Kajal Aggarwal Chandamama Video Song | Volga Videos

preview_player
Показать описание
Kajal Aggarwal Chandamama Video song | Volga Videos

-----------------------------------------------
Click here to Watch
←--------------------------→

Follow Us:
Рекомендации по теме
Комментарии
Автор

Natural acting and real beauty kajal ...she was queen 👑 for tollywood...

miriyalakalyani
Автор

పచ్చి పాల యవ్వనాలా గువ్వలాట
పంచుకుంటే రాతి రంతా జాతరంట

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మ
పట్టు చీరల్లొ చందమామ
ఏడు వన్నెల్లో వెనేలమ్మ
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళె వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ


ఎదురే నిలిచే అధర మధుర దరహాసమ్
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధు మాసం
వెలిగే అందం చెలికే సొంతం వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలొ జరిగ్ విహారం
పుశ్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లో వేడి నీవో
పూల గందాల గాలి నీవో
పాల నురగల్లో తీపి నీవో

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే ఆజేసేలేమ్మా

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా
సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో
నారు మల్లె తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా
సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడమ్ జరిగే సరసం ఎపుడో
అన్ని పువుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చేసె

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మ

peeterpaulgone
Автор

Chuddanike kaadu, vinataniki kuda entha vinasompuga unnayooo....wowww I feel something spl ....

janardhanpage
Автор

ఇంత మంచి పాటని తీసిన
"కృష్ణ వంశీ"గారికి ఒక సారి 👏

kalyansivvala
Автор


బుగ్గె బంగారమ
సిగ్గే సింగరమ
అగ్గె రజెసెలెమ
ఒల్లె వయరమ
నవ్వే మంధరమ
నన్నే కజెసనంమ
పట్టు చెర్రల్లొ చందమామ
యేడు వనెల్లొ వెనెలంమ
కనే రూపాన కోనసీమ
కొట్టి తారల్లో ముద్దుగుంమ
(బుగ్గె బంగరమ....
యెలొ యేల యెలొ యెలొ
యెలొ యేల
1)యెధురె నిలిచే ఆధార మధుర దరహాసం
యెధురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం చెలికె స్వంతం
వరమై దొరికే అస్సలు సిస్సలు అపరూపం
కలిసేవరకు కల్లలొ జరిగే
పుశ్యమసన మంచు నీవో
భోగిమంటల్లొ వీడి నీవో
పూలగందల గాలి నీవో
పల నూరగల్లొ తీపి నీవో
బుగ్గె బంగారమ....
హియర్ వే గో....
నాగమ్మలి పూలథొన నంజుకున ముద్ద్లగ
సందుకడ కొత్తగనె ఆరుభయట యెన్నలెంథ
ష్సర్దుకున కనే జంట సాధులయెరొ
నారుమల్లె తోట్టకడ నయుడొరి యెంకిపట
నెఉమల్లె పూలథొన నంజుకున మూఢులగ
సందుకడి కొథెగని ఆరుభయట యెనెలెంథ
సర్దుకున కనే కన్ను సాధులయెరొ....
2)యధల్లొ జరిగే విరహ సెగ్గల వనవాసం
బదులె అడిగే మధటి వలపు అభిషేకం
వశువై విడియం..వొధిగె సమయం..

జథగ పిలిచే అధలు పొగల సహవాసం
జడథొ జగడం...జరిగె సరసం...యెపుడూ..ఊ
అన్ని పూవులొ ఆమె నవ్వే
అని రంగులో అమ్మే రూపే
అని వెల్లలొ అంమె ధ్యసే....
నన్ను మొథంగ మయ చెసే....
బుగ్గె బంగారమ....

sri
Автор

లిరిక్స్, మ్యూజిక్ ఒక ఎత్తు అయితే.... సాంగ్ మేకింగ్ ఇంకో 😍👌🔥

vishnuvardhan
Автор

One of the best song taking...hats off to KV Sir

naveensarvepalli
Автор

Heileght song and superb express ions kajal

gopalkrishna
Автор

కాజల్ అగర్వాల్ నిజంగా చందమామే.. ఆ చందమామ ఆకాశంలో.. ఈ చందమామ భూ లోకంలో .😘😘😘❤️❤️❤️

Sandeepsunny-zy
Автор

Sivaaa .... kosame ee song chusthAa ...love u sivaa balajii

ammakiprematho
Автор

2021 lo chuseyvallu untey like cheyandii

momithabadde
Автор

super director super musician super actor superchriographer totally WONDERFUL and memorable ever and never

kmohanchandra
Автор

Mind blowing song excellent
Lyrics coreography acters director

srujanavipparthi
Автор

Greatness of Krishna Vamsi is, he knew how beautifully a heroine can be shown (i amnt referring to glamorous part). Just check in Murari songs, see how well Sonali bendre being projected in songs. The beauty is his vision, and how well, he converts his vision into frames. Hats off Vamsi garu

sesshusayye
Автор

The concept was truly mesmerizing he imagined his girl in different ways hats off to creativity, and kajal....❤❤❤❤🎶💖💖😘😘😘

jaanuloona
Автор

Just see how romantic this song feels without any vulgarity on screen
Hatsoff to the creativity

himabindupairapu
Автор

మా కోనసీమ లో తీస్తే ఏ మూవీ ఐనా హిట్ అవ్వవసిందే నో డౌట్

vasamsettijayakrishna
Автор

Varamie dorike asalu sissaluandam 🌻apuram👏

lakshmimiriyala
Автор

2020 lo vina vallu like cheyyadi friend ssss

anuradha
Автор

We want this kajal back♥😢
no one has that beauty with such innocense she is one of a kind ♥♥ loved her expressions she is devine no one can match her♥♥♥

kajalfan