The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files

preview_player
Показать описание
#itlumeejaffar #jaffarinterview #jaffarpoliticalinterview #amberpetshankaranna #hyderabad

The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files | Jaffar crime investigation | Police Investigation

Рекомендации по теме
Комментарии
Автор

మా ఊరు బాపట్ల జిల్లా పెరవలి గ్రామం అంబర్ పేట శంకర్ అన్న అంటే అభిమానం 😍🥳👍

yugandhardevarakonda
Автор

అంబర్ పేట శంకర్ అన్న అంటే మనసున్న మంచి వ్యక్తి పేదవారి సమస్యలు పరిష్కరించడం లొ నెంబర్. 1 👍

leelamohankalthireddy
Автор

ఒకప్పుడు జాఫర్ చేసే ఇంటర్వ్యూ విధానం వేరు 100%
ఇపుడు చేసే interview విధానం వేరు 10%

vijaykumar-gqyz
Автор

రౌడీ షీటర్ లను అడిగినా అంత ధైర్యంగా రాజకీయా నాయకులను ఎందుకు అడగవు జాఫర్ నువ్వు

mccreatives
Автор

I’m feeling bad that Jaffar was called Big Boss Jaffar but not Journalist Jaffar

pichijanam
Автор

విజయవాడ వరదల్లో చిక్కుకుని ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.... ఇలాంటి ఇంటర్వ్యూ లు చెయ్యటం సమాజానికి ఎం ఉపయోగం 😢😢😢😢😢😢😢😢😢😢😢

asurya
Автор

అంబర్ పేట శంకర్ ముదిరాజ్....🐅🏹⚔️
మాస్ లీడర్....✊👑

jangiti_murthy_mudhiraj
Автор

శంకర్ అన్న కోసం నేను పని చేయటానికి సిద్ధం.. అయన పేదవాడినికి పెట్టు ఉన్నావాడిని కొట్టు ఇదే సిద్ధాంతం... ఆయన ఒక దేవుడు అయ్య...

chinnabollapalli
Автор

జాఫర్ బలుపు బాగుంది, శంకర్ అన్నను రౌడీ అంటుంటే రక్తం ఉడుకుతుంది. జాగ్రత్త జాఫర్ అన్నను మర్యాదగా మాట్లాడు

gugulothusammaiahnaik
Автор

ఆపట్ల పోలీస్ వ్యవస్థ కంటే పైల్వాన్ వ్యవస్థనే శాంతిభద్రతలను హైదరాబాద్ లో కాపాడేది.. అందులో నుంచి పుట్టినటువంటి అంబర్పేట్ శంకర్ అన్న పడని వాళ్లకు సహజంగా కొందరికి శత్రువు మిగతావాళ్లకు 99% మధ్య తరగతి వాలుకు దేవుడు మా శంకర్ అన్న 💥💥

ravindermudiraj
Автор

ముదిరాజ్ లల్లో ఎర్ర సత్యం తరువాత మన శంకరన్న సూపర్బ్ అన్న 💐💐💐

maharshivoiceofhumanity
Автор

ఏన్ని రోజులు నుండి అడుగుతున్న అందరి రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ జాఫర్ చేస్తాడు కానీ old city lo ఉన్న owasi వాళ్ళను మాత్రం చెయ్యడు caste feeling అనుకుంటా 😂😂😂😂

chandra
Автор

శంకర్ అన్న అనాధ పిల్లలను దాత్తాత, తీసుకొని విద్య వైద్యం సేవ చేస్తున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వాలి, 👍

BoiniAnji-ngtz
Автор

Uncle is good always he helps lot to poor people...

charanbsr
Автор

ఏమి గుండె అన్న శంకర్ అన్న చేంజ్ ఐయ్యేండు కాబట్టి ఇంత దైరం నీకు....

sivachandu
Автор

Shankar Anna definitely a legend and example for all peoples whose fate was unlucky and was framed wrongly. He is definitely honest person

Raviik-wj
Автор

జాఫర్. శంకరన్న దగ్గరకి అంత ఫ్రీ గా వచ్చావు అంటే అక్కడ తెలుసుకో ఆయన ఎంత మంచి వారో

tezaarttezaraazupdr
Автор

15:08 SUPER ANNA దెబ్బతిన్న వాడికే తెలుస్తాది ఆవేదన😊

lifelinesiddu
Автор

I personally..seen mudiraaj.. person and there life style..is tiger hearted.they are very courageous in there heart and loyal to the mother land .. person i wish Shankar anna ji wth good health and all there family members wth gd healthy.. a dark reality is tht people who do welfare to society..will be sent to jail and police.tht true...

akshaikumar
Автор

శంకర్ అన్న చెప్పిన వాస్తవాలు దెబ్బలు తిన్న వ్యక్తి కాబట్టీ ఈ స్థితిలో ఉన్నాది. మెచ్చుకివాలి. జాఫేర్ గారు MIM భూకాబ్జాదారులను రౌడీ అనే పదం తో ఇంటర్వ్యూ చెయ్యండి. నీ యాక్షన్, నీ యాక్టింగ్ బాగుంది.

janardhanshanigarapu