House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa

preview_player
Показать описание
#FiveMuchFun #BiggBosTelugu
Рекомендации по теме
Комментарии
Автор

Shannu తప్ప ఎవరు ఏడవారు అని ఎంతమంది కి తెలుసు..🤣🤣

moviereviews
Автор

Biggboss complete అయిపోయే లోపు ఎడిటర్ని చూడాలి అని ఎంత మందికి ఉన్నది 🤣🤣🤣🤣🔥

ashokreddykalluri
Автор

Bigboss prank bale chesaru😂😂 keep it up 🥰🥰

akhilyella
Автор

How many of you observed that whenever Siri unnecessarily fights with Sunny..next day Shanmukh and Siri will definitely fight and cry😂😂😂

sgm
Автор

Siri లేకుండా shannu biggboss లో ఎలా ఉంటాడో అన్న నా కోరికను one hour అయినా తీర్చినందుకు biggboss కి 🙏🙏🙏

lavanyapothula
Автор

సిరి వెళ్లిపోతే శాన్ముక్ ను బిగ్ బాస్ హౌస్ ఒక్కరోజు ఐన చూద్దాం అని ఎంత మంది అనుకుంటున్నారు

justtimepass
Автор

ప్రోమో ఏమో కానీ కామెంట్స్ మాత్రం vere level 😂🤣😂😂🤣🤣 నవ్వలేక పోయేలా ఉన్న

Editor ఈ ప్రోమో తో ప్రేక్షకుల సృజనాత్మక ఆలోచనలు బయటకు వచ్చేలా చేశారు

subhashlella
Автор

Nibba Nibbi's ki idi emotional Episode maku mathram Comedy Episode 🤣😂🤣😂

praveensiddharth
Автор

ఈసారి ఆస్కార్ అవార్డు గ్రహీత మన one and only bigboss గారు🔥🥳🥳🥳

sree
Автор

పాపం ఒక గంట సమయం షణ్ముఖ్ కి నరకం చూపించింది బిగ్ బాస్ హౌస్... ఫేక్ ఎలిమినేషన్ 😛😛😛 అది

CineLokam
Автор

మేము మరి అంత ఎదవలా కనిపిస్తున్నమా 😁😁
ఒక మాదిరిగా కూడ కనిపించడం లేదా😂😂👍👍👍

kksandypubg
Автор

My father scolded me when i was watching siri shannu doing mischievous things😂😂😂

వెంకటనారాయణమ్మ
Автор

Audionce be like: అయ్యయ్యో వద్దమ్మ ఇలాంటివి చాలా చూసాం...మళ్ళీ అంటే కష్టం.... సుఖీభవ 😂😂😂😂

yoga-pspk-official
Автор

సిరి:నేను వెళ్ళను బిగ్ బాస్
Audiance:ఇది నీ ఇల్లు కాదమ్మ వెళ్ళాలి తప్పదు😂

yourslucky
Автор

Promo kanna comments vere levelll..thopp asal😆😆🤣🤣

snehadennisroy
Автор

Last lo sunny saying bye to siri is too funny🤣

jayashreemuthyala
Автор

ఈ సీజన్లో మొత్తం మీద హైలెట్ సీన్ అంటే ఇదే.... సూపర్ బిగ్ బాస్ ♥️♥️

medepallimacharayya
Автор

రండి రండి మంచిని గెలిపిద్దాం... చెడుని నిర్ములిద్దాం... సన్నీ అన్న కె Vote... మంచిటానికే జై కొట్టు.. 💃🕺💃🕺💃

jare
Автор

సిరి లేకుండా షన్ను ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలని చాలా అనిపించేది థాంక్యూ బిగ్ బాస్ మీరు మా కోరికలు తీర్చే అందుకు

bandarisivama
Автор

First time I'm feeling happy while watching promo 😂 after a long time I'm gonna watch today's episode

msubaitha