Shankar Mahadevan Performance - Ledani Cheppa Song in ETV @ 20 Years Celebrations - 16th August 2015

preview_player
Показать описание

Shankar Mahadevan takes the stage and sings the beautiful song Ledani Cheppa.

Рекомендации по теме
Комментарии
Автор

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ
ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..
చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే..
అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే..
లేదని చెప్పా నిమిషము చాలు..
లేదన మాట తట్టుకోమంటే..
మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా..
ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ
చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే..
అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే..
లేదని చెప్పా నిమిషము చాలు..
లేదన మాట తట్టుకోమంటే..
మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..

చరణం 1:

హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని..
తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ
బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి..
అద్దాల ఊయల బింబమూగె చెలీ..
నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా..
నా జీవితం నీ కనుపాపలతో..వెంటాడీ ఇక వేటాడొద్దే..

లేదని చెప్పా నిమిషము చాలు..
లేదన మాట తట్టుకోమంటే..
మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా..
ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ

చరణం 2:

తెల్లారిపోతున్నా..విడిపోని రాత్రేది..
వాసనలు వీచే నీ కురలే సఖీ..ఈ..ఈ..ఈఈ
లోకాన చీకటయినా..వెలుగున్న చోటేది..
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ..ఈ..ఈ..ఈ
విశ్వసుందరీమణులే వచ్చి..నీ పాదపూజ చేస్తారే..
నా ప్రియ సఖియా..ఇక భయమేలా..నా మనసెరిగి నాతోడుగా రావే..

ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..
ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ
న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ..ఆ
ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..
ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ
మౌనమా..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ
ఏమి చేయమందువే..

MrGanji
Автор

మహదేవన్ సార్ మీ గురించీ ఎంత చెప్పుకున్న అది తక్కువే అవుద్ది love you సార్

rajsingermmd
Автор

మనం ఒక పాట వింటున్నాం అంటే దాని వెనుక ఎంతో మంది కష్టం దాగి ఉంది.... వాళ్ళందరికీ Hats

gangadharn
Автор

మహా గాయకుడు ఎంత చక్కగా పాడారు. శ్రీ శంకర్ మహదేవన్ గారికి అభినందనలు 🌹🙏🌹

ushanjalikoya
Автор

(In Tamil)....

Shankar Mahadevan's First National Award Winning Song

panjalaabhilashgoud
Автор

15 ఏళ్ళ క్రితం ఎలా పాడరో, ఇప్పుడు అలానే పాడారు, , ,

shagantichandu
Автор

సార్ మీరు తెలుగు సాంగ్స్ పాడారు చాలా బాగున్నాయి. మీ voice చాలా బాగుంది.

ANILKUMAR-opgw
Автор

Your voice lives another 10 generations.. Your voice is the breath for this song... Thanks to THALA AJITH SIR

prathappalavelli
Автор

Even God fell in love with this song 💗

priyankaalladi
Автор

ఆనాటి పాటలలో ఎంతో విలువైన సమాచారం కూర్చేవారు, నేడు రీమిక్స్ మ్యూజిక్ తప్ప పదాలు ఉండట్లేవు

reddyrockstar
Автор

No words 🙏 I fall in love with u r wonderful voice ♥️ my fav song

prathyushapilli
Автор

Super Feel Song....
Shankar Mahadevan's First National Award Winning Song (In Tamil)....

yashwanththammala
Автор

Wt a feel sir...kontham lyrics poindi but ekkada feel mathram miss avvaledu ..ede kanuka original song aithe telugulo vachedi meaku national award pakka....

sareenkumar
Автор

బాషా లోపం ఉన్న శంకర్ గారి సింగింగ్ సూపర్ ఆ వాయిస్ ఇంకా సూపర్

srinivasgoudkandyanam
Автор

he was proven singer no one can judge him till u sing and show better than him he got national award for this....for all negative comments....ur rocking sir love ur singing

telugubrainfeed
Автор

There are some pronunciation mistakes in Shankar sir song, but that is nothing in front of his performance. We are lucky to have awesome songs in Telugu sung by him.

kumarct
Автор

Who is after yasaswi ❤️ performance
Like kotandi 👍

yesh-ctux
Автор

మనసుకు హత్తుకుపోయే పాటలో ఇది ఓకటి 👏👏👏👏👏👏👏❤💘💘💘💘💘💘💘💘💘💘

elieli
Автор

See hw clarity in his voice such that we can find mistakes

veeranjaneyulubhimanadhuni
Автор

Shankar Mahadevan 🔥 మీ వాయిస్ extaardinary 👌👌👌👍👍👍🔥😍 గా ఉంది. మీ వాయిస్ చాలా చాలా బాగుంది సార్.

ammuamala