entha skill develop chestharo thelusthadile roja

LakshmanaP-vzbe
Автор

నేను బాగ పడక పోయినా పక్క నోడు చెడితే బలే ఆనందం ఈ రోజా కి

pinjalabhaskar