Gaali Chirugaali Video Song || Vasantam Movie || Venkatesh Kalyani || shalimarcinema

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ ఫ్రెండ్ veelladi❤️❤️❤️❤️❤️❤️❤️❤️ఇలా ఉండాలి ఫ్రెండ్స్ నైస్ song

kistaiahthalari
Автор

గాలికి, చిరుగాలి కి ఏమి తెలుసు స్నేహం గురించి, ధనాన్ని ఆశించదు స్నేహం, సహనానికి మారుపేరు స్నేహం, స్నేహానికి రావు ఎటువంటి భేదాభిప్రాయాలు, కులమత బేధాలు పట్టించుకోదు స్నేహం, స్నేహ హస్తం చాలు మనిషి జీవనానికి, మనిషికి స్నేహం అనే బంధం మనకు దేవుడు ప్రసాదించిన exallent song., .

prasannakarnati
Автор

2003 లో నేను వారానికోసారి కడప జిల్లా బి.మఠం నుండి పొదిలి బస్ కు ఒంగోలు పోయే వాడిని. బెస్తారిపెట్ నుండి పొదిలి వెళ్ళే ఫారెస్ట్ దారిలో బస్ లో ఈ పాటలు పెట్టేవారు.ఆ టైమ్ లో ఎంత ఈ పాటలు వింటుంటే ఎంతో హాయిగా గాలిలొ తేలినట్లు ఉంటుంది. ఇప్పడు పొదిలి బస్ లేదుకానీ ఆ

ramusir
Автор

కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకొను అన్నా 
నిను నిలువరించేనా ఓ స్వప్నమా 
అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా 
నీ కలను దోచేనా ఓ చంద్రమా 
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ 
ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా 
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా 
చీకటే దారిగా వేకువే చేరగా

గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా

చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీరాక ఆపేనా వాసంతమా 
ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేనీ నీ వాన ఆషాఢమా 
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా 
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా 
సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా 
కూరిమే సాక్షిగా ఓటమే ఓడగా ... 
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా 
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా 
రూపమే ఉండనీ ఊపిరే నువ్వని 
ఎన్నడు ఆగనీ పయనమే నీదని

aadhyaarnav
Автор

ఏ యాక్టింగ్ అయిన చేయగల సత్తా ఉన్న వ్యక్తి వెంకటేష్ గారు.
Jai victory ❤️✌️💪💪

DileepKumar-pizy
Автор

ఏ హీరో ఫ్యాన్ అయినా వెంకటేష్ ఫ్యాన్ జై వెంకటేష్....

SureshKumar-ojtt
Автор

IAM big fan of venkatesh movies lo e song ante naku antha istham brother

kkirankumar
Автор

ఒక అమ్మాయితో మంచి స్నేహం ఈ పాట విన్నప్పుడు గుర్తు వస్తుంది....🎉 రాఖీ శుభా కాంక్షలు చిన్న😊

ramusir
Автор

Uli gayam cheyakapothe e Shila shilpam kadamma 😍wow❤️ love from Karnataka 💕

suryakiran
Автор

అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

hemanth
Автор

Molakette pachhani aashe nelo untey chalu suma
Kalakam ninnu anachadu mannu yedige vittanama
Excellent lyrics

phanisri
Автор

I like this song ee song ye person aiena bhadhalo unte okari oodharpu kosam kakunda ee song vinandi chalu

lakshmilucky
Автор

Every youth person ki motivation song nenu ayyithey every day night e song vini padukuntanu, nannu avaranna Nvvu Nandhuku paniki ravvu antey e song vintey badha pothundhi Naku I like this song lyrics ❤

ashokreddyboilla
Автор

సినిమా చాలా బాగుంది సూపర్ పాటలు చాలా బాగున్నాయి🎉🎉

doijodeedits
Автор

స్నేహం మధురానుభూతిని ఇస్తుంది. ఈ పాట మనసును పిల్లతెమ్మెరలా తకుతూనే ఉంటుంది.

chandrasekaran
Автор

Eeh song DJ kante Normal song eh bagundi.... Love from song arthamavvali ane nenu telugu nerchukunna

Dancerharika
Автор

What a song wow ! Venky expression s marvellous .Chitra voice pulling another world.

pandurangaraoguntupalli
Автор

Meeru venkatesh fan ante like kottandi.

srirambalaji
Автор

All time my favorite song. Me my bestie 👫👫

sarwanrehamunnisa
Автор

One of the best movie.. Evergreen Venky

muzaffarhussain