filmov
tv
Teri Mitti (Telugu Version)I Cover Song I FT.Kushal l Unique frame studios l kesari

Показать описание
Hope you like it ❤
Please Don't Forget To
LIKE, COMMENT, SHARE and
SUBSCRIBE to my channel and also Press the BELL icon to get all the updates about New Content.
♫Cover Credits♫
Singer-Kushal
Lyrics-Suraj kumar
Cinematography-Rohith Cheruku
DI-editing-Rohith Cheruku
Line producer-Shiva Cheruku
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.ALL THE RIGHTS ARE RESERVED BY THE MUSIC COMPANY ITS SELF
♫Original Credits♫
Singer: B Praak (Male Version)
Album: Kesari
Lyricist: Manoj Muntashir
Music: Arko
Director: Anurag Singh
Cast: Akshay Kumar & Parineeti Chopra
Language: Hindi
Music Label: Zee Music Company
Enjoy & stay connected with us!
Unique Frame Studios-
Rohith Cheruku-
kushal-
Suraj kumar-
Teri Mitti Telugu Version Lyrics :
సరిహద్దులతొ సహవాసము చేసే వీర జవానుల దేశమిది
ఫిరంగుల గర్జన నెత్తుటి మరకకు అదరని బెదరని ధైర్యమిది
నా దేశమనే ఓ పత్రముపై హస్తాక్షరిగా నువ్ మారావు
నీ బంధాలన్ని వొదులుకొని మా అందరి బంధువువైనావు
ఈ పుడమే నీ ఒడి కాగ
సంబరమే మా జత కాగ
చిగురించే చిరునవ్వైనావుగా..
హిమగిరులే నీ సరి కాగ
నిశ్చలమే నీ సిరి కాగ
నీ యశమే ఆకసమే తాకగా..
కుల మత వర్ణపు భేదము చూపని శాంతివర్ణపు ధార్మికులు
అవిరామముగ అనునిత్యం మనకై సేవలు చేసే శ్రామికులు
తమ వైద్యంతొ విధిరాతను మార్చి ఆయువు పోసే సార్థకులు
ఏ వ్యాధైన ఏ బాధైన మనకండగ నిలిచే సాధకులు
ఈ పుడమే నీ ఒడి కాగ
సంబరమే మా జత కాగ
చిగురించే చిరునవ్వైనావుగా..
హిమగిరులే నీ సరి కాగ
నిశ్చలమే నీ సిరి కాగ
నీ యశమే ఆకసమే తాకగా..
నాగలి పట్టి వెలుగుని పంచే పసిడినైన పండిస్తారు
తమ బ్రతుకుని నేలకు అర్పించి మన నోటికి మెతుకందిస్తారు
సేద్యాన్నే ఓ యాగంగా తలపెట్టే తాపసులే వీరు
దేశమనే ఓ నాణెం పై తమ చెరగని ముద్రే వేసారు.
ఈ పుడమే నీ ఒడి కాగ
సంబరమే మా జత కాగ
చిగురించే చిరునవ్వైనావుగా..
హిమగిరులే నీ సరి కాగ
నిశ్చలమే నీ సిరి కాగ
నీ యశమే ఆకసమే తాకగా..
THANKYOU
---------------------Disclaimer----------------------
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
#teluguversion #terimittiteluguversion #terimitti
Комментарии